NFC లో Govt జాబ్స్ | NFC Jobs Recruitment 2026 | Central Govt Jobs

NFC Jobs Recruitment 2026

NFC Jobs Recruitment 2026:  Nuclear fuel complex – NFC ద్వారా మనకు అధికారికంగా 18 పోస్టులకు సంబంధించినటువంటి వివిధ రకాల జాబ్స్ కి నోటిఫికేషన్ రావడం జరిగింది. ఈ జాబ్స్ అనేవి మనకు చూసుకున్నట్లయితే హైదరాబాద్ తమిళనాడు రాజస్థాన్ ప్రాంతాల్లో మీకు జాబ్ పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి మీరు అప్లై చేయాలంటే ఏప్రిల్ 18 సాయంత్రం 5:00 వరకు చివరి తేదీ ఇవ్వడం జరిగింది. Scientific Officer (C) … Read more

12th తో 405 జాబ్స్ | NFC Recruitment Out 2025 | Central Govt Jobs 2025

NFC Recruitment Out 2025: National fuel complex – NFC నుండి ఇప్పుడే మనకు అప్రెంటిస్ విధానంలో 405 పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ రావడం జరిగింది. ఈ జాబ్స్ అనేది మీకు ట్రైనింగ్ లో భాగంగా జీతం కూడా ఇస్తారు. . ITI విద్యార్హత కలిగి ఉన్నటువంటి వారందరూ కూడా హ్యాపీగా ఇందులో విడుదల చేసిన పోస్టులకు అప్లై చేయడానికి ఛాన్స్ ఇచ్చారు. ఇందులో భాగంగా మీకు ట్రైనింగ్ ఇస్తారు ట్రైనింగ్ లో స్కిల్స్ అన్ని … Read more

error: Content is protected !!