NFSU Recruitment 2026:
National forensic sciences University – NFSU అనేటటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి అధికారికంగా మనకు సెక్షన్ ఆఫీసర్ మరియు డిప్యూటీ సెక్షన్ ఆఫీసర్ అసిస్టెంట్ వంటి ఉద్యోగాలకు సంబంధించినటువంటి కొత్త నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది.
టెక్ మహీంద్రా జాబ్స్ | Tech Mahindra Voice Process Jobs 2026 | Walk in Drive in Hyderabad
ఎంపికైన అభ్యర్థులకు 63200 నెలవారీ జీతాలు ఇవ్వడం కూడా జరుగుతుంది. ఈ జాబ్స్ కి సంబంధించి ఎనీ డిగ్రీ అర్హత కలిగి ఉంటే సరిపోతుంది అమ్మాయి గాని అబ్బాయి గాని ఎవరైనా కూడా అప్లై చేసుకునే అవకాశాన్ని మనకు ఇవ్వడం జరిగింది.
ఈ యొక్క పోస్టులకు సంబంధించినటువంటి అప్లికేషన్స్ అనేది ఆన్లైన్ విధానంలో మీరు మార్చి 23వ తేదీ వరకు కూడా మీరు పెట్టుకునేందుకు ఛాన్స్ ఇవ్వడం జరిగింది.
18 నుంచి 35 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉన్న వారందరూ కూడా మీరు ఈ యొక్క పోస్టులకు సంబంధించినటువంటి దరఖాస్తులు అనేవి పెట్టుకునే వెసులుబాటు మనకు ఇవ్వడం జరిగింది. ఈ జాబ్స్ కి సంబంధించి టోటల్గా 25 పోస్టులు రిలీజ్ చేయడం జరిగింది.
Organisation :
National forensic sciences University – NFSU అనే కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి మనకు ఈ యొక్క జాబ్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది.
Age:
National forensic sciences University – NFSU సంబంధించి 18 నుంచి 35 వయసు కలిగి ఉన్నటువంటి అమ్మాయిలు అబ్బాయిలు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు మీ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది.
SC, ST – 5 Years
OBC – 3 Years
Qualification :
National forensic sciences University – NFSU సంబంధించి మీకు ఎన్ని డిగ్రీ అర్హత కలిగి ఉంటే కనుక ఎవరైనా కూడా మన ఆ దేశ వ్యాప్తంగా ఉన్నవారు అందరూ అప్లై చేయొచ్చు అంటే ఏ స్టేట్ వారైనా పర్వాలేదు అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఇవ్వడం జరిగింది.
Vacancies :
National forensic sciences University – NFSU సంబంధించి మొత్తం 25 పర్మినెంట్ ఉద్యోగాలకు సంబంధించి సెక్షన్ ఆఫీసర్ డిప్యూటీ సెక్షన్ ఆఫీసర్ అసిస్టెంట్ వంటి పోస్టుల కోసం సంబంధించినటువంటి జాబ్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది.
Salary :
National forensic sciences University – NFSU సంబంధించి సెలెక్ట్ అయిన వాళ్ళకి ₹19900/- to ₹63,000/- జీతం అయితే ఇవ్వడం జరుగుతుంది.
Selection process :
National forensic sciences University – NFSU సంబంధించి జాబ్ సెలక్షన్లో భాగంగా దీనికి సంబంధించి మీకు ఎగ్జాం ఉంటుంది దాంతో పాటు డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా కచ్చితంగా మీకు నిర్వహించడం అయితే జరుగుతుంది తర్వాత మీరే ఆధారంగా చూసుకొని మీకు డైరెక్ట్ గా పోస్టింగ్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది.
Important Dates :
National forensic sciences University – NFSU సంబంధించి అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవడానికి సంబంధించి మనకు ఫిబ్రవరి 23 నుంచి మార్చి 23 వరకు కూడా ఛాన్స్ అయితే ఇవ్వడం జరిగింది.
Apply process :
National forensic sciences University – NFSU సంబంధించిన పోస్టులకు మీకు అప్లికేషన్ ప్రాసెస్ విషయానికి వచ్చినట్లయితే అధిక వెబ్సైట్ అనేది ఓపెన్ చేసుకొని డీటెయిల్ గా ఉన్నటువంటి నోటిఫికేషన్ మరియు దానికి సంబంధించినటువంటి కంప్లైంట్ సమాచారం అంతా కూడా చదువుకున్న తర్వాత అర్హత ఆసక్తి ఉన్నట్లయితే గనక ఈ యొక్క జాబ్స్ అయితే మీరు అప్లై చేసుకోవచ్చు.