NHAI Assistant Recruitment 2025:
NHAI – నేషనల్ హైవే సధారిటీ ఆఫ్ ఇండియా నుండి డైరెక్ట్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా మనకు ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్, అకౌంటెంట్ మరియు స్టెనోగ్రాఫర్ ఉద్యోగాలకు సంబంధించిన కొత్త నోటిఫికేషన్ జారీ చేశారు. నీ జాబ్ కి మీరు డిసెంబర్ 15 వరకు కూడా ఆన్లైన్ విధానంలో అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు.

Qualification :
నేషనల్ హైవే లో భాగంగా మనకు విడుదల చేసినటువంటి ఈ ఉద్యోగాలకు సంబంధించి మీకు కనీస Any Degree, MBA కలిగి ఉన్నవారందరూ కూడా అప్లై చేసుకోవచ్చు.
Salary :
NHAI ఉద్యోగాలకు సంబంధించి ₹56,700/- / ₹35,000/- / ₹30,000/- పోస్ట్ నవ రంగా చేసుకుని మీకు జీతాలు ఇవ్వడం జరుగుతుంది.
Vacancies:
National highway లో భాగంగా పనిచేయడానికి మొత్తం 84 పోస్టులు విడుదల చేశారు. వాటిలో భాగంగా డిప్యూటీ మేనేజర్, లైబ్రరీ మరియు ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్, జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్ అకౌంటెంట్ స్టెనోగ్రాఫర్ వంట జాబ్స్ ఉన్నాయి ఇందులో.
Important Dayes:
నేషనల్ హైవేలో ఉద్యోగాలకు మీరు అప్లై చేయడానికి అప్లికేషన్స్ అనేవి అక్టోబర్ 30 నుంచి స్టార్ట్ అవుతున్న మరియు అప్లై చేసుకోవడానికి చివరి తేదీ డిసెంబర్ 15 వరకు కూడా సమయం ఇవ్వడం జరిగింది.
Other details :
ఈ పోస్టులకు సంబంధించి మీకు జాబ్ సెలక్షన్ విషయానికి వచ్చినట్లయితే కనుక దీనికి సంబంధించి మీకు ఒక ఎగ్జామ్ అనేది నిర్వహించడం అయితే జరుగుతుంది దాంట్లో మీ యొక్క పర్ఫామెన్స్ ఆధారంగా మిమ్మల్ని ఎంపిక చేసి ఉద్యోగాలు ఇవ్వడం జరుగుతుంది.
ఇవన్నీ కూడా మనకు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి మీకు జీతాలు కూడా చాలా బాగుంటాయి అంటే పోస్ట్ ఆధారంగా చేసుకుని మీకు జీతాలు అనేవి మారుతూ ఉంటాయి కాబట్టి దాన్ని ఆధారంగా చేసుకుని మాత్రమే మీరు దరఖాస్తులు పెట్టుకోవాలి.