వ్యవసాయ శాఖలో జాబ్స్ | NIAB Notification 2026 | Latest Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

NIAB Notification 2026:

National institute of animal biotechnology – BRIC NIAB నీ కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి మనకి అధికారికంగా ప్రాజెక్టు టెక్నికల్ సపోర్ట్ ఉద్యోగాల కొరకు కొత్త నోటిఫికేషన్ ఇప్పుడే జారీ చేయడం జరిగింది.

ఈ యొక్క ఉద్యోగాలకు అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవాలి అంటే ఆన్లైన్ విధానంలో మాత్రమే జనవరి 23వ తేదీ లోపు అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ అనేది చేయవలసి ఉంటుంది. ఈ యొక్క ఉద్యోగాలకు ఎంపికై సెలెక్ట్ అయినట్లయితే గనక 28 వేలకు పైగానే జీతం ప్రతి నెల కూడా పొందే ఛాన్స్ ఉంటుంది.

Degree అర్హతలు కలిగి ఉన్నటువంటి వారందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అయితే మీకు వయసు విషయానికి వచ్చినట్లయితే 18 నుంచి గరిష్టంగా 35 సంవత్సరాలు వరకు కూడా అవకాశం అనేది ఇవ్వడం జరిగింది. ఇందులో భాగంగా మనకు ఒక పోస్ట్ మాత్రమే విడుదల చేయడం జరిగింది.

వ్యవసాయ శాఖలో జాబ్స్ | ICAR CRIDA Recruitment 2026 | Walkin Drive 2026

ఈ యొక్క ఉద్యోగాలకు ఏ విధమైనటువంటి ఫీజు లేదు మరి సెలక్షన్ విషయానికి వచ్చినట్లయితే అప్లికేషన్స్ పెట్టుకున్న తర్వాత ఇంటర్వ్యూ అనేది నిర్వహించడం జరుగుతుంది.

Organisation :

National institute of animal biotechnology – BRIC NIAB అని కేంద్ర ప్రభుత్వ సంస్థ వారు అధికారులు మనకు వివిధ రకాల ఉద్యోగాలకు సంబంధించిన కొత్త నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది.

Qualification :

సంస్థలో భాగంగా విడుదల చేసినటువంటి ఉద్యోగాలకు సంబంధించి మీరు అప్లికేషన్స్ పెట్టుకోవడానికి మనకు లైఫ్ సైన్స్ విభాగంలో మూడు సంవత్సరాలు పాటు డిగ్రీ కంప్లీట్ చేసినవాళ్లు మరియు లైఫ్ సైన్స్ విభాగంలో మాస్టర్ డిగ్రీ లేదా టెక్నాలజీ లేదా లైఫ్ సైన్స్ విభాగంలో నాలుగు సంవత్సరాలు వాచెస్ డిగ్రీ కంప్లీట్ చేసినట్లయితే కనుక అప్లై చేసుకోవచ్చు.

Age:

National institute of animal biotechnology – BRIC NIAB సంబంధించిన జాబ్స్ కి 18 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల మధ్య వయసు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణకు చెందిన వారు అందరూ కూడా అప్లై చేసుకుని అవకాశాన్ని మనకు కల్పించారు.

Fee:

National institute of animal biotechnology – BRIC NIAB అనే సంస్థ వారి సంబంధించి మనం అప్లై చేసుకోవాలంటే ఫీల్ ఏమీ లేదు ఉచితంగా అప్లై చేసుకునే ఛాన్స్ ఉంది కాబట్టి ఇదొక మంచి విషయం గా చెప్పొచ్చు.

Selection process :

National institute of animal biotechnology – BRIC NIAB ఉద్యోగాలకు సంబంధించిన సెలక్షన్ విషయానికి వచ్చినట్లయితే కనుక అప్లై చేసుకున్న వాళ్లందరికీ కూడా మీకు సెలక్షన్లో డైరెక్ట్గా ఇంటర్వ్యూ అనేది నిర్వహించడం జరుగుతుందా అందరూ మీ పర్ఫామెన్స్ ఆధారంగా చూసుకొని మిమ్మల్ని ఎంపిక చేయడం జరుగుతుంది.

Important Dates :

National institute of animal biotechnology – BRIC NIAB ఉద్యోగలకు సంబంధించి మీరు అప్లికేషన్స్ పెట్టుకోవడానికి Jan 9th to Jan 23rd మధ్యలో దరఖాస్తులనేవి పెట్టుకుని ఛాన్స్ ఇవ్వడం జరిగింది.

Apply process :

National institute of animal biotechnology – BRIC NIAB ఉద్యోగలకు సంబంధించి అప్లికేషన్స్ అనేవి ఆన్లైన్ విధానంలో పెట్టుకోడానికి అవకాశం అనేది ఇవ్వడం జరిగింది.

Official Notification

Apply Online

Leave a Comment

error: Content is protected !!