NIAB Notification 2026:
NIAB నుండి ఈరోజు మనకి అధికంగా ప్రాజెక్టు టెక్నికల్ సపోర్ట్ అనే ఉద్యోగాలకు సంబంధించిన కొత్త నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది.
ఈ ఉద్యోగానికి సంబంధించి ఏ విధమైన పరీక్ష లేదు ఏ విధమైన ఫీజు కూడా లేదు. ఎంపికైన వాళ్ళందరికీ కూడా 28 వేల రూపాయలకు పైగానే జీతం అనేది పొందొచ్చు. తెలుగు తప్పనిసరిగా వచ్చి ఉండాలి వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి కాబట్టి కాంపిటేషన్ కూడా చాలా తగ్గుతూ ఉంటుంది. ఈ పోస్టులకు గరిష్టంగా 35 సంవత్సరాలు మధ్య వయసు కలిగి ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకునే ఛాన్స్ అయితే ఉంది.
ఈ పోస్టులకు సంబంధించి మీరు అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత సెలెక్షన్ లో ఇంటర్వ్యూ ఉంటుంది ఏ విధమైన ఎగ్జామ్ అనేది లేదు తర్వాత మీకు డైరెక్ట్ గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి పోస్టింగ్ అనేది ఇస్తారు. ఈ జాబ్స్ కి మీరు అప్లై చేసుకోవడానికి జనవరి 9 నుంచి జనవరి 23 వరకు కూడా అప్లై చేసుకుని ఛాన్స్ ఉంది కాబట్టి ఇచ్చిన తేదీలోపు అప్లికేషన్స్ అనేవి త్వరగా పెట్టుకోండి.
Organisation :
ఈ యొక్క ఉద్యోగాలు మనకు అధికారికంగా చూస్తున్నట్లయితే కనుక NIAB అనే కేంద్ర ప్రభుత్వ జాబ్స్ విడుదల చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణకు చెందినవారు కూడా అప్లై చేసుకుని ఛాన్స్ అయితే ఉంది గమనించాలి.
Age:
NIAB ఉద్యోగాలకు సంబంధించి మీరు అప్లికేషన్స్ పెట్టుకోవడానికి 18 నుంచి గరిష్టంగా ఈ 35 సంవత్సరాలు మధ్య వయసు కలిగి ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్స్ అనేవి పెట్టుకునే ఛాన్స్ అయితే ఉంది.
SC, ST – 5 Years
OBC – 3 Years
Qualification :
NIAB ద్వారా విడుదల చేసినటువంటి ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి మీరు అప్లికేషన్స్ పెట్టుకోవాలి అంటే కనుక 10th, Degree అర్హతలు ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకొని ఛాన్స్ అయితే ఉంది కాబట్టి ఇచ్చిన తేదీలోపు మీరు అయితే అప్లై చేసుకోండి.
Vacancies :
NIAB సంస్థ ద్వారా విడుదల చేసినటువంటి ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి ప్రాజెక్టు టెక్నికల్ సపోర్ట్ అనే ఉద్యోగాలు మనకు విడుదల చేయడం జరిగింది.
Salary :
NIAB ఉద్యోగాలకు సంబంధించిన జీతాలు విషయానికి వచ్చినట్లయితే కనుక అప్లికేషన్స్ పెట్టుకోండి. సెలెక్ట్ అయితే 208 వేలకు పైగానే ప్రతి నెల కూడా జీతాలు అనేవి ఇవ్వడం జరుగుతుంది. మీకు జాబ్ పోస్టింగ్ కూడా హైదరాబాదులోనే ఉంటుంది కాబట్టి ఇది ఒక మంచి అవకాశం గా చెప్పొచ్చు.
Selection process :
NIAB సంబంధించినటువంటి సంస్థలో భాగంగా మనకు సెలక్షన్ విషయానికి వచ్చినట్లయితే అప్లికేషన్స్ పెట్టుకున్న వాళ్ళందరికీ కూడా మనకు ఎగ్జామ్ అనేది లేదు ఆన్లైన్లో టెస్ట్ కూడా లేదు డైరెక్ట్ గా మీకు ఇంటర్వ్యూ మాత్రమే ఉంటుంది ఇంటర్వ్యూలో క్వాలిఫై అయితే అప్పుడు మీకు డైరెక్ట్ గా ఉద్యోగాలు ఇవ్వడం జరుగుతుంది.
Important Dates :
మీరు అప్లికేషన్స్ పెట్టుకోవాలంటే ఆన్లైన్ విధానంలో జనవరి 9 నుంచి జనవరి 23 వరకు కూడా అప్లికేషన్స్ అనేవి పెట్టుకునే ఛాన్స్ అయితే ఉంది.
Apply process :
NIAB సంబంధించినటువంటి సంస్థ వెబ్ సైట్ అనేది ఓపెన్ చేసుకోవాలి అక్కడ రిక్రూట్మెంట్ అనేటటువంటి సెక్షన్ లో మీకు ఈ యొక్క నోటిఫికేషన్ తాలూకు వివరాలన్నీ కూడా నమోదు చేయబడి ఉంటాయి. మీరు అక్కడ నమోదు చేయబడినటువంటి నోటిఫికేషన్ వివరాలన్నీ కూడా క్షుణ్ణంగా చెక్ చేసుకున్న తర్వాత మీరు మీ డీటెయిల్స్ అన్నీ కూడా ఫీల్ చేసి అప్లికేషన్ సన్నీ కూడా ఆన్లైన్ విధానంలో సబ్మిట్ చేస్తే మీకు అప్లికేషన్ నెంబరు మీకు రావడం జరుగుతుంది. దాన్ని ప్రింట్ అవుట్ తీసుకొని సేవ్ చేసుకోండి.
Namasthey,sir,medam
To this job to apply for this is very important job for me
Thanks sir, medam.