NIAB Recruitment 2026:
National Institute of animal biotechnology – NIAB నుండి ప్రధానంగా మనకు జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ మరియు సీనియర్ టెక్నికల్ ఆఫీసర్ అనే జాబ్స్ కోసం ఇప్పుడే అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది.

ఇవన్నీ కూడా చాలా మంచి జాబ్స్ ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో పనిచేసేటటువంటి ఉద్యోగాలు కాబట్టి క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వారందరూ కూడా అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు.
డిగ్రీ అనేది లైఫ్ సైన్స్ విభాగంలో, BVSC, B. Pharm, మాస్టర్స్ డిగ్రీ కలిగి ఉన్నటువంటి వారందరూ కూడా ఈ యొక్క ఉద్యోగాలకు దరఖాస్తు సమర్పించవచ్చు. మీరు గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే ఇవన్నీ కూడా పర్మినెంట్ జాబ్స్ అయితే కాదు కేవలం పార్ట్ టైం అంటే కాంట్రాక్టు విధానంలో ఒక సంవత్సరం పాటు మీకు తీసుకోవడం జరుగుతుంది. ఒక సంవత్సరం కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు మళ్ళీ కాంట్రాక్ట్ అనేది రెన్యువల్ చేస్తే ఛాన్స్ ఉంటుంది.
ఈ యొక్క ఉద్యోగాలకు ఎంపికైన వారందరికీ కూడా 54 వేల రూపాయలు జీతం అనేది ఇవ్వడం జరుగుతుంది. మీకు ఫీజు లేదు ఎగ్జామ్ లేదు డైరెక్ట్ గా మీకు ఇంటర్వ్యూ మాత్రమే నిర్వహించి మన తెలుగువారికి అవకాశం కల్పిస్తున్నారు. ఈ జాబ్స్ అప్లై చేసుకోవడానికి 18 నుంచి 40 సంవత్సరాల మధ్య వయసు ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసే ఛాన్స్ అయితే ఉంటుంది. ఈ జాబ్స్ కి జనవరి 27 నుంచి ఫిబ్రవరి 17 వరకు కూడా దరఖాస్తులనేవి పెట్టుకోవచ్చు.
Organisation :
National Institute of animal biotechnology – NIAB పనికి కేంద్ర ప్రభుత్వ సంస్థ వారు మనకు ఈ యొక్క నోటిఫికేషన్ అనేది కాంట్రాక్టు విధానంలో విడుదల చేయడం జరిగింది. సెలెక్ట్ అయిన వాళ్లు ఒక సంవత్సరం పాటు కాంట్రాక్టు లో పనిచేయవలసి ఉంటుంది.
Vacancies:
National Institute of animal biotechnology – NIAB సంబంధించిన నోటిఫికేషన్ ద్వారా మొత్తం మనకు 02 పోస్టులకు సంబంధించినటువంటి జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ మరియు సీనియర్ టెక్నికల్ ఆఫీసర్ అనే జాబ్స్ అనేవి కాంట్రాక్ట్ విధానంలో తీసుకోవడం జరుగుతుంది.
Age :
National Institute of animal biotechnology – NIAB సంబంధించిన రిలీజ్ చేసినటువంటి జూనియర్ మరియు సీనియర్ టెక్నికల్ జాబ్స్ కి సంబంధించి 18 నుంచి 40 సంవత్సరాలు వయసు ఉన్న మన తెలుగు వారందరూ కూడా అప్లై చేసుకునే ఛాన్స్ ఇవ్వడం జరిగింది.
SC, ST – 5 Years
OBC – 3 Years
Qualification :
National Institute of animal biotechnology – NIAB రిలీజ్ చేసిన సంబంధిత జాబ్స్ కి మీరు అప్లై చేయడానికి డిగ్రీ అనేది లైఫ్ సైన్స్ విభాగంలో, BVSC, B. Pharm, మాస్టర్స్ డిగ్రీ అని అర్హతలు కలిగి ఉన్నట్లయితే మీరు అప్లై చేయొచ్చు.
పోస్టల్లో భారీగా 28,740 జాబ్స్
Salary :
National Institute of animal biotechnology – NIAB సంబంధించిన జాబ్స్ ఎవరైతే సెలెక్ట్రో వాళ్ళందరికీ కూడా మీకు నెలవారి జీతం అనేది ₹54,500/- ఇవ్వడం జరుగుతుంది. ఇది ఫిక్స్డ్ జీతం గా చెప్పొచ్చు ఇతరాలవెన్సెస్ బెనిఫిట్ లు ఏమీ ఉండవు.
Selection process :
National Institute of animal biotechnology – NIAB వారు విడుదల చేసినటువంటి జాబ్స్ కి మీకు ఏ విధమైన ఎగ్జామ్ లేదు ఏ విధమైన ఫీజు లేదు డైరెక్ట్ గా మీకేంటంటే ఇంటర్వ్యూ ఆధారంగా చేసుకొని జాబ్ కి సెలక్షన్ చేసి ఉద్యోగాలు అనేవి కాంట్రాక్ట్ విధానంలో ఇవ్వడం జరుగుతుంది.
Important Dates :
National Institute of animal biotechnology – NIAB సంబంధించి మనకు అధికారికంగా చూసుకున్నట్లయితే కనుక మనకు ఆఫీస్ ఇంకా జనవరి 28 నుంచి ఫిబ్రవరి 17 వరకు కూడా మేము అప్లై చేసుకోవచ్చు.
Apply process :
National Institute of animal biotechnology – NIAB వారి యొక్క అఫీషియల్ వెబ్సైట్ ఉంటుంది.మీరు నోటిఫికేషన్ వివరాలన్నీ కూడా క్షుణ్ణంగా చెక్ చేసుకున్న తర్వాత అప్లై చేసుకోవచ్చు.