12th అర్హత తో Govt అసిస్టెంట్ జాబ్స్ | NIB Assistant Recruitment 2026 | Central Govt Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

NIB Assistant Recruitment 2026:

National institute of biological – NIB నుండి మనకి 44 పోస్టులకు సంబంధించినటువంటి వివిధ రకాల జాబ్స్ అనేది రిలీజ్ చేయడం జరిగింది.

18 నుంచి 45 సంవత్సరాల మధ్య వయసు ఉన్న వాళ్ళందరూ అప్లై చేసుకునే ఛాన్స్ ఉంటుంది. 12th, Any Degree అర్హతలు కలిగి ఉన్న వారందరూ కూడా అప్లై చేసుకుని ఛాన్స్ కూడా ఉంటుంది. ఈ ఉద్యోగాలకు సంబంధించి మీకు ఎగ్జాం ఉంటుంది డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు ఒంటరిగా ఆధారంగా జాబ్ సెలెక్షన్ చేయడం జరుగుతుంది.

ఈ జాబ్స్ కి మీరు అప్లికేషన్స్ అనేది ఏప్రిల్ ఎనిమిదో తేదీలోపు అధికారిక వెబ్సైట్లో ఆన్లైన్ లో విధానంలో మాత్రమే పెట్టుకుని ఛాన్స్ ఉంటుంది. 35,000 నుంచి 1,12,000 మధ్యలో మీకు జీతాలు పడేయడం జరుగుతుంది. అప్లై చేసే ఆలోచన ఉంటే కనుక మార్చి 9 నుంచి ఏప్రిల్ ఎనిమిది వరకు అప్లై చేయొచ్చు. ఏ విధమైన పేజీ లేదు అవకాశం వినియోగించుకుంటే చాలా బాగుంటుంది ఎందుకంటే ఫీజు లేదు కాబట్టి హ్యాపీగా use చేసుకోవచ్చు.

Organisation :

National institute of biological – NIB నుంచి రిలీజ్ చేసినటువంటి యువకు ఉద్యోగాలు అనేవి అధికారికంగా ఆఫీసర్ వెబ్సైట్లో అందుబాటులో ఇవ్వడం జరిగింది. ఈ జాబ్స్ కి ఆల్ ఇండియన్స్ అందరూ అప్లై చేయొచ్చు అనగా మహిళలు మరియు పురుషులకి కూడా అవకాశం అనేది ఇవ్వడం మనం గమనించొచ్చు.

Age:

National institute of biological – NIB సంబంధించి వయసు విషయానికి వచ్చినట్లయితే 18 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాలు మధ్య వయసున్న ఆడవారు మగవారు ఎవరైనా కూడా అప్లై చేసుకునే ఎలిజిబిలిటీ ఇవ్వడం జరిగింది.

SC, ST – 5 Years

OBC – 3 Years

Qualification :

National institute of biological – NIB సంబంధించి పోస్టులకు క్వాలిఫికేషన్ ఏంటంటే 10+2 / Any Degree అర్హతలు కలిగి ఉన్న వారందరూ కూడా అప్లై చేసుకునే ఛాన్స్ ఉంటుంది.

AP జాబ్స్ క్యాలెండరు లో 10,000+ జాబ్స్ ఇవే | AP Jobs Calendar News 2026 | AP DSC, APPSC Group 2 & Group 1

Vacancies :

National institute of biological – NIB సంబంధించి మొత్తం 44 పోస్టులకు సంబంధించినటువంటి సైంటిస్టు జూనియర్ సైంటిస్టు అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్ లాబరేటరీ టెక్నీషియన్ అసిస్టెంట్ వంటి జాబ్స్ అనేవి ఉన్నాయి.

Salary :

National institute of biological – NIB సంబంధించిన జీతాలు విషయానికి వచ్చినట్లయితే అప్లై చేస్తున్న వాళ్లందరికీ కూడా ₹35,000/- to ₹1,12,000/- మధ్యలో మీకు జీతాలు ఇవ్వడం జరుగుతుంది.

Selection process :

National institute of biological – NIB సంబంధించిన జాబ్ సెలక్షన్లో భాగంగా అప్లై చేసుకున్న వాళ్లందరికీ ఎగ్జామ్ ఉంటుంది ఒంటరిగా ఉంటుంది డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు స్కిల్ టెస్ట్ ఉంటుంది.

Important Dates :

National institute of biological – NIB సంబంధించి ఇంపార్టెంట్ తేదీలు ఏంటంటే అప్లికేషన్స్ March 9th to April 8th మధ్యలో మీరు అయితే అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు.

Apply process :

National institute of biological – NIB సంబంధించిన ఆఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేస్తే నోటిఫికేషన్ పిడిఎఫ్ ఉంటుంది మొత్తం వివరంగా చదువుకున్న తర్వాత ఛాన్స్ ఉంటే యూస్ చేసుకోండి.

Official Notification

Apply Online

Leave a Comment

error: Content is protected !!