NIN Recruitment 2026:
ICMR – NIN ద్వారా ఇప్పుడే మనకు 06 పోస్టుల భర్తీ కోసం మనకు NIN Recruitment 2026 అయితే విడుదల చేశారు. కేంద్ర ప్రభుత్వ సంస్థల పని చేసే గొప్ప అవకాశం గా చెప్పొచ్చు.
ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వాళ్లకి కేంద్ర ప్రభుత్వ సంస్థ శుభవార్త చెప్పింది. ఇందులో మీకు బెస్ట్ కింగ్ ఏంటంటే ఫీజు లేదు అలాగే మీకు ఏ విధమైన పరీక్ష అనేది లేదు. ₹42,000/- వరకు కూడా నెల జీతం అయితే ఇవ్వడం జరుగుతుందో. పోస్టింగ్ కూడా మనకి హైదరాబాదులోనే ఉంటుంది కాబట్టి రెండు తెలుగు రాష్ట్రాలకు చెందినటువంటి ఆడవాళ్లు మగవాళ్ళు కూడా ఈ యొక్క సద్వినియోగం చేసుకోవచ్చు.
Organisation Details :
ICMR–National Institute of Nutrition (NIN) అనే కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి మనకు అధికారంలో ఒక జాబ్స్ విడుదల చేయడం జరిగింది. పూర్తిస్థాయిలో ఇవన్నీ కూడా మనకు Govt జాబ్స్.
Sainik School Kunjpura Recruitment 2026
Age Limit:
ICMR–National Institute of Nutrition (NIN) సంబంధించినటువంటి పోస్టులకు అప్లై చేయాలి అనుకుంటే క్రింది విధంగా మీకు వయస్సు ఉండాలి.
Young Professional I – 21 to 35
Young Professional II – 21 to 40
SC, ST – 5 Years
OBC – 3 Years
Qualification :
ICMR–National Institute of Nutrition (NIN) సంబంధించి విడుదల చేసినటువంటి యంగ్ ప్రొఫెషనల్ అనే NIN Recruitment 2026 ఉద్యోగాలకు అప్లై చేయాలని చూస్తున్నా వాళ్లకి ప్రొఫెషనల్ డిగ్రీ / PG అర్హత కలిగి ఉండి కంప్యూటర్ సంబంధించిన పరిజ్ఞానం ఉన్నట్లయితే అప్లై చేయచు. డేటా హ్యాండ్లింగ్ మరియు అడ్మినిస్ట్రేటివ్ సంబంధించినటువంటి ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తారు.
Vacancies :
ఈ NIN Recruitment 2026 ద్వారా మనకు Young Professional I & II అనే ఉద్యోగాలు విడుదల చేయడం జరిగింది. జాబ్ పోస్టింగ్ హైదరాబాద్లో ఉంటుంది.
Salary :
ఈ జాబ్ నోటిఫికేషన్ కి ఎవరైతే సెలెక్ట్ అయ్యారు వాళ్ళకి జీవితాలు అనేది ఎలా ఉంటాయి అని ఒకసారి గమనించుకున్నట్లయితే క్రింది విధంగా ఉంటాయి.
Young Professional I – ₹30,000/-
Young Professional II – ₹42,000/-
Selection process :
ఈ NIN Recruitment 2026 జాబ్ సెలక్షన్ విషయానికి వచ్చినట్లయితే గనక అభ్యర్థులందరికీ కూడా ముందుగా ఏ విధమైనటువంటి పరీక్ష అనేది లేకుండా మీకు సెలక్షన్ అనేది క్రింది విధంగా అయితే జరుగుతుంది.
- ముందుగా అప్లికేషన్ ని స్క్రీనింగ్ చేయడం జరుగుతుంది
- షాట్ లిస్ట్ చేయడం జరుగుతుంది
- ఫైనల్ గా ఇంటర్వ్యూ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత మీయొక్క మెరిట్ లిస్ట్ విడుదల చేసే సెలక్షన్ చేస్తారు.
Important Dates :
ఈ జాబ్ కి సంబంధించి మీరు అప్లై చేసుకోవడానికి April 15th వరకు కూడా మీకు అవకాశం ఇవ్వడం జరిగింది.
Apply process :
ఈ NIN Recruitment 2026 జాబ్స్ కి సంబంధించి మీరు అప్లై చేసుకోవాలంటే అఫీషియల్ వెబ్సైట్ అందుబాటులో ఉంది కాబట్టి ముందుగా మీరు అఫీషియల్ వెబ్సైట్ అనేది తెరిచి నోటిఫికేషన్ డీటెయిల్స్ తెలుసుకున్న తర్వాత మీరు అప్లికేషన్ ఫామ్ ని ఫిల్ చేసి ద్వారా లేదా ఆఫ్లైన్ విధానంలో సబ్మిట్ చేయొచ్చు.