10th పాసైతే జాబ్ | NIPHM Recruitment 2025 |

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

NIPHM Recruitment 2025:

నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ హెల్త్ మేనేజ్మెంట్ – NIPHM ద్వారా మనకు కేవలం పదో తరగతి క్వాలిఫికేషన్ తో అప్లై చేసుకునే విధంగా ఈరోజు మనకు అధికారికంగా జాయింట్ డైరెక్టర్ అసిస్టెంట్ డైరెక్టర్ ల్యాబ్ అటెండ్ అయినటువంటి ఉద్యోగాల కోసం కొత్త రకం మంచి ఉద్యోగాలు అయితే ఇప్పుడే ఈ క్షణమే మనకు విడుదల చేయడంతో చాలామంది నిరుద్యోగులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు.

NIPHM Recruitment 2025

ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి 18 నుంచి 55 సంవత్సరాలు మధ్య వయసు కలిగి ఉండి పదవ తరగతి క్వాలిఫికేషన్ కనీసం గా ఎవరికైతే ఉన్నటువంటి వారందరూ కూడా హ్యాపీగా ఈ యొక్క వ్యవసాయ మరియు రైతు సంక్షేమ శాఖ ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తు అనేవి పెట్టుకునేందుకు ఛాన్స్ ఉంది.

1300+ వార్డెన్ జాబ్స్ | AIIMS 1300 Warden Jobs 2025 | Central Government Jobs 2025

మరి ఈ పోస్టులకు ఎంపికైన వారికి నెలకి 18 మరి ఈ పోస్టులకు ఎంపికైన వారికి నెలకి 18 వేల నుంచి 2 లక్షల మధ్యలో జీతాలు అనేవి మీకు చెల్లించడం జరుగుతుంది.

Vacancies :

ఈ నోటిఫికేషన్ ద్వారా మనకు మొత్తంగా చూసుకున్నట్లయితే కనుక 03 పోస్టులతో మనకు జాయింట్ డైరెక్టర్ అసిస్టెంట్ డైరెక్టర్ మరియు ల్యాబ్ అటెండెంట్ అనే ఉద్యోగాలు అయితే విడుదల చేయడం జరిగిందే.

Qualification :

ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించిన క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే గనక కనీసం మీకు 10th పాస్ అయినటువంటి ప్రతి ఒక్కరు కూడా హ్యాపీగా అప్లై చేసుకునే అవకాశాన్ని ఇవ్వడం జరిగింది.

Age:

ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించిన వయస్సు విషయానికి వచ్చినట్లయితే 18 నుంచి 55 సంవత్సరాల మధ్య వయసు ఎవరికైతే ఉంటుందో అటువంటి వారందరూ కూడా హ్యాపీగా సెంట్రల్ గవర్నమెంట్ లో మీరు వ్యవసాయ రైతు అనుబంధ సంస్థ నుంచి విడుదల చేసిన ఏ ఉద్యోగాలకు అప్లై చేయొచ్చు.

Salary :

నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ హెల్త్ మేనేజ్మెంట్ నుంచి విడుదల చేసినటువంటి విభనుంచి విడుదల చేసినటువంటి  ఉద్యోగాలు ఎంపికైన వారందరికీ ₹18,000/- to ₹2 లక్ష జీతం ప్రతినిలా పొందవచ్చు.

Selection process :

నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ హెల్త్ మేనేజ్మెంట్ ద్వారా ఒకవేళ మీరు అప్లై చేసినట్లయితే కనుక సెలక్షన్ విషయానికి వచ్చినట్లయితే మీకు ముందుగా పరీక్ష ఉంటుంది ఆ తర్వాత ఇంటర్వ్యూ చేసిన తర్వాత అప్పుడు మీకు జాబ్ ఇవ్వడం జరుగుతుంది.

Important Dates :

ఈ యొక్క ఉద్యోగులకు మీరు అప్లై చేయాలి అంటే నవంబర్ 15 నుంచి నవంబర్ 25 మధ్యలో మీరు ఎప్పుడైనా కూడా అప్లై చేసుకునే అవకాశాన్ని ఇవ్వడం జరిగింది.

Apply process :

నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ హెల్త్ మేనేజ్మెంట్ సంబంధించిన ఆఫీషియల్ వెబ్సైట్ అనేది ఉంటుంది అందులో మీరు ఫస్ట్ ఏం చేయాలి అంటే ఇచ్చినటువంటి నోటిఫికేషన్ నిక్షన్నంగా చదువుకున్న తర్వాత మీరు అప్లికేషన్స్ అనేవి ఇచ్చిన అడ్రస్ కి సబ్మిట్ చేయాలి.

Official Notification & Apply

Leave a Comment

error: Content is protected !!