గ్రామీణ గుమస్తా జాబ్స్ | NIRDPR Data Entry Jobs Out 2025 | Central Govt Jobs 2025

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

NIRDPR Data Entry Jobs Out 2025:

జాతీయ గ్రామీణ అభివృద్ధి పంచాయతీ రాజ్  – NIRDPR నుండి మనకి డేటా ఎంట్రీ అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది.

ఈ జాబ్స్ కి సంబంధించి మనకు నెలవారి 15 వేలకు పైగానే జీతం అనేది పొందవచ్చు. ఇవన్నీ కూడా మనకు కాంట్రాక్ట్ విధానంలో విడుదల చేసినటువంటి జాబ్స్. ఈ యొక్క కాంట్రాక్ట్ పోస్టులకు సంబంధించి మీరు అప్లై చేసుకోవడానికి సంబంధించి మనకు చూసుకున్నట్లయితే గనక గరిష్టంగా 30 సంవత్సరాల వరకు కూడా వయసు కలిగిన ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకుని అవకాశాన్ని మనకు ఇవ్వడం అయితే జరిగింది.

12th పాసినటువంటి వారందరూ కూడా అప్లై చేసుకోవడానికి అవకాశాన్ని ఇవ్వడం అయితే జరిగింది. దీనికి నవంబర్ 27 నుంచి డిసెంబర్ 10 వరకు కూడా మీరు అయితే దరఖాస్తులైనవి పెట్టుకోవచ్చు. 03 పోస్టులు మనకు మొత్తంగా అయితే ఉన్నాయి. ఏ విధమైనటువంటి అప్లికేషన్ ఫీజు లేదు ఉచితంగానే మీరు అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు.

Organisation :

ఈ యొక్క కాంట్రాక్ట్ ఉద్యోగాలు అనేవి మనకు ప్రముఖ కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినటువంటి జాతీయ గ్రామీణ అభివృద్ధి పంచాయతీ రాజ్  – NIRDPR నుండి రావడం జరిగింది. వీటికి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణకు చెందిన వారందరూ కూడా అప్లై చేసుకునే అవకాశాన్ని ఇవ్వడం జరిగింది.

Age :

ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించిన వయస్సు విషయానికి వచ్చినట్లయితే కనీసం 18 నుంచి గరిష్టంగా 30 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకునే అవకాశాన్ని మనకు ఇవ్వడం జరిగింది.

Vacancies :

జాతీయ గ్రామీణ అభివృద్ధి పంచాయతీ రాజ్  – NIRDPR ద్వారా మనకు మొత్తం 03 పోస్టులకు సంబంధించి డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలు అయితే విడుదల చేయడం జరిగింది. ఇవన్నీ కూడా మనకు పూర్తిగా కాంట్రాక్ట్ జాబ్స్ మాత్రమే.

Salary :

జాతీయ గ్రామీణ అభివృద్ధి పంచాయతీ రాజ్  – NIRDPR సంబంధించినటువంటి జాబ్స్ కి మీరు సెలెక్ట్ అయితే నెలవారీ మీకు ₹15,000/- చొప్పున మీకు అయితే ఇవ్వడం జరుగుతుంది.

అమెజాన్ లో జాబ్స్ | Amazon Transportation Representative Jobs 2025 | Amazon Software Jobs 2025

Selection process :

జాతీయ గ్రామీణ అభివృద్ధి పంచాయతీ రాజ్  – NIRDPR పోస్టులకు సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే గనక అప్లికేషన్స్ అనేవి పెట్టుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా డైరెక్ట్ గా మీకు ఎగ్జామ్ అనేది లేకుండానే మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసేసి మీకు డైరెక్ట్ గా ఉద్యోగాలు ఇవ్వడం జరుగుతుంది.

Important Dates :

జాతీయ గ్రామీణ అభివృద్ధి పంచాయతీ రాజ్  – NIRDPR సంబంధించిన జాబ్స్ కి మీరు అప్లై చేయడానికి ముఖ్యమైన తేదీలు అనేవి నవంబర్ 27 నుంచి డిసెంబర్ 10వ తేదీ వరకు కూడా మీరు దరఖాస్తులు అనేవి సమర్పించవచ్చు.

Apply process :

జాతీయ గ్రామీణ అభివృద్ధి పంచాయతీ రాజ్  – NIRDPR పోస్టులకు సంబంధించి మీరు అఫీషియల్ వెబ్సైట్లో ఉన్నటువంటి డీటెయిల్స్ అన్ని తెలుసుకొని ఉచితంగా నెంబరు దరఖాస్తులు అనేవి పెట్టుకోవచ్చు.

Official Notification & Apply

Leave a Comment

error: Content is protected !!