NIT Durgapur Non Teaching Recruitment 2025:
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ – NIT నుండి ఇప్పుడే 118 పోస్టులకు సంబంధించిన కొత్త నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఇవన్నీ కూడా మనకు నాన్ టీచింగ్ జాబ్స్.

ఈ జాబ్స్ అన్నీ కూడా మీరు అప్లై చేయాలి అంటే డిసెంబర్ రెండవ తేదీ వరకు కూడా ఆన్లైన్ విధానంలో అప్లై చేయొచ్చు. అయితే ఇందులో మనకు నాన్ టీచింగ్ జాబ్స్ లో భాగంగా చాలా రకాల జాబ్స్ ఉన్నాయి అవి ఏంటని చెప్పేసి చూసుకున్నట్లయితే కనుక డిప్యూటీ లైబ్రరియన్, అసిస్టెంట్ టెక్నికల్ అసిస్టెంట్ జూనియర్ ఇంజనీరు లైబ్రరీ మరియు ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ జూనియర్ అసిస్టెంట్ లాబటెంటు ఆఫీస్ అటెండెంట్ ఇంకా చాలా రకాల జాబ్స్ ఉన్నాయి.
ఈ పోస్టులకు ఎంపికైనట్లయితే ₹35,000/- to ₹1,12,000/- నెలవారీ జీతాలు ఇవ్వడం జరుగుతుంది. ఈ ఉద్యోగాలకు సంబంధించి మీరు అప్లై చేయాలి అంటే కనుక ఆన్లైన్ విధానంలో మాత్రమే అప్లై చేసుకోవాలి. అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవడానికి చివరి తేదీ అనేది డిసెంబర్ 2 వరకు ఇవ్వడం జరిగింది.
18 నుంచి 56 సంవత్సరాలు గరిష్ట వైయో పరిమితి ఇవ్వడం జరిగింది. మీకు ఎంపికలో భాగంగా డైరెక్ట్ గా సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేసి ఉద్యోగాన్ని ఇవ్వడం జరుగుతుంది గమనించాలి.
Qualification :
విద్యాశాఖలో విడుదల చేసినటువంటి నాన్ టీచింగ్ ఉద్యోగాలకు సంబంధించి మీరు అప్లై చేయాలి అంటే మీకు కనీస క్వాలిఫికేషన్ 10th, 12th, Any Degree అర్హతలు కలిగి ఉన్నటువంటి వారందరూ కూడా అప్లై చేయడానికి ఛాన్స్ ఇచ్చారు.
KVS నోటిఫికేషన్ విడుదల | KVS Recruitment Out 2025 | Central Govt Jobs 2025
Age:
విద్యాశాఖలో విడుదల చేసినటువంటి నాన్ టీచింగ్ ఉద్యోగాలకు అప్లై చేయడానికి 18 నుంచి గరిష్టంగా 56 సంవత్సరాలు వయస్సు ఉన్నటువంటి వారందరూ కూడా అప్లై చేయొచ్చు.
Salary :
ఈ యొక్క NIT ఉద్యోగాలకు సంబంధించి సెలెక్ట్ అయినటువంటి వారందరికీ కూడా ₹35,000/- to ₹1,12,000/- జీతాల నుండి చెల్లించడం జరుగుతుంది. మంచి జీతాలు ఉన్నాయి లైక్ కూడా సెట్ అవుతుంది కాబట్టి ఛాన్స్ ఉంటే ఉపయోగించుకోండి.
Selection process :
ఈ యొక్క నాన్ టీచింగ్ ఉద్యోగాలకు సంబంధించిన జాబ్ సెలక్షన్ విషయానికి వచ్చినట్లయితే గనుక మీకు ఇంటర్వ్యూ నైపుణ్య స్కిల్ టెస్ట్ రాతి పరీక్ష మెడికల్ టెస్ట్ రాకుండా వెరిఫికేషన్ అన్ని కూడా చేస్తారు చేసిన తర్వాత మాత్రమే అందులో అర్హతలు ఎవరికైతే ఉన్నాయో వాళ్లకి మాత్రమే ఉద్యోగాలు అనేవి ఇచ్చి పోస్టింగ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది.
Important Dates :
నాన్ టీచింగ్ ఉద్యోగాలకు మీరు అప్లై చేయాలి అంటే కనుక మీరు అప్లికేషన్స్ అనేవి నవంబర్ 12 ఉదయం 10 గంటల నుంచి డిసెంబర్ 2 2025 సాయంత్రం ఐదు గంటల వరకు కూడా దరఖాస్తులు పెట్టొచ్చు
Apply process :
ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించిన అప్లికేషన్స్ అనేవి మీరు పెట్టుకోవాలి అంటే అఫీషియల్ వెబ్సైట్ ఉంటుందా వెబ్సైట్ ఓపెన్ చేసి డీటెయిల్స్ అనేవి చెక్ చేసుకుని మీరైతే హ్యాపీగా అప్లై చేయొచ్చు.