NIT Non Teaching Jobs 2025:
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మణిపూర్ నుంచి నాన్ టీచింగ్ ఉద్యోగాల కోసం 27 పోస్టులకు కొత్త నోటిఫికేషన్ ఇప్పుడే రిలీజ్ చేయడం జరిగింది. మరి దీనికి అప్లై చేసుకోవడానికి కావలసిన అర్హతలు మరియు మిగతా వివరాలు విశేషాలు తెలుసుకుందాము.

10+2 / ITI/ Degree పాస్ అయినటువంటి వారందరూ కూడా అప్లై చేయొచ్చు.ఇందులో భాగంగా జూనియర్ ఇంజనీర్, టెక్నికల్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ టెక్నీషియన్ వంట జాబ్స్ ఉన్నాయి.
ఈ జాబ్స్ కి 18 నుంచి 30 / 33 సంవత్సరాలు మధ్యలో వయసు కలిపిన వారందరూ కూడా అప్లై చేయవచ్చు. పోస్ట్ ని ఆధారంగా చేసుకొని మీకు 30000 నుంచి 50 వేల మధ్యలోనే జీతాలు అనేవి ఇవ్వడం జరుగుతుంది. ముందుగా ఒక ఎగ్జామ్ ఉంటుంది తర్వాత స్కిల్ టెస్ట్ మరియు టయోటా టెస్ట్ అనేది పోస్ట్ ని ఆధారంగా చేసుకుని నిర్వహించడం జరుగుతుంది. దీనికి అప్లై చేసుకోవడానికి సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 20 మధ్యలోనే మీరు అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఇవ్వడం జరిగింది. ఎగ్జామ్ తేదీ అనేది ఇంకా ఇవ్వలేదు.
👉Organisation:
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మణిపూర్ అనే సంస్థ వారు విద్యాశాఖ సంబంధించి నాన్ టీచింగ్ ఉద్యోగాలు అనేవి విడుదల చేశారు కావున ఎవరైతే నాన్ టీచింగ్ విభాగంలో పని చేయాలి అనే లక్ష్యంతో ముందుకు వెళుతూ ఉంటారు వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా మంచి అవకాశం గా చెప్పవచ్చు.
👉Age:
ఈ విద్యా శాఖలో నాటిచ్చిన ఉద్యోగలకు మీరు అప్లై చేయడానికి 18 నుంచి 30 / 33 సంవత్సరాల మధ్య వయస్సు ఎవరికైతే ఉంటుందో వారందరూ కూడా హ్యాపీగా అప్లై చేయవచ్చు.
SC, ST – 5 Years
BC – 3 Years
👉Education Qualifications:
ఈ జాబ్స్ కి సంబంధించి మీరు అప్లై చేయడానికి 10+2 / ITI/ Degree అర్హతలు కలిగిన వారందరూ అప్లై చేయొచ్చు. కావున ఎవరికైతే అవకాశం ఉందో వారందరూ కూడా ఇప్పుడే అప్లై చేసుకుని మీరు మంచిగా చదువుకోండి.
👉Vacancies:
విద్యాశాఖలో భాగంగా మొత్తం 27 పోస్టులకు సంబంధించి జూనియర్ ఇంజనీర్, టెక్నికల్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ టెక్నీషియన్ అనే జాబ్స్ విడుదల చేశారు.
👉Salary:
మీరు ఎప్పటికైనా పోస్ట్ ఆధారంగా 30వేల నుంచి 50 వేల మధ్యలోనే జీతాలు అనేవి చెల్లించి వీధిలోకి తీసుకోవడం అయితే జరుగుతుంది. జరుగుతుంది. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కనుక మీకు అన్ని రకాల బెనిఫిట్స్ కూడా ఉంటాయి.
👉Important Dates:
ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి మీరు దరఖాస్తులు సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 20 వరకు కూడా మీరు అప్లై చేసుకోవడానికి వీలు కల్పించడం జరిగింది.
👉Selection Process:
ఇందులో మనకు విడుదల చేసినటువంటి ఉద్యోగాలకు సంబంధించి సెలక్షన్ ఏవిధంగా ఉంటుంది అంటే ముందుగా మీకు ఒక ఎగ్జామ్ ఉంటుంది ఆ తర్వాత స్కిల్ టెస్ట్ మరియు ట్రేడ్ టెస్ట్ అనేది నిర్వహించే డైరెక్ట్‌గా ఉద్యోగాలు ఇవ్వడం జరుగుతుంది.
👉Apply Process:
ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి మీరు అప్లై చేసుకోవాలి అంటే మొత్తం డీటెయిల్స్ అన్ని కూడా క్షుణ్ణంగా చదువుకున్న తర్వాత మీకు అర్హతలు ఉన్నటువంటి పోస్టులు అన్నిటికీ కూడా మీరు అవితే అప్లై చేసుకోవచ్చు.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Jobs లో ప్రతిరోజు కూడా Jobs Information ఇవ్వడం జరుగుతుంది కావున ప్రతి రోజు మన వెబ్‌సైట్‌ని సందర్శించి మీ అర్హతలు ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.