NITPY Notification 2025:
NITPY సంస్థలో మనకి జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాల కోసం NITPY Notification 2025 వచ్చింది. 12th పాసైన ప్రతి ఒక్కరు అప్లై చేయవచ్చు.
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ – పుదుచ్చేరి నుంచి నాన్ టీచింగ్ ఉద్యోగాల కోసం బంపర్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. 12th, డిప్లమో మరియు డిగ్రీ అర్హతలు కలిగిన మహిళలు మరియు పురుషులు అందరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని చక్కగా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఉద్యోగం అనేది మీరు పొందే అవకాశం వదులుకోవద్దు. ఇందులో మనకే గ్రూప్ బి మరియు గ్రూప్ సి క్యాటగిరి లో వేకెన్సీస్ ఉన్నాయి. ఈ జాబ్ కి జూలై 31 వరకు మీకు చివరి తేదీ ఉంది కాబట్టి అభ్యర్థులు గమనించి త్వరగా అప్లై చేయండి. ఎంపిక విషయానికి వచ్చినట్లయితే కంప్యూటర్ ఆధారిత పరీక్ష ఆధారంగానే మెరిట్ తీసి పోస్టింగ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. 21 వేల నుంచి 69 వేల మధ్యలో మీకు జీతాలు అనేవి ఇవ్వడం జరుగుతుంది.
👉 Organization Details:
ఈ యొక్క NITPY Notification 2025 మనకి అధికారికంగా కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినటువంటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ – పుదుచ్చేరి (NITPY) నుంచి అధికారికంగా విడుదల చేయడం అయితే జరిగింది.
👉 Age:
ఈ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన నాన్ టీచింగ్ జాబ్స్ కి కనీసం 30 33 సంవత్సరాలు మధ్య వయసు కలిగి ఉంటే సరిపోతుంది. SC, ST – 5 సంవత్సరాలు, OBC – 3 సంవత్సరాలు రిలాక్సేషన్ ఉంటుంది.
👉Education Qualifications:
ఈ యొక్క నాన్ టీచింగ్ NITPY Notification 2025 ఉద్యోగాలకు మీరు దరఖాస్తులు పెట్టుకోవడానికి కనీసం మీకు 12th/ డిప్లమా/ డిగ్రీ అర్హతలు కలిగిన వారందరూ కూడా అప్లై చేసుకోవచ్చు.
👉 Vacancies:
ఈ నోటిఫికేషన్ ద్వారా నాన్ టీచింగ్ ఉద్యోగాలు అనేవి మొత్తంగా 18 పోస్టులు విడుదల చేయడమైతే జరిగింది. ఇందులో భాగంగా మనకి జూనియర్ అసిస్టెంట్ టెక్నీషియన్ , ఫార్మసి, టెక్నికల్ అసిస్టెంట్ స్ట్ జూనియర్ ఇంజినీర్ స్టెనోగ్రాఫర్ సూపరింటెండెంట్ అనే వివిధ రకాల ఉద్యోగాలు విడుదల చేశారు. ఇవన్నీ కూడా పూర్తిస్థాయిలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కావున గమనించి వెంటనే అప్లై చేయండి. మీకు సాలరీస్ తో పాటు మీకు ప్రమోషన్స్ కూడా చాలా బాగుంటాయి.
👉Salary:
ఈ నోటిఫికేషన్ లో వివిధ రకాల నాన్ టీచింగ్ ఉద్యోగాలు ఉన్నాయి కాబట్టి పోస్ట్ ను ఆధారంగా చేసుకుని జీతాలు అనేవి ఇవ్వడం జరుగుతుంది.
జూనియర్ అసిస్టెంట్ – 21,700/- to 69,100/- వరకు ఉంటాయి
టెక్నీషియన్ – 21,700/-
టెక్నికల్ అసిస్టెంట్/ జూనియర్ ఇంజనీర్ JE – 35,400/- to 1,12,000/-
👉Selection Process:
జాబ్ సెలక్షన్ లో భాగంగా కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహించి తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి పోస్టింగ్ అనేది మీ అందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది.. టెస్ట్ అయిపోయిన తర్వాత కచ్చితంగా మెరిట్ ఆధారంగా మీకు ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.
👉Fee:
ఈ యొక్క నాన్ టీచింగ్ ఉద్యోగాలకు మీరు దరఖాస్తులు అనేవి పెట్టుకోవడానికి క్రింద విధంగా క్యాస్ట్ వైస్ గా మీకు Fee పెట్టడం జరిగింది.
Caste | Fee |
SC / ST / PWD / Women | Free |
UR / OBC | 500/- |
👉Important Dates:
ఈ NITPY Notification 2025 జాబ్స్ కి మీరు దరఖాస్తులు ఆన్లైన్ విధానంలో పెట్టుకోవడానికి సంబంధించి July 31st వరకు కూడా మీరు అప్లికేషన్స్ అనేవి ఆన్లైన్ లో సబ్మిట్ చేసుకోవచ్చు.
👉Apply Process:
మీరు అధికారిక వెబ్సైట్లోకి వెళ్లిన తర్వాత నోటిఫికేషన్ ప్రాపర్ గా చదువుకొని మీకు అర్హతలు ఉన్నట్లయితే మీరు ఆన్లైన్ విధానంలో అప్లై చేసుకోవచ్చు.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Jobs లో ప్రతిరోజు కూడా Jobs Information ఇవ్వడం జరుగుతుంది కావున ప్రతి రోజు మన వెబ్సైట్ని సందర్శించి మీ అర్హతలు ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.