NITTTR MTS Notification 202:
National institute of technical teachers training and research అనేటటువంటి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి సంస్థ నుంచి ఈరోజు మనకు మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అనే ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ వచ్చింది.
10th విద్య రాధ కలిగి ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసే విసిలపాటు కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి మిస్ అవ్వకుండా డీటెయిల్స్ అన్ని కూడా తెలుసుకోండి.
ఈ జాబ్స్ Apply చేయడానికి ఏ విధమైనటువంటి ఫీజు లేదు. కావున వినియోగించుకుంటే బాగుంటుంది అలాగే దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణకు చెందినటువంటి వారు అప్లై చేయొచ్చు మరియు పోస్టింగ్ కూడా మన తెలుగు స్టేట్స్ లోనే ఉంటుంది కాబట్టి ఏదో ఒక మంచి శుభ పరిణామంగా చెప్పొచ్చు.
దీనికి ఎగ్జామ్ ఉంటుంది స్కిల్ టెస్ట్ ఉంటుంది కచ్చితంగా దీనికి సంబంధించి డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా ఉంటుంది.
Organisation :
National institute of technical teachers training and research సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థల నుంచి జాబ్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది.
Age:
National institute of technical teachers training and research సంబంధించిన జాబ్స్ తప్పడానికి 18 సంవత్సరాలు దాటాలే 35 మంచి కూడదు అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే అమ్మాయిలుగానే ఎవరైనా అప్లై చేయొచ్చు.
SC, ST – 5 Years
OBC – 3 Years
Qualification :
National institute of technical teachers training and research సంబంధించినటువంటి సంస్థ నుంచి రిలీజ్ చేసిన జాబ్స్ కి 10th పాస్ అయితే చాలు అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది.
Salary :
National institute of technical teachers training and research సంబంధించిన రిలీజ్ చేసిన క్లర్క్ ఉద్యోగాలకు సంబంధించి మల్టీ టాస్క్ స్టాఫ్ జాబ్స్ కి శాలరీ ఏంటంటే ₹36,000/- ప్రతి నెల కూడా జీతాలు ఇవ్వడం జరుగుతుంది.
Selection process :
National institute of technical teachers training and research సంబంధించి సెలక్షన్లో ఎగ్జామ్ ఉంటుంది స్కిల్ టెస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుందంటే వీటిలో క్వాలిఫై అయిపోతే చాలు జాబు వస్తుంది .
Important Dates :
National institute of technical teachers training and research మీరు అప్లికేషన్స్ ఆన్లైన్లో పెట్టుకోవాలంటే ఫిబ్రవరి 14 నుంచి మార్చి 13 వరకు కూడా పెట్టుకోవచ్చు.
Apply process :
National institute of technical teachers training and research సంబంధించి అధికారిక వెబ్సైట్ అనేది ఓపెన్ చేసుకొని అందులో ఇచ్చినటువంటి జాబ్ డీటెయిల్స్ అని చెక్ చేసుకొని అప్లై చేసుకోవాలి.