NITW Recruitment 2025:
National institute of technology – NIT నుండి మనకి ఇప్పుడే అధికారికంగా కంప్యూటర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి కొత్త రిక్రూట్మెంట్ విడుదల చేయడం జరిగింది.

ఈ రిక్రూట్మెంట్ ద్వారా సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ అందరికీ కూడా నెలవారి మీకు 30 వేలకు పైగానే జీతం అనేది పొందే అవకాశాన్ని ఇవ్వడం జరిగింది. Any degree అర్హతలు కలిగి ఉన్నటువంటి ప్రతి ఒక్కరు అప్లై చేసుకుని అవకాశాన్ని ఇవ్వడం జరిగింది.
ఈ జాబ్స్ కి మీకు ఎటువంటి ఎగ్జామ్ లేకుండా డైరెక్ట్ గా మీకు ఇంటర్వ్యూ అనేది నిర్వహించే ఉద్యోగాలు ఇవ్వడం జరుగుతుంది. మీకు ఏ విధమైనటువంటి దరఖాస్తు ఫీజు లేదు ఉచితంగానే అప్లై చేసుకునే అవకాశాన్ని ఇవ్వడం జరిగింది. అయితే వీటికి సంబంధించినటువంటి ఇంటర్వ్యూ అనేది మనకు డిసెంబర్ 1వ తేదీన నిర్వహించడం అయితే జరుగుతుంది.
Organisation :
ఈ యొక్క అసిస్టెంట్ ఉద్యోగాలు అనేవి మనకి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వారు విడుదల చేయడం జరిగింది. మరి వీటికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైనా కూడా అప్లై చేస్తున్న అవకాశాన్ని ఇవ్వడం జరిగింది.
Vacancies :
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి విడుదల చేసినటువంటి జాబ్స్ వివరాలు చూసుకున్నట్లయితే గనుక కంప్యూటర్ అసిస్టెంట్ అనేటటువంటి ఉద్యోగాలనేవి విడుదల చేయడం జరిగింది.
Age:
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఉద్యోగాలకు మీరు అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవడానికి కనీసం 18 సంవత్సరాలు నిండి ఉన్నట్లయితే కనుక మీరు అయితే అప్లై చేసుకోలేదు ఛాన్స్ అయితే ఇవ్వడం జరిగింది.
Vacancies :
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి మనకు 01 పోస్టులకు సంబంధించినటువంటి కంప్యూటర్ అసిస్టెంట్ అనే ఉద్యోగాలు విడుదల చేశారు. ఇవన్నీ కూడా మనకు కంప్లీట్ గా కాంట్రాక్టు ఉద్యోగాలు మాత్రమే. ఈ కాంట్రాక్ట్ అనేది మార్చి 31 2026 వరకు ముగుస్తుంది. కాంట్రాక్టు పీరియడ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు ఎక్స్టెన్షన్ కూడా చేసే అవకాశాలు ఉన్నాయి అని నోటిఫికేషన్లో ఇచ్చారు.
Salary :
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి విడుదల చేసినటువంటి ఉద్యోగాలకు సంబంధించిన జీతం విషయానికి వచ్చినట్లయితే కనుక మనకు 30 వేలకు పైగానే జీతాలు పొందవచ్చు.
Selection process :
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లో భాగంగా మనకు సెలక్షన్ విషయానికి వచ్చినట్లయితే కనుక ఫస్ట్ మీరు అప్లై చేసుకున్న తర్వాత ఇంటర్ అనేది మీకు నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క ఇంటర్వ్యూ అనేది మీకు డిసెంబర్ ఒకటవ తేదీన ఇంటిమేషన్ ఉంటుంది ఇంటర్వ్యూ మాత్రం డిసెంబర్ రెండవ తేదీన అయితే ఉంటుంది.
Apply process :
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఉద్యోగాలకు సంబంధించి మీకు అప్లై ప్రాసెస్ విషయానికి వచ్చినట్లయితే గనుక మీరు మీ యొక్క అప్లికేషన్స్ అన్నీ కూడా వాళ్ళు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్తో మీరు చెక్ చేసుకొని దానికి అనుగుణంగా మీరు దరఖాస్తు అనేవి ఉచితంగా పెట్టుకోవచ్చు.