NITW Recruitment 2026:
National institute of technology Warangal – NITW నుండి ఈరోజు అధికారికంగా మనకు సీనియర్ టెక్నీషియన్, జూనియర్ అసిస్టెంట్ మరియు టెక్నీషియన్ అనే గ్రూప్స్ లెవెల్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది.
మనకు 39 పోస్టల్ అనేవి విడుదల చేయడం జరిగింది. ఇందులో సెలెక్ట్ అయితే 35,400 నుంచి మీకు స్టార్టింగ్ శాలరీ ఉంటుంది.
ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి మీకు ఏదైనా విభాగంలో డిగ్రీ అర్హత ఉన్నట్లయితే గనుక మీరు అప్లై చేసుకోవచ్చు మరియు కొన్ని జాబ్స్ ఏమో 10+2 అర్హతతో కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఇవ్వడం జరిగింది. 18 నుంచి గరిష్టంగా మీకు 33 సంవత్సరాలు మధ్య వయసు ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయొచ్చు.
సెలక్షన్లో భాగంగా మీకు మొదటగా కంప్యూటర్ ఆధారితే ఒక పరీక్ష అనేది మీకు పెట్టడం జరుగుతుంది. తర్వాత మీకు స్కిల్ టెస్ట్ ఉంటుంది ఈ పరీక్ష అనేది మీకు మనకు దగ్గరలో అయితే హైదరాబాద్ సెంటర్ కూడా జరిగింది. వీటికి అప్లికేషన్స్ అనేవి మనకు ఫిబ్రవరి 8 వరకు అప్లై చేయొచ్చు.
Organisation :
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వరంగల్ నుంచి మనకు అధికారికంగా ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ ఉద్యోగాలు అనేది చాలా మంచి ఉద్యోగాలు ఎందుకు అంటే గనక ఇది ఒక గవర్నమెంట్ సంస్థ లాంటి ఉద్యోగాలు కావున మరియు ఇందులో గ్రూప్స్ b మరియు గ్రూపు c విభాగంలో వివిధ రకాల జాబ్స్ ఉన్నాయి.
Age:
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అనే ఉద్యోగాలకు సంబంధించి మనకు ఏజ్ అనేది 18 సంవత్సరాల నుంచి మొదలుకొని గరిష్టంగా చూస్తున్నట్లయితే 33 సంవత్సరాల మధ్యలో వయసు ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఇవ్వడం జరిగింది.
SC, ST – 5 Years
OBC – 3 Years
Vacancies :
ఈ నోటిఫికేషన్ ద్వారా మనకు మొత్తంగా 39 పోస్టులకు సంబంధించినటువంటి సూపర్ ఇంటెండెంట్, టెక్నికల్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్ జూనియర్ అసిస్టెంట్ టెక్నీషియన్ వాటి జాబ్స్ ఉన్నాయి.
Salary :
ఈ యొక్క నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఉద్యోగాలకు సంబంధించి జీతాలు విషయానికి వచ్చినట్లయితే అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా మీకు పోస్ట్ ఆధారంగా చేసుకొని 25 వేల నుంచి 50 వేల మధ్యలో ఇవ్వడం జరుగుతుంది.
Selection process :
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఉద్యోగాలకు సంబంధించి మీకు ఎగ్జాం తో పాటు స్కెల్ టెస్ట్ అనేది ఉంటుంది తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.
Apply process :
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఆఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసుకొని మీరు వివరాలన్నీ కూడా చెక్ చేసుకుని హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు.