NLCIL లో Govt జాబ్స్ | NLCIL New Notification 2026 | Central Govt Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

NLCIL New Notification 2026:

NLC INDIA LIMITED – NPCIL నుండి మనకి ఇప్పుడే అధికారికంగా చూసుకున్నట్లయితే కనుక థియేటర్ అసిస్టెంట్, ఆడియో లార్జెస్ట్, పారామెడికల్ మరియు ఇతర ఉద్యోగాలకు సంబంధించి కొత్తగా నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం జరిగింది.

అయితే ఈ యొక్క పారామెడికల్ విభాగంలో ఉన్నటువంటి ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి సంబంధించి మార్చి 10వ తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు కూడా దరఖాస్తులు అనేవి ఆన్లైన్ విధానంలో పెట్టుకోవడానికి అవకాశం అనేది ఇవ్వడం జరిగింది.

ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణకు చెందిన మహిళలు మరియు పురుషులందరూ కూడా అప్లై చేసే ఛాన్స్ అయితే ఇవ్వడం జరిగింది మరియు ఇందులో మొత్తంగా చూస్తున్నట్లయితే 21 రెగ్యులర్ విధానంలో వేకెన్సీస్ అనేవి విడుదల చేయడం జరిగింది.

18 నుంచి 35 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఛాన్స్ అయితే ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ పర్టికులర్ వయస్సు ఉన్నటువంటి వారందరూ కూడా అవకాశాన్ని వినియోగించుకోండి. దీనికి ఫిబ్రవరి 9 నుంచి మార్చ్ 10 వరకు కూడా అప్లై చేసే ఛాన్స్ అయితే ఇవ్వడం జరిగింది. any degree క్వాలిఫికేషన్ ఉన్నట్లయితే అప్లై చేసుకోవచ్చు.

Organisation :

NLC INDIA LIMITED – NPCIL సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి మనకు పారామెడికల్ విభాగంలో పని చేయడానికి సంబంధించి కొత్తగా ఇప్పుడే మనకు వేకెన్సీస్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది.

Age:

NLC INDIA LIMITED – NPCIL సంబంధించి మనకు మొత్తంగా చూసుకున్నట్లయితే గనుక 18 నుంచి 35 సంవత్సరాల వయసు కలిగి ఉన్నటువంటి ఆంధ్ర తెలంగాణకు చెందినటువంటి వారందరూ కూడా అప్లై చేసుకునే ఛాన్స్ అయితే ఇవ్వడం జరిగిందీ.

SC, ST – 5 Years

OBC – 3 years

Qualification :

NLC INDIA LIMITED – NPCIL సంబంధించి మనకు చూసుకున్నట్లయితే కనుక కనీసం Any Degree అర్హతలు కలిగి ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయొచ్చు.

NCL లో 270 Govt జాబ్స్ | NCL Assistant Recruitment 2026 | Central Govt Jobs in Telugu

Vacancies :

NLC INDIA LIMITED – NPCIL లో భాగంగా మొత్తం మనకు 21 వేకెన్సీస్ కి సంబంధించి థియేటర్ అసిస్టెంట్, ఆడియో లార్జెస్ట్, పారామెడికల్ మరియు ఇతర ఉద్యోగాలకు కొత్తగా మనకు నోటిఫికేషన్ వచ్చింది.

Salary :

థియేటర్ అసిస్టెంట్, ఆడియో లార్జెస్ట్, పారామెడికల్ మరియు ఇతర ఉద్యోగాలకు ₹25,000/- వరకు కూడా మీకు జీతాలు అనేవి ఇవ్వడం జరుగుతుంది.

Selection process :

NLC INDIA LIMITED – NPCIL సంబంధించిన జాబ్ సెలక్షన్ విషయానికి వచ్చినట్లయితే కనుక మనకు సెలక్షన్ ప్రాసెస్ లో భాగంగా మీకు ఎగ్జామ్ అనేది ఉంటుంది ఆ తర్వాత దీనికి సంబంధించి మీకు స్కిల్ టెస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా ఉంటే ఛాన్స్ ఉంటుంది.

Important Dates :

NLC INDIA LIMITED – NPCIL సంబంధించిన జాబ్స్ కి ఆన్లైన్ విధానంలో ఫిబ్రవరి 9 నుంచి మార్చి 10 వరకు కూడా దరఖాస్తులనేవి అఫీషియల్ వెబ్సైట్లోనే మీరు పెట్టుకోవచ్చు.

Apply process :

NLC INDIA LIMITED – NPCIL సంబంధించిన ఆఫీషియల్ వెబ్సైట్ అనేది ఉంటుంది దాంట్లో మీరు డీటెయిల్స్ అన్ని కూడా క్షుణ్ణంగా చదువుకున్న తర్వాత అర్హతలు ఆసక్తి కలిగి ఉన్నటువంటి వారందరూ కూడా ఇక్కడ మనకు రిలీజ్ చేసినటువంటి వివిధ రకాల పారామెడికల్ సంబంధించినటువంటి జాబ్స్ కి మీరు అయితే అప్లై చేసుకుని ఛాన్స్ అయితే మనకు ఉంటుంది.

Official Notification

Apply Online

Official Website

Leave a Comment

error: Content is protected !!