NoBroker Recruitment 2024:
ఈ పార్ట్ ఉద్యోగాలను మనకు Official గా NoBroker Company నుండి Ambassador Club అనే ప్రోగ్రాం ద్వారా NoBroker Recruitment 2024 విడుదల చేశారు.
ఇది ఒక ప్రముఖ కంపెనీ దీనిలో చాలామంది ఎంప్లాయిస్ పనిచేస్తారు. ఇది ప్రధానంగా వృత్తి పని చేసే వరకే చాలా ఉపయోగకరంగా ఉంటుంది. దీనిలో మీరు వృత్తి పని వారిని లిస్టింగ్ చేయడం ద్వారా ఎర్నింగ్స్ పొందొచ్చు.
ఈ ఉద్యోగాలకు ఎవరు అప్లై చేసుకోవచ్చు, ఎలా అప్లై చేసుకోవాలి మరియు జీతభత్యాలు మొదలగు వివరాలన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
👉Organization Details:
ఈ NoBroker Recruitment 2024 జాబ్స్ ని మనకి ప్రముఖ సంస్థ అయినటువంటి NoBroker కానీ కంపెనీ ద్వారా విడుదల చేశారు. మన భారతదేశంలో పాటు విదేశాల్లో కూడా ఈ కంపెనీ తన యొక్క సేవలు అనేది అందించడం జరుగుతుంది.
. ఈ కంపెనీ కోసం మనం మాట్లాడుకోవాలి అని అంటే ఇందులో రకరకాల వృత్తి పని చేసే వారి యొక్క వివరాలనే ఉంటాయి. ఉదాహరణకి చూసుకున్నట్లయితే వడ్రంగి పని చేసేవారు, పెయింటింగ్ వర్క్, టైలరింగ్, కార్పెంటింగ్ వర్క్, హౌస్ కీపింగ్, ఇంటీరియర్ డిజైనింగ్, వీటితో పాటుగా మన చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇళ్ల స్థలాల అమ్మకాల గురించి, ప్లాట్ అమ్మకాల గురించి, ఇల్లు అమ్మకాల గురించి, హౌస్ రెంట్ మరియు మిగతా రియల్ ఎస్టేట్ సంబంధించిన లావాదేవీల గురించి NoBroker కంపెనీలో లిస్టింగ్స్ ఉంటాయి.
ఈ విధంగా వృత్తి పని చేసే వారిని ఈ కంపెనీ యొక్క అప్లికేషన్ లో లిస్టింగ్ చేయడం ద్వారా వారికి రోజువారి పని లభిస్తుంది. మీరు లిస్టింగ్ చేశారు కాబట్టి మీకు ఎప్పుడైతే మీరు లిస్టింగ్ చేసిన వ్యక్తికి పని దొరికి డబ్బులు సంపాదిస్తారో దానిలో మీకు కొంత కమిషన్ అనేది కంపెనీ వారు ఇవ్వడం జరుగుతుంది.
సచివాలయ అసిస్టెంట్ Govt జాబ్స్
👉 Age:
ఈ NoBroker Recruitment 2024 ఉద్యోగాలకు సంబంధించి మీకు వయసుతో సంబంధం లేదు కానీ మీకు కనీస వయసు మాత్రం 18 సంవత్సరాలు నిండి ఉంటే సరిపోతుంది. మీకు ఎంత వయసు ఉన్నా కూడా ఈ ఉద్యోగాలకు మీరు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు.
ఈ ఉద్యోగాలకు లేడీస్ మరియు జెంట్స్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. స్టూడెంట్స్ కూడా Part Time చేసుకొనే అవకాశం కంపెనీ వారు ఇస్తున్నారు.
👉Education Qualifications:
ఈ NoBroker Recruitment 2024 అనే ఉద్యోగాలకు సంబంధించి మీకు కనీసం 10th Pass అర్హత ఉంటే సరిపోతుంది. లేదంటే ఇంకా ఎక్కువ క్వాలిఫికేషన్ ఉన్నా కూడా ఇబ్బంది లేదు అప్లై చేసుకోవచ్చు.
మీకు ఒకవేళ ప్రీవియస్ కదా ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే అది మీకు అడెడ్ అడ్వాంటేజ్ అవుతుంది కానీ మ్యాటర్ కాదు. ఎక్స్పీరియన్స్ లేని వారు అనగా ఫ్రెషర్స్ కూడా ఈ ఉద్యోగాలకు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు.
👉Salary:
ఈ NoBroker Recruitment 2024 ఉద్యోగాలకు మీకు శాలరీ వచ్చేసి నెలకు 25,000/- జీతం ఉంటుంది. దీనితోపాటు చాలా వరకు మీకు ఇన్సెంటివ్ మరియు కమిషన్లనే వస్తాయి. మీ పర్ఫామెన్స్ ఆధారంగా మీ యొక్క పేమెంట్ అనేది పెరుగుతుంది.
ముందుగా మనం తెలుసుకున్నట్టు మీ యొక్క లీడ్స్ ద్వారా మీరు మనీ బాగా సంపాదించవచ్చు.
👉Responsibilities:
- మీరు ప్రతిరోజు కూడా మీ చుట్టుపక్కల ఉన్నటువంటి TO-LET బోర్డులను గమనించి వాటి యొక్క వివరాలను మీరు ఈ కంపెనీకి సంబంధించిన డాష్ బోర్డులో నమోదు చేయాలి.
- మీ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఏదైనా ప్లాట్ గాని లేదా స్థలం కానీ లేదా ఏదైనా హౌస్ కానీ స్టీల్ కి వస్తే వాటి యొక్క వివరాలు అనగా వాటి యొక్క ఫోటోలు, దాని ప్రైస్ మొదలగు వివరాలన్నీ కూడా సేకరించి మీరు యాప్ లో అప్డేట్ చేయాలి.
- వివిధ రకాల వృత్తి వారు మీ చుట్టుపక్కల చాలా మంది ఉంటారు. వారి యొక్క వివరాలన్నీ కూడా మీరు ఈ కంపెనీకి సబ్మిట్ చేసినట్లయితే వారికి బయట ఉన్న ప్రజలు పనిని ఇవ్వడం జరుగుతుంది. వారికి వచ్చిన పనిని ఆధారంగా మీకు కమిషన్ ఇవ్వడం జరుగుతుంది.
👉 Requirements:
- ఈ ఉద్యోగాలకు మీరు అప్లై చేసుకోవాలంటే మీకు గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి
- లోకల్ భాష మాట్లాడగలిగే నైపుణ్యం ఉండాలి
- మీ చుట్టుపక్కల ప్రాంతం ప్రజల గురించి మీకు బాగా తెలిసి ఉండాలి
- పార్ట్ టైం గా వర్క్ చేయగలగాలి
- మీరు ఒకే సమయంలో మల్టీ టాస్టింగ్ చేయగలిగే నైట్ పుణ్యం ఉండాలి
👉Selection Process:
ముందుగా మీరు ఆఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్లి మీ వివరాలన్నీ ఇచ్చి నమోదు చేసుకోవాలి. తర్వాత మీ ప్రొఫైల్ ని కంపెనీ వారు చెక్ చేసి మిమ్మల్ని షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది. షాట్ లిస్ట్ అయినా కాండిడేట్స్ అందరికీ కూడా ఇంటర్వ్యూ పెడతారు. ఇంటర్వ్యూలో మీ పర్ఫామెన్స్ ఆధారంగా చేసుకుని మీకు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ లోకి సెలెక్ట్ చేయడం జరుగుతుంది.
👉Benifits:
- మీరు చక్కగా ఇంటి నుండి పనిచేయవచ్చు
- మీ దగ్గర ఒక స్మార్ట్ ఫోన్ ఉంటే సరిపోతుంది దానితోని పని చేయాలి
- ప్రతి రోజూ 3 నుంచి 4 గంటల పాటు పనిచేయాలి
- మీకు జీతంతో పాటు ఇన్సెంటివ్స్ మరియు కమిషన్ కూడా కంపెనీ వారు ఇవ్వడం జరుగుతుంది
- మీరు పార్ట్ టైం గా లేదా ఫుల్ టైం గా పని చేయవచ్చు
👉Apply Process:
ఈ NoBroker Recruitment 2024 అనే జాబ్స్ కి మీరు ముందుగా ఈ కంపెనీకి సంబంధించినటువంటి ఆఫీసర్ వెబ్సైట్ని విజిట్ చేయాలి. అక్కడే మీకు ఒక చిన్న అప్లై ఫామ్ ఉంటుంది. ఆ ఫామ్ ని మీ వివరాలు అన్నీ ఇచ్చి ఎటువంటి మిస్టేక్స్ లేకుండా కింద మీకు సబ్మిట్ అనే ఆప్షన్ ఉంటుంది దాని పైన క్లిక్ చేసి మీరు అప్లై చేసుకోవచ్చు.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Jobs లో ప్రతిరోజు కూడా Jobs Information ఇవ్వడం జరుగుతుంది కావున ప్రతి రోజు మన వెబ్సైట్ని సందర్శించి మీ అర్హతలు ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.
All the best all
I am looking for job