NPCC Recruitment 2025:
National project construction corporation limited – NPCC నుండి మనకి ఇప్పుడే అధికారికంగా సైట్ ఇంజనీర్ మరియు జూనియర్ ఇంజనీర్ మరియు అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించిన వాక్ ఇన్ ఇంటర్వ్యూ అనేది నిర్వహించడం అయితే జరుగుతుంది.

Qualification :
ఈ పోస్టులకు సంబంధించి మనం చూసుకున్నట్లయితే గనక మనకు క్వాలిఫికేషన్ లో భాగంగా Any Degree, Diploma, Btech అర్హతలు కలిగి ఉన్నటువంటి వారందరూ కూడా హ్యాపీగా అప్లై చేసుకోవడానికి అవకాశాన్ని ఈ సంస్థ ఇచ్చింది.
రైల్వే లో బంపర్ జాబ్స్ | IRCTC New Jobs 2025 | Central Govt Jobs 2025
Vacancies :
ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా మొత్తం గా చూసుకున్నట్లయితే 18 పోస్టులు విడుదల చేయడం జరిగింది. వాటిలో భాగంగా మనకు సైట్ ఇంజనీరు జూనియర్ ఇంజనీరు అసిస్టెంట్ వంటి జాబ్స్ ఉన్నాయి.
Age:
ఈ జాబ్స్ కి మీరు అప్లై చేయాలి అంటే గనక కనీసం 18 నుంచి గరిష్టంగా 40 సంవత్సరాలు వయసు ఎవరికైతే ఉందో అటువంటి ఆడ మగ తారతమ్యం లేకుండా ఎవరైనా కూడా ఇందులో విడుదల చేసినటువంటి ఉన్నత స్థాయి ఉద్యోగానికి అప్లై చేయవచ్చు.
Selection process :
ఇందులో విడుదల చేసినటువంటి వివిధ రకాల ఉద్యోగాలకు సంబంధించి మీకు సెలక్షన్ లో భాగంగా మనకు ఎటువంటి పరీక్ష లేదు మరియు ఎటువంటి అప్లికేషన్ ఫీజు కూడా లేదు డైరెక్ట్ గా మెరిట్ ఆధారంగా మరియు ఇంటర్వ్యూ ఆధారంగానే పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్ మాత్రం కంపల్సరీ చేయడం జరుగుతుంది.
Other details :
ఈ జాబ్స్ కి సంబంధించిన అప్లికేషన్ అక్టోబర్ 30 నుంచి నవంబర్ 24వ తేదీ వరకు కూడా దరఖాస్తులు ఆన్లైన్ విధానంలో సమర్పించాలి.
ఆన్లైన్లో ఎవరైతే అప్లై చేశారో వారందరికీ కూడా తర్వాత మీకు ఇంటర్వ్యూ అనేది నిర్వహించి అప్పుడు జాబ్ ఇవ్వడం జరుగుతుంది.
ఈ జాబ్స్ అని కూడా మనకి కాంట్రాక్ట్ విధానంలో ఫిల్ చేయడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఈ జాబ్స్ కి అయితే అప్లై చేయొచ్చు. ఇంటర్వ్యూ మాత్రం మీకు ఎక్కడ ఉంటుంది అంటే జమ్ము నగరంలో ఉంటుంది.