NPCIL Apprentice Notification 2025:
కరెంట్ ఆఫీస్ లో ఉద్యోగం కోసం చూస్తున్న వాళ్లకి NPCIL వారు అప్రెంటిస్ పోస్టులకు 337 NPCIL Apprentice Notification 2025 జాబ్స్ విడుదలయ్యాయి.
NPCIL నుండి కరెంట్ ఆఫీస్ లో పనిచేయడానికి సంబంధించి ఇప్పుడే కొత్తగా అప్రెంటిస్ పోస్టులకు గాను 337 పోస్టులకు కొత్త NPCIL Apprentice Notification 2025 వచ్చేసింది. ఐటిఐ ట్రేడ్ అప్రెంటిస్ డిప్లమో అప్రెంటిస్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ అనే జాబ్స్ ఉన్నాయి.
14 నుంచి 24/25 or 20 – 28 సంవత్సరాలు కనీస వయస్సు ఉండాలి. డిగ్రీ డిప్లొమా ఐటిఐ వంట విద్యార్హతలు కలిగి ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. ఎలాంటి పరీక్ష మరియు ఇంటర్వ్యూ లేకుండా డైరెక్ట్ గా మెరిట్ ఆధారంగా పోస్టింగ్ ఇవ్వబడుతుంది. 9000 వరకు నెలవారీ మీకు జీతాలు ఇస్తారు. జులై 31 వరకు అప్లికేషన్స్ తీసుకుంటారు.
👉 Organization Details:
NPCIL నుండి కరెంట్ ఆఫీస్ లో పనిచేయడానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం వారు అప్రెంటిస్ విధానంలో ఈ యొక్క రిక్రూట్మెంట్ అనేది విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులు మరియు తెలంగాణ అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు.
10th అర్హతతో క్లర్క్ జాబ్స్ | MANAGE Group C Notification 2025 | MTS Jobs 2025
DEEL లో CS జాబ్స్ | DEEL Notification 2025 | Work from home Jobs
👉 AGE:
ఐ టి ఐ అప్రెంటిస్ : 14 నుంచి 24
డిప్లొమా అప్రెంటిస్ : 14 – 25
గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ : 20 – 28
👉Education Qualifications:
ఐ టి ఐ అప్రెంటిస్ : 10th + ITI
డిప్లొమా అప్రెంటిస్ : DIPLOMA ( ఇంజనీరింగ్ )
గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ : ఇంజనీరింగ్ డిగ్రీ / నార్మల్ డిగ్రీ – BA/BSC/BCOM
👉 Vacancies:
ఐ టి ఐ అప్రెంటిస్ : 122
డిప్లొమా అప్రెంటిస్ : 94
గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ : 121
ఈ పోస్టులన్నీ కూడా అప్రెంటీస్ విధానంలో భర్తీ చేస్తున్నారు కావున మీకు ఇందులో ట్రైనింగ్ తో పాటు కొంత జీతం కూడా ప్రతి నెల ఇవ్వడం జరుగుతుంది. ట్రైనింగ్ అయిపోయిన అనంతరం మీకు ఒక సర్టిఫికెట్ కూడా ఇష్యూ చేస్తారు.
👉Salary:
ఈ NPCIL Apprentice Notification 2025 ట్రైనింగ్ పీరియడ్లో మీకు దీనికి సంబంధించి ₹7,700/- to ₹9000/- మధ్యలో మీకు జీతాలు చెల్లిస్తారు.
👉Selection Process:
జాబ్ సెలక్షన్ లో భాగంగా మీకు ఎటువంటి పరీక్ష మరియు ఇంటర్వ్యూ ఏమీ లేకుండానే డైరెక్ట్ గా మీకు ఉన్నటువంటి అకాడమీ మార్కులు ఆధారంగా మెరిట్ లిస్ట్ తీసి డైరెక్ట్ గా ఉద్యోగంలోకి తీసుకోవడం జరుగుతుంది.
👉Fee:
వీటికి సంబంధించిన దరఖాస్తులు Fee ఏమీ నోటిఫికేషన్ డీటెయిల్స్ లో ఇవ్వలేదు కాబట్టి మీరు ఉచితంగానే అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. కావున అవకాశం ఉంటే అప్లై చేసుకోండి ప్రాబ్లం ఏమీ లేదు.
👉Important Dates:
ఈ జాబ్స్ కి సంబంధించి మీరు అప్లికేషన్స్ పెట్టుకోవడానికి జూన్ 20 నుంచి జూలై 31st మదిలో అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు.
👉Apply Process:
మనం ఈ NPCIL Apprentice Notification 2025 కి అప్లై చేసుకోవాలంటే రెండు విధాలు అప్లై చేసుకోవాలి. ముందుగా అప్లికేషన్స్ ఆన్లైన్ విధానంలో సబ్మిట్ చేయాలి వెంబడే మీరు విధానంలో కూడా అప్లై చేయాలి.
NPCIL వారి అధికారిక వెబ్సైట్ అనేది ఓపెన్ చేసిన తర్వాత మీరు మీ ఫోన్ నెంబర్ మరియు మెయిల్ ద్వారా ఒక ప్రొఫైల్ అనేది రెడీ చేసుకుని దానిలో కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ అప్లోడ్ చేసి మీ డీటెయిల్స్ ఫిల్ చేసి సబ్మిట్ చేయాలి. తర్వాత ఆఫ్లైన్లో ఇచ్చిన అడ్రస్ కూడా మీరు పంపించాలి.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Jobs లో ప్రతిరోజు కూడా Jobs Information ఇవ్వడం జరుగుతుంది కావున ప్రతి రోజు మన వెబ్సైట్ని సందర్శించి మీ అర్హతలు ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.