కరెంటు సంస్థలో జాబ్స్ | NPCIL Executive Trainee Recruitment 2026 | Govt Jobs

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

NPCIL Executive Trainee Recruitment 2026:

Nuclear Power Corporation of India Limited – NPCIL రారా మనకు అధికారంతో 330 ఎగ్జిక్యూటివ్ ట్రైనింగ్ ఉద్యోగాలు పడితే కోసం కొత్త NPCIL Executive Trainee Recruitment 2026 జారీ చేయడం జరిగింది.

NPCIL Executive Trainee Recruitment 2026

ఈ యొక్క ఉద్యోగాలు అనేది చాలా మంచి జాబ్స్. ఎవరైతే సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం నా లక్ష్యం అని చదువుతూ ఉంటారో వాళ్ళకి ఇది పర్ఫెక్ట్ నోటిఫికేషన్ గా చెప్పొచ్చు.GATE ఉన్నటువంటి కాండిడేట్స్ అందరికీ ఉంటుంది. దీనిలో కాకుండా మీరు అప్లికేషన్స్ పెట్టుకోవాలంటే ఏప్రిల్ 10 నుంచి మీరు అయితే అప్లై చేసుకొని Chance అనేది ఉంటుంది .

Join Whatsapp Channel

Organisation Details :

Nuclear Power Corporation of India Limited – NPCIL కేంద్ర ప్రభుత్వ సంస్థ వారు మనకు అధికారికంగా మంచి ఏకైన్స్ తో కొత్తగా సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి కొత్త NPCIL Executive Trainee Recruitment 2026 విడుదల చేయడం జరిగింది.. ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాలు కాబట్టి ఎవరైనా కూడా అప్లై చేయొచ్చు.

కరెన్సీ సంస్థలో 534 జాబ్స్ 

NPS లో కాంట్రాక్ట్ జాబ్స్

 TMC లో ఇంటర్వ్యూ చేసి జాబ్

Age Limit:

ఈ యొక్క NPCIL Executive Trainee Recruitment 2026 ఉద్యోగాలకు సంబంధించి నువ్వు అప్లై చేసుకోవాలి అంటే కనుక కనీసం నీకు 18 నుంచి గరిష్టంగా 26 సంవత్సరాలు వరకు కూడా వయస్సు ఉన్నట్లయితే కనుక మీరు అప్లై చేసుకోవచ్చు.

SC,  ST – 5 Years

OBC – 3 Years

Qualification :

ఈ యొక్క ఎగ్జిక్యూటివ్ ట్రైనీ అని అనే పోస్టులకు సంబంధించి మీరు అప్లై చేయడానికి BE / BTECH / BSC/ MTECH  నువ్వంటే అర్హతలు ఉన్నటువంటి అమ్మాయిలు అబ్బాయిలు ఎవరైనా కూడా అప్లై చేయొచ్చు. దీంతో పాటు మీకు GATE SCORE తప్పనిసరిగా ఉండాలి.

Vacancies : 

Nuclear Power Corporation of India Limited – NPCIL ద్వారా మనకు టోటల్ గా చూసుకుంటే 330 పోస్టులకు సంబంధించినటువంటి ఎగ్జిక్యూటివ్ TRAINEE అనే జాబ్స్ అనేవి అధికారికంగా రిలీజ్ చేయడం జరిగింది.

Salary :

ఈ యొక్క NPCIL Executive Trainee Recruitment 2026 ఉద్యోగాలకు సంబంధించి ఎవరైతే అప్లై చేసి సెలెక్ట్ అవుతారో వాళ్ళందరికీ కూడా నెలకు జీతం అనేది ₹50,000/- జీవితం అనేది ఇవ్వడం జరుగుతుంది. 

Selection process :

ఈ NPCIL Executive Trainee Recruitment 2026జాబ్ కి సంబంధించి జాబ్ సెలక్షన్ విషయానికి వచ్చినట్లయితే అప్లై చేస్తున్న వాళ్లందరికీ కూడాను మనకు  మొదటి దశలో భాగంగా GATE SCORE ఆధారంగా మీకు 1:12 నిష్పత్తిలో భాగంగా మీకు ఇంటర్వ్యూకి రమ్మని పిలవడం జరుగుతుంది.

ఈ యొక్క రెండవ దశలో మీకు ఉంటది అనేది ఉంటుంది. సో టోటల్గా మనం చూసుకున్నట్లయితే మీకు ఇంటర్వ్యూ మరియు మీ యొక్క గేట్ స్కోర్ ఆధారంగానే ఫైనల్ సెలక్షన్ చేయడం జరుగుతుంది.

Important Dates :

Apply Start : April 10th

Apply End : April 30th

Apply process :

మీరు ముందుగా అఫీషియల్ వెబ్సైట్ అనేది ఓపెన్ చేసుకొని అందులో నోటిఫికేషన్ వివరాలు చదువుకొని మీకున్న క్వాలిఫికేషన్ ఆధారంగా అక్కడ విడుదల చేసిన ఉద్యోగాలకి డీటెయిల్స్ అనేవి తెలుసుకొని అప్పుడు ఆన్లైన్ విధానంలో ఇచ్చిన గడువులోపు అప్లై చేసుకోండి.

Official Notification

Apply Online

Official Website

Leave a Comment

error: Content is protected !!