NPDCL 5368 Recruitment 2025:
తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థలో భారీ మొత్తంలో ఖాళీగా ఉన్నటువంటి 5368 పోస్టులకు సంబంధించిన NPDCL 5368 Recruitment 2025 రాబోతున్నట్లు ప్రభుత్వ వర్గాలు అధికారికంగా వెల్లడించాయి. మరి ఈ నోటిఫికేషన్ కి మీరు అప్లై చేసుకోవడానికి కావలసినటువంటి విద్యార్హతలు మరియు మిగతా ముఖ్యమైన సమాచారం అంతా కూడా ఈ ఆర్టికల్ ద్వారా మనం తెలుసుకొని ప్రయత్నం చేద్దాం.
ఇంట్లో మనకి వివిధ రకాల కేటగిరీలో ఉన్నాయి. మీకున్నటువంటి క్వాలిఫికేషన్ ని ఆధారంగా చేసుకొని మీరు ఏ ఉద్యోగానికి అప్లై చేసుకోవాలో తెలుసుకోవచ్చు మరియు అప్లై చేసుకోవచ్చు.
ఈ ఉద్యోగాలకు సంబంధించి ముఖ్యమైన వివరాలు అనగా అర్హతలు, వయసు, సెలక్షన్, శాలరీస్ మొదలైన వివరాలు ఇప్పుడు చూద్దాం.
👉Organization Details:
ఈ NPDCL 5368 Recruitment 2025 ఉద్యోగాలు అనేవి మనకే తెలంగాణ లో నివసిస్తున్నటువంటి వారందరికీ కూడా ఉపయోగపడతాయి. ఈ జాబ్స్ ని మనకి తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ వారు – NPDCL లో భర్తీ చేయడం జరుగుతుంది.
👉 Age:
ఈ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థలో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలకు సంబంధించి మీరు అప్లికేషన్స్ పెట్టుకోవడానికి గరిష్టంగా మీకు 42 సంవత్సరాల వరకు అర్హత ఉన్నట్లయితే అప్లికేషన్స్ పెట్టుకోవడానికి అవకాశం ఇవ్వడం జరిగింది. వీటికి అదనంగా మీకు క్యాస్ట్ వైస్ గా రిజర్వేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. SC, ST – 5 Years, OBC – 3 Years
👉Education Qualifications:
ఈ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థలో వివిధ రకాల విభాగాలలో మనకి వేకెన్సీ అనేవి ఇవ్వడం జరిగింది. పోస్టును అనుసరించుకొని ఐటిఐ/ డిప్లమా/ బిటెక్/ BE ఇటువంటి అర్హతలు ఉన్నట్లయితే సరిపోతుంది.
👉 Vacancies:
ఈ NPDCL 5368 Recruitment 2025 ఉద్యోగాల్లో సంబంధించిన నోటిఫికేషన్ ద్వారా మనకి NPDCL – 2170, SPDCL – 2005, ట్రాన్స్కో – 703, జెన్కో – 490 ఉద్యోగాలు ఉన్నాయి.
అసిస్టెంట్ ఇంజనీరు, సబ్ ఇంజనీర్, జూనియర్ లైన్మెన్, జూనియర్ అకౌంట్ ఆఫీసర్, జూనియర్ పర్సనల్ ఆఫీసర్ వంటి పోస్టులు కూడా ఉన్నాయి.
👉Salary:
తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థలో వివిధ రకాల ఉద్యోగాలకు సంబంధించి 20,000 నుంచి 60 వేల మధ్యలో జీతాలు అనేవి చెల్లించడం జరుగుతుంది.
👉Selection Process:
తెలంగాణ విద్యుత్ పంపిణీ ఉద్యోగాలకి సెలక్షన్ లో భాగంగా మీకు రాత పరీక్ష మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ నిర్వహించి ఉద్యోగాలకి ఎంపిక చేయడం జరుగుతుంది.
👉Apply Process:
ఈ ఉద్యోగాలకు మీరు అప్లికేషన్స్ పెట్టుకోవాలనుకుంటే తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థకు సంబంధించిన అధికారిక వెబ్సైట్లోకి వెళ్లి మీరు అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు.
👉Important Dates:
తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థల ఉద్యోగాలకు సంబంధించి ఇంకా మనకి పూర్తి నోటిఫికేషన్ రాలేదు. ప్రస్తుతానికి మనకి పేపర్ స్టేట్మెంట్లో ఈ ఉద్యోగాలు అనేవి త్వరలోనే భర్తీ చేస్తాము అని అధికారికంగా ప్రభుత్వం వారు వెల్లడించడం జరిగింది.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Jobs లో ప్రతిరోజు కూడా Jobs Information ఇవ్వడం జరుగుతుంది కావున ప్రతి రోజు మన వెబ్సైట్ని సందర్శించి మీ అర్హతలు ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.