ఆర్మీ లో బంపర్ Govt జాబ్స్ | Army Sports Quota Recruitment 2025 | Latest Govt Jobs 2024

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Army Sports Quota Recruitment 2025:

ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయిన Indian Army నుండి Havildar and Naib Subedar ఉద్యోగాల కోసం Army Sports Quota Recruitment 2025 విడుదల చేశారు. 

Army Sports Quota Recruitment 2025

Indian Army నుండి Havildar and Naib Subedar అనే ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. 

ఇండియన్ ఆర్మీ స్పోర్ట్స్ కోటా ఎంట్రీ ఇంటెక్ 03/2024 కింద డైరెక్ట్ ఎంట్రీ హవల్దార్ మరియు నాయబ్ సుబేదార్ స్థానాలకు అవివాహిత పురుషులు మరియు మహిళలను నియమిస్తోంది. ప్రసిద్ధ జాతీయ లేదా ప్రపంచవ్యాప్త క్రీడా పోటీలలో పాల్గొన్న అత్యుత్తమ అథ్లెట్లు దరఖాస్తు చేసుకోవడానికి ప్రోత్సహించబడ్డారు. అభ్యర్థులను ఎంపిక చేసేందుకు ఆర్మీ స్పోర్ట్స్ కంట్రోల్ బోర్డ్ ట్రయల్స్ నిర్వహిస్తుంది. దరఖాస్తును ఫిబ్రవరి 28, 2025లోపు సమర్పించాలి.

ఈ ఉద్యోగాలకు సంబంధించి ముఖ్యమైన వివరాలు అనగా అర్హతలు, వయసు, సెలక్షన్, శాలరీస్ మొదలైన వివరాలు ఇప్పుడు చూద్దాం.

Join Our Telegram Group

👉Organization Details:

ఈ Army Sports Quota Recruitment 2025 అనే ఉద్యోగాలను ప్రముఖ సంస్థ అయినటువంటి Indian Army నుండి విడుదల చేయడం జరిగింది. 

Chat & Calls చేసే బంపర్ జాబ్స్

IBM లో బంపర్ జాబ్స్

Commure లో బంపర్ జాబ్స్

👉 Age:

 ఈ Army Sports Quota Recruitment 2025 అనే ఉద్యోగాలకు సంబంధించి కనీసం 17.5 to 25 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి పెళ్లి కాని వారు ఈ ఉద్యోగాలకు సంబంధించి దరఖాస్తు చేసుకునే వెసులుబాటు ఈ సంస్థ వారు మీకు కల్పించడం జరుగుతుంది. 

👉Education Qualifications: 

ఈ Army Sports Quota Recruitment 2025 అనే ఉద్యోగాలకు 10th Pass అయిన వారు అప్లై చేసుకోవచ్చు.

👉 Vacancies:

ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం Havildar and Naib Subedar అనే ఉద్యోగాలను భర్తీ చేయడం జరుగుతుంది.

👉Salary:

దరఖాస్తులు పెట్టుకున్న తర్వాత ఎంపికైన వారికి మీకు నెలకు 30,000/- జీతం ఇవ్వడం జరుగుతుంది.

👉Selection Process:

ముందుగా మీకు ఉన్నటువంటి స్పోర్ట్స్ అచీవ్మెంట్ ని బేస్ చేసుకుని షార్ట్  List చేయడం జరుగుతుంది.

  • ఆ తర్వాత ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ ఉంటుంది 
  • ఆ తర్వాత స్కిల్ టెస్ట్ ఉంటుంది
  • మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది
  • ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది తీయడం జరుగుతుంది. 

👉Apply Process: 

ఈ Army Sports Quota Recruitment 2025 అనే ఉద్యోగాలకు మీరు అప్లికేషన్ పెట్టుకోవాలనుకుంటే ఆన్లైన్ రూపంలో అప్లికేషన్ ముందుగా పెట్టుకోవాలి.

  • https://joinindianarmy.nic.in అనే వెబ్సైట్లోకి వెళ్లి అప్లికేషన్ ని డౌన్లోడ్ చేయాలి
  • మీ యొక్క సెల్ఫ్ అటాస్టేషన్ చేసిన సర్టిఫికెట్ జిరాక్స్ లు పెట్టాలి
  •  క్రింది ఇచ్చినటువంటి అడ్రస్ కి మీరు పోస్ట్ ద్వారా మీ అప్లికేషన్లు పంపించాలి.

Address – Directorate of PT & Sports, General Staff Branch, IHQ of MoD (Army), Room No. 747, ‘A’ Wing, Sena Bhawan, PO New Delhi – 110011.

Feb 25th లోపు అప్లికేషన్ పంపించాలి. 

👉Important Dates:

ఈ Army Sports Quota Recruitment 2025 అనే ఉద్యోగాలకు Nov 25th to Feb 28th వరకు అవకాశం ఉంది. 

Official Notification

Apply Online

Join Our Telegram Group

🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Jobs లో ప్రతిరోజు కూడా Jobs Information ఇవ్వడం జరుగుతుంది కావున ప్రతి రోజు మన వెబ్సైట్ని సందర్శించి మీ అర్హతలు ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.

Leave a Comment

error: Content is protected !!