NTPC EET Recruitment 2026:
NTPC లిమిటెడ్ సంస్థ వారాధికారికంగా ఇంజనీరింగ్ ట్రైనీ – EET సంబంధించి మొత్తం 475 పోస్టులకు కొత్త నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది.

BE, Btech వంటి అర్హతలు కలిగి ఉన్నటువంటి వారందరూ కూడా అప్లై చేసుకునే ఛాన్స్ అయితే ఇవ్వడం జరిగింది. GATE స్కోర్ కూడా తప్పనిసరిగా మీకు ఉండాలి అప్పుడు మాత్రమే అప్లై చేసుకొని వెసులుబాటు మనకు ఉంటుంది.
18 నుంచి 27 సంవత్సరాల మధ్య వయసు ఉన్నటువంటి వారందరూ కూడా అప్లై చేసుకోవడానికి అవకాశాన్ని ఇవ్వడం జరిగింది. సెలెక్ట్ అయితే 50,000 నుంచి జీతాలు అనేవి మొదలవుతాయి అన్ని అలవెన్సెస్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. అప్లికేషన్స్ అన్ని కూడా ఆన్లైన్ విధానంలో మాత్రమే పెట్టుకునేందుకు ఫిబ్రవరి 11 నుంచి ఫిబ్రవరి 25 వరకు కూడా అవకాశాన్ని ఇచ్చారు.
Organisation :
NTPC లిమిటెడ్ అని కేంద్ర ప్రభుత్వం సంస్థ నుంచి మన అధికారికంగా వివిధ రకాల ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. ఈ జాబ్స్ అనేవి చాలా మంచి జాబ్స్ సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో పనిచేసేటటువంటి సువర్ణ అవకాశం కాబట్టి నోటిఫికేషన్ తాలూకు సంపూర్ణ సమాచారం అంతా కూడా తెలుసుకోవడానికి మన ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణకు చెందినటువంటి వారందరూ కూడా అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేయండి.
Age:
NTPC లిమిటెడ్ సంస్థ వారు రిలీజ్ చేసినటువంటి ఈ యొక్క ఇంజనీరింగ్ ఎగ్జిక్యూటివ్ జాబ్స్ కి 18 నుంచి గరిష్టంగా చూసుకున్నట్లయితే మీకు 27 సంవత్సరాలు వరకు కూడా అవకాశం అయితే ఇవ్వడం జరిగింది.
SC, ST – 5 Years
OBC – 3 years
Qualification :
NTPCC LIMITED ద్వారా మనకు రిలీజ్ చేసిన ఈ ఒక జాబ్స్ కి మీరు అప్లై చేయడానికి BE, BTECH మరియు గేట్ స్కోర్ ఉన్నటువంటి కాండిడేట్స్ అందరు కూడా అప్లై చేయడానికి ఛాన్స్ ఇచ్చారు.
12th అర్హతతో నాన్ టీచింగ్ జాబ్స్ | Motilal Nehru College Recruitment 2026 | Latest Jobs in Telugu
Vacancies :
NTPC limited సంబంధించి మొత్తంగా చూసుకున్నట్లయితే కనుక మనకు 475 ఇంజినీరింగ్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ అనే జాబ్స్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది.
Salary:
NTPC LIMITED సంబంధించిన రిలీజ్ చేసినటువంటి జాబ్స్ కి సెలెక్ట్ అయితే కనుక మీకు జీతాలు విషయానికి వచ్చినట్లయితే ₹50,000/- నెలవారీ జీతాలు అనేవి చెల్లించడం జరుగుతుంది.
Selection process :
NTPC LIMITED సంబంధించిన జాబ్ సెలక్షన్ విషయానికొస్తే గనక అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా మొదటి దశలో మీ యొక్క గేట్స్ కు రాదరంగం మిమ్మల్ని ఎంపిక చేస్తారు. NTPC కట్ ఆఫ్ అనేది తీస్తారు తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది దాని ఆధారంగా పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది.
Important Dates :
NTPC LIMITED సంబంధించి మీరు అప్లై చేసుకోవాలి అంటే గనక మీకు ఫిబ్రవరి 11 నుంచి ఫిబ్రవరి 25 వరకు కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది ఇవ్వడం జరిగింది.
Apply process :
NTPC Limited అనే కేంద్ర ప్రభుత్వ సంస్థల నుంచి అధికారికంగా మీరు వెబ్సైట్ అనేది ఓపెన్ చేసుకొని మీరు అప్లై చేసుకోవచ్చు.