NVS Recruitment Rules 2026:
నవోదయ విద్యాలయ సమితి – NVS నుండి పనికి అధికారికంగా అసిస్టెంట్ కమిషనర్ ప్రిన్సిపల్ పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ మరియు జూనియర్ సెక్రెటరీ అసిస్టెంట్ వంటి వివిధ రకాల ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ సంబంధించినటువంటి రూల్స్ రిలీస్ చేయడం జరిగింది.
వీటికి మీరు దరఖాస్తులు పెట్టుకోవడానికి సంబంధించి మనకు కనీసం 12th పాస్ అయినటువంటి క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. ఇందులో ఇంకా మనకు డిగ్రీ క్వాలిఫికేషన్ తో కూడా జాబ్స్ అయితే ఉన్నాయి. ఇంగ్లీష్ లో మీకు 35 WPM టైపింగ్ చేయగలిగానే ఇప్పుడు నేను కూడా తప్పనిసరిగా మీకైతే ఉండాలి.
కంప్యూటర్ పరిజ్ఞానం కూడా తప్పనిసరిగా ఉండాలి. ఇందులో మనకు టీచింగ్ రిలేటెడ్ జాబ్స్ కూడా ఉన్నాయి మరి వాటికి అప్లై చేయాలి అంటే B. Ed అర్హత మరియు సి టటువంటి క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి వారికి ఛాన్స్ ఉంటుంది.
ఈరోజు మనకు ఆఫీసర్ నవోదయ విద్యాలయ సమితి వెబ్సైట్లో రిక్రూట్మెంట్ రూల్స్ అని చెప్పి వయసు గురించి సెలక్షన్ జీవిత పద్యాలు మరియు ఇతర వివరాలు గురించి మనకు ఇవ్వడం జరిగింది ఆ యొక్క లిస్ట్ అంతా కూడా మీకు అఫీషియల్ నవోదయ సంబంధించిన వెబ్సైట్లో అందుబాటులో ఉంది కాబట్టి ఆప్యాయతలు ఎవరైతే నవోదయ విద్యాలయ ఉద్యోగాలకు సంబంధించి అప్లై చేశారో లేదా రాబోయేటటువంటి ఉద్యోగాలకు అప్లై చేయడానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళందరూ కూడా ముందుగా మీరు ఈ యొక్క ఆఫీషల్ వెబ్సైట్లో రిలీజ్ చేసినటువంటి రిక్రూట్మెంట్ రూల్స్ అనేవి తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి.