చాలా తక్కువ పోటీతో జాబ్స్ | ECGC PO Recruitment 2025 | Central Govt Jobs
ECGC PO Recruitment 2025: Export Credit Guarantee Corporation of India (ECGC) నుండి మనకి ప్రొబేషనరీ ఆఫీసర్ – PO ఉద్యోగాలకు సంబంధించి టోటల్గా 30 పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. వీటిలో భాగంగా మనకు Executive Officer – Generalist & Specialist విభాగాలలో వేకెన్సీస్ ఉన్నాయి. వీటికి సంబంధించి నవంబర్ 11 నుంచి డిసెంబర్ రెండవ తేదీ వరకు కూడా మీరు అప్లై చేయొచ్చు. దీనికి సంబంధించిన పరీక్ష జనవరి … Read more