AP ఇంటర్ సప్లై ఎగ్జామ్స్, రెవెరిఫికేషన్ & రీకౌంటింగ్ || AP Inter Supplementary Exams 2026 || AP INTER EXAMS REVERIFICATION AND RECOUNTING
AP Inter Supplementary Exams 2026: Andhra Pradesh intermediate supplementary exams అనేవి ఎందుకంటే ప్రధానంగా ఎవరైతే ఫెయిల్ అయ్యారో వాళ్ల కోసం పెట్టేటటువంటి పరీక్షలు. ఈ పరీక్ష తేదీలను ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు వెల్లడించడం జరిగింది. May 21st to June 4th మధ్యలో ఈ యొక్క Exams అనేవి నిర్వహించే అవకాశాలు ఉన్నాయి. ప్రతిరోజు కూడా రెండు shifts ఉంటాయి. 9 AM to 12 PM, 2:30 PM to 5:30 … Read more