MSTC లో జాబ్స్ | MSTC Notification 2025 | Central Govt Jobs 2025
MSTC Notification 2025: Metal Scrap Trade Corporation Limited – MSTC నుండి మనకి ఇప్పుడే అధికారికంగా వివిధ రకాల ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. ఇందులో భాగంగా మనకు జనరల్ కేడర్ మరియు ఫైనాన్సు క్యాడర్ విభాగాలలో వేకెన్సీస్ ఉన్నాయి. 60 శాతం మార్కులతో కనీసం డిగ్రీ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉంటే జనరల్ కేడర్ పోస్టులకు అప్లై చేయొచ్చు. CA, CMA, MBA క్వాలిఫికేషన్ ఉన్నట్లయితే ఫైనాన్స్ … Read more