PGIMER Notification 2026:
PGIMER అనేటటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థ వస్తుంది పోస్ట్గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ మరియు రీసెర్చ్ నుండి ప్రధానంగా ఈరోజు మనకు స్టోర్ కీపర్ లాబరేటరీ అటెండెంట్ సెక్యూరిటీ గార్డ్ టెక్నీషియన్ జూనియర్ ఇంజనీరు రిసెప్షన్ ఇటువంటి ఉద్యోగాలకు గాను ఏదైనా విభాగంలో డిగ్రీ అర్హత, 10th, 12th మరియు డిప్లమా అర్హతలతో మనకు చాలా మంచి నోటిఫికేషన్ రావడం జరిగింది.
Job details :
PGIMER నుండి విడుదల చేసిన ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి మనకు చూసుకున్నట్లయితే మొత్తం మనకు 04 పోస్టులకు సంబంధించిన గ్రూప్ సి విభాగంలో వేకెన్సీస్ అనేవి విడుదల చేయడం జరిగింది.
ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తు అనేవి మీరు పెట్టుకోవడానికి జనవరి 1 నుంచి ఫిబ్రవరి 16 మధ్యలోనే అప్లికేషన్స్ అనేవి పెట్టుకునేందుకు అవకాశం ఇవ్వడం జరిగింది.
ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి మనకు మొత్తంగా చూసుకున్నట్లయితే 59 ఉద్యోగాలు విడుదల చేయడం జరిగింది. ఈ జాబ్స్ అన్నీ కూడా మనకు పర్మినెంట్ పోస్టులు కాబట్టి చాలా మంచి శుభవార్తగా చెప్పొచ్చు.
Other details :
ఈ యొక్క ఉద్యోగాలకు అప్లై చేయాలి అంటే కనీసం 18 నుంచి గరిష్టంగా 35 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉన్నటువంటి దేశ వ్యాప్తంగా ఉన్నటువంటి అమ్మాయిలు అబ్బాయిలు ఎవరైనా కూడా అప్లై చేసుకునే అవకాశాన్ని మనకు ఇవ్వడం జరిగింది.
SC, ST – 5 Years
OBC – 3 Years
10th, ITI, Diploma నువ్వంటే అర్హతలు కలిగి ఉన్నటువంటి వారందరూ కూడా అప్లై చేసుకుని ఛాన్స్ ఉంది కాబట్టి ఇది ఒక మంచి అవకాశం చెప్పొచ్చు.
PGIMER నుంచి విడుదల చేసిన ఈ ఉద్యోగాలకి ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్లందరికీ కూడా నెలవారీ మీకు ₹25,500/- to ₹2,08,000/- జీతం అనేది ఇవ్వడం జరుగుతుంది.
ఈ జాబ్స్ కి సంబంధించి మనం చూసుకున్నట్లయితే గనక కంప్యూటర్ ఆధారిత పరీక్ష అనేది మొదటగా పెట్టడం జరుగుతుందో అది కంప్లీట్ అయితే అప్పుడు మీకు స్కిల్ టెస్ట్ మరియు ఇంటర్వ్యూ ఉంటుంది. ఫైనల్ సెలెక్షన్లో డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇవ్వడం జరుగుతుంది.