Planet Spark Recruitment 2025:
Planet Spark నుండి మనకే ట్యూటర్ అన్ని Planet Spark Recruitment 2025 జాబ్స్ విడుదల చేశారు. ఇవన్నీ కూడా వర్క్ ఫ్రొం హోమ్ జాబ్స్.
ఈ కంపెనీలో వర్క్ అనేది పార్ట్ టైం లేదా ఫుల్ టైం బేసిస్ తింటా మీరు చేయవలసి ఉంటుంది. ప్రధానంగా ఇందులో మనకి ఇంగ్లీష్ కి సంబంధించిన టీచర్స్ ని Planet Spark Recruitment 2025 చేస్తూ ఉన్నారు. వర్క్ మొత్తం కూడా ఆన్లైన్లోనే ఉంటుంది కావున మీకు ఇంటర్నెట్ పైన కొద్దిగా నాలెడ్జ్ అయితే ఉండాలి.
ఇంగ్లీష్ పైన కచ్చితంగా మీకు నాలెడ్జ్ అనేది ఉండాలి ఎందుకోసం అంటే మీరు అక్కడ యాప్ లో ఉన్నటువంటి స్టూడెంట్స్ అందరికీ కూడా క్లాసెస్ అనేవి ఇంగ్లీష్ లో చెప్పవలసి ఉంటుంది. కూడా ఎడిట్ చేయాలి కాబట్టి మీకు కంప్యూటర్ కూడా కచ్చితంగా తెలిసి ఉండాలి మరియు ముందు కంప్యూటర్ కూడా ఉండాలి.
👉 Organization Details:
PlanetSpark అని కంపెనీ మనకు అధికారికంగా ఈ Planet Spark Recruitment 2025 వర్క్ ఫ్రమ్ హోమ్ బేసెస్ కింద పని చేయడానికి విడుదల చేశారు. మరి ఈ జాబ్స్ కి అందరూ అప్లై చేసుకోవచ్చు కావున వెంటనే అప్లై చేయండి.
Wipro లో కొత్త జాబ్స్ | Wipro Non Voice Recruitment 2025 | Wipro Jobs 2025
DRDO లో Govt జాబ్స్ | DRDO CVRDE Recruitment 2025 | Central Govt Jobs 2025
👉 Responsibilities:
Online లో మీరు ట్యూటర్ గా పని చేయవలసి ఉంటుంది కావున మీకు ఇంగ్లీష్ పైన మంచి పట్టు ఉండాలి.
ఇంగ్లీష్ కి సంబంధించిన గ్రామర్ రూల్స్ మొత్తం కూడా మీకు తెలుసు ఉండాలి
ఇంగ్లీషులో టీచ్ చేయగలరు మొత్తం అన్ని కూడా సబ్జెక్ట్ అంతా వచ్చి ఉండాలి.
ఇవన్నీ కూడా మనకు Freelancing జాబ్స్ వర్క్ ఆధారంగా చేసుకుని మీకు జీతం వస్తుంది.
ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి స్టూడెంట్స్ కి teach చేయగలుగు skills ఉండాలి
👉Education Qualifications:
ఏదైనా విభాగంలో డిగ్రీ లేదా పీజీ క్వాలిఫికేషన్ తో పాటు ఇంగ్లీష్ కమ్యూనికేషన్స్ థిస్ మరియు ఇంగ్లీష్ సబ్జెక్ట్ అనేది సంపూర్ణంగా వచ్చి ఉండాలి.
ఇంగ్లీషులో ఆన్లైన్ లో మీరు కంప్యూటర్ ఉపయోగించి లేదా లాప్టాప్ ఉపయోగించి టీచింగ్ చేసే స్కిల్స్ ఉండాలి.
ఇంటర్నెట్ పైన సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలి మరియు ఆసక్తి కూడా ఉండాలి.
BSF లో 3588 జాబ్స్ | BSF Constable Tradesmen Recruitment 2025 | Central Govt Jobs 2025
👉 Vacancies:
ఇంగ్లీష్ ట్యూటర్ Planet Spark Recruitment 2025 జాబ్స్ అనగా మీరు స్టూడెంట్స్ అందరికీ కూడా అర్థమయ్యే విధంగా ఇంగ్లీష్ లో క్లాసెస్ అనేది చెప్పాలి.
👉Skills:
ఇంగ్లీష్ టీచింగ్ పైన ఫ్యాషన్ తో పాటు ఆన్లైన్లో టీచింగ్ చేయగలిగే సత్తా ఉండాలి
సంపూర్ణంగా ఈ ఒక ఇంగ్లీషులో సబ్జెక్టు పైన నాలెడ్జ్ ఉండాలి మరియు ఇంగ్లీష్ గ్రామర్ మరియు వాటి యొక్క రూల్స్ పైన పట్టు ఉండాలి.
ఆన్లైన్లో క్లాసెస్ చెప్పడంతో పాటు ఆన్లైన్లో మీరు టెస్ట్ లు నిర్వహించడం కూడా తెలిసి ఉండాలి.
మీరు ప్రెషర్ అయినా పర్వాలేదు ప్రీవియస్ కి ఏదైనా టీచింగ్ సంబంధించిన ఎక్స్పీరియన్స్ ఉన్న పర్వాలేదు.
👉Selection Process:
Planet Spark Recruitment 2025 అప్లై చేస్తున్న క్యాండిడేట్స్ కి షార్ట్ లిస్టు చేస్తారు. ఆ తర్వాత మీకు ఒక చిన్న టెస్ట్ పెడతారు ఆ టెస్ట్ లో మీకు ఇంగ్లీష్ కు సంబంధించిన పరిజ్ఞానం అనేది చెక్ చేస్తారు. ఆ తర్వాత మీకు ఇంటర్వ్యూ ఉంటుంది మరియు డెమో కూడా అడుగుతారు.
పర్ఫామెన్స్ చూసి అప్పుడు మీకు చాలా ట్రైనింగ్ ఇస్తారా అంటే ఆన్లైన్లో టీచింగ్ ఎలా చేయాలి ఏంటి అనేది డెమో ఇస్తారు తర్వాత మీకు వర్క్ స్టార్ట్ అవుతుంది.
👉Apply Process:
మీరు అప్లై చేసుకోవడం చాలా ఈజీ. సింపుల్ గా కింద ఇచ్చిన ఫ్యామిలీ ఫీల్ చేసి సబ్మిట్ చేస్తే చాలు.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Jobs లో ప్రతిరోజు కూడా Jobs Information ఇవ్వడం జరుగుతుంది కావున ప్రతి రోజు మన వెబ్సైట్ని సందర్శించి మీ అర్హతలు ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.