PNB Bank Recruitment 2025:
పంజాబ్ నేషనల్ బ్యాంకు నుంచి మనకి అధికారికంగా లోకల్ బ్యాంక్ ఆఫీసర్ – LBO పోస్టులకు సంబంధించి మొత్తం 750 పోస్టులకు కొత్త నోటిఫికేషన్ ఎప్పుడు విడుదల చేయడం జరిగింది.

ఈ ఉద్యోగాలకు సంబంధించి నవంబర్ 3 నుంచి నవంబర్ 23 మధ్యలోనే మీరు అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఇవ్వడం జరిగింది. మీకు దీనికి సంబంధించిన ఎగ్జామ్ మీకు డిసెంబర్ లేదా జనవరి నెలలో నిర్వహించడం జరుగుతుంది. 48 వేలకు పైగానే జీతం ఇవ్వడం జరుగుతుంది. 20 నుంచి 30 సంవత్సరాల మధ్య వయసు కలిగివున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ జాబ్స్ అయితే అప్లై చేసుకోవచ్చు.
500+ జాబ్స్ విడుదల | AP Mega Job Mela Out 2025 | Latest Jobs in Telugu
ఏదైనా విభాగంలో డిగ్రీ అర్హత ఎవరికైతే ఉంటుందో అటువంటి వారందరూ కూడా ఈ జాబ్స్ అయితే అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఇవ్వడం జరిగింది.
Qualification :
పంజాబ్ నేషనల్ బ్యాంకు నుంచి విడుదల చేసినటువంటి లోకల్ బ్యాంక్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించి Any Degree అర్హతలు కలిగి ఉన్నటువంటి వారందరు కూడా ఈ జాబ్స్ కైతే అప్లై చేయొచ్చు.
Vacancies :
పంజాబ్ నేషనల్ బ్యాంకులో భాగంగా మనకు మొత్తం 750 పోస్టులకు సంబంధించిన లోకల్ బ్యాంక్ ఆఫీసర్ – LBO జాబ్స్ అనేవి విడుదల చేయడం జరిగింది.
Important Dates :
పంజాబ్ నేషనల్ బ్యాంకులో భాగంగా మొత్తం మనకు 750 పోస్టులకు సంబంధించి అన్ని రాష్ట్రాల వారు అప్లై చేసుకునే విధంగా వేకెన్సీస్ అనేవి విడుదల చేయడం జరిగింది.
Salary :
ఈ పంజాబ్ నేషనల్ బ్యాంకులో సెలెక్ట్ అయినటువంటి వారందరికీ కూడా నెలవారి జీతం ₹48,000/- జీతం అనేది ప్రతి ఒక్కరికి కూడా సెలెక్ట్ అయిన వాళ్ళకి ప్రతినెల ఇవ్వడం జరుగుతుంది.
Selection process :
ఈ యొక్క ఉద్యోగ సెలక్షన్ లో భాగంగా అప్లై చేసుకున్న వాళ్లందరికీ కూడా మీకు ఎగ్జామ్ అనేది పెట్టడం జరుగుతుంది. తర్వాత ఇంటర్వ్యూ పెట్టి జాబ్ సెలక్షన్ చేయడం జరుగుతుంది.
Other details :
పంజాబ్ నేషనల్ బ్యాంక్ సంబంధించిన వెబ్సైట్ అనేది ఓపెన్ చేసుకొని ముందు వివరాలన్నీ కూడా చెక్ చేసుకుని మీకు అర్హతలుకు క్వాలిఫికేషన్ అన్ని ఉన్నట్లయితే గనుక మీరు అయితే అప్లై చేసుకోవచ్చు.