పోస్టల్ లో 48 వేల జాబ్స్ | Post Office Notification 2026 | Central Govt 10th Base Postal Jobs

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Post Office Notification 2026:

ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి మనకి అధికారికంగా పదో తరగతి క్వాలిఫికేషన్ అప్లై చేసుకునే విధంగా మనకు Postal GDS ఉద్యోగాలకు సంబంధించినటువంటి కొత్త నోటిఫికేషన్ విడుదల చేయడానికి మన సెంట్రల్ గవర్నమెంట్ సిద్ధంగా ఉన్నట్లు అధికార వర్గాలు తెలియజేస్తూ ఉన్నాయి.

ఈ యొక్క ఉద్యోగాలకి స్పెషాలిటీ ఏమిటి అంటే గనక ఏ విధమైనటువంటి పరీక్ష లేకుండా పదవ తరగతిలో మీకు క్వాలిఫికేషన్ ఆధారంగా చేసుకొని మీకు డైరెక్ట్ ఉద్యోగాలు ఇవ్వడం విశేషం. సెలెక్ట్ అయిన వాళ్ళందరికీ కూడా నెలవారి 15 వేల రూపాయల వరకు కూడా జీతాలు అనేవి ఇవ్వడం జరుగుతుంది.

Job details :

ఈ నోటిఫికేషన్ మనకే ప్రధానంగా సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అయినటువంటి పోస్టల్ డిపార్ట్మెంట్ వారు అతి త్వరలోనే మనకు పోస్టల్ విభాగంలో ప్రతి సంవత్సరం కూడా మనకు బంపర్ వేకెన్సీస్ తో ఈ యొక్క పోస్టల్ జిడిఎస్ కు సంబంధించిన జాబ్స్ అనేవి రిలీజ్ చేస్తూ ఉంటారు.

ఈ జాబ్స్ కి విధమైనటువంటి పరీక్ష అనేది జస్ట్ మీకు మెరిట్ మాత్రం సాధారణ చేసుకొని మీకు డైరెక్ట్ ఉద్యోగాలనేవి ఇవ్వడం జరుగుతుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఈసారి మనకి చాలా ఎక్కువ వేకెన్సీ ఉంటే వాటి గురించి కూడా మనం తెలుసుకోవడానికి ట్రై చేద్దాము.

కనీసం 18 సంవత్సరాలు నిండి ఉన్నటువంటి మహిళలు పురుషులు ఎవరైనా కూడా ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవడానికి పోస్టల్ డిపార్ట్మెంట్ వారు అవకాశాలు మనకు కల్పించడం జరిగింది గమనించాలి.

Vacancies :

పోస్టల్ విభాగంలో ప్రతి సంవత్సరం కూడా మనకి విడుదల చేస్తున్నట్లుగానే ఈసారి కూడా 2026 కి సంబంధించి పోస్టల్ విభాగంలో ఖాళీగా ఉన్నటువంటి 48,000+ GDS పోస్టులు విడుదల చేసే అవకాశాలు అయితే ఉన్నాయి అయితే గమనించాల్సిన విషయం ఏమిటంటే ఈ వేకెన్సీస్ అన్నీ కూడా అప్రాక్సీమేట్ వేకెన్సీస్ మాత్రమే. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీకు ఫుల్ డీటెయిల్స్ అనేవి తెలుస్తే అందులోనే మీకు వేకెన్సీ ఎన్ని ఉన్నాయి? ఎవరెవరికి ఎన్ని ఉన్నాయో అనేది తెలుస్తుంది.

Other details :

SC, ST, PWD – No Fee

Other : 100/-

Apply Start : Jan 15th

Apply End : నోటిఫికేషన్లు అప్డేట్ చేస్తారు.

ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించిన వెబ్సైట్ ఉంటుందా వెబ్సైట్ ఓపెన్ చేసుకొని పోస్టల్ డిపార్ట్మెంట్ డీటెయిల్స్ అనేవి తెలుసుకొని అప్లై చేసుకోవచ్చు.

Official Notification

Leave a Comment

error: Content is protected !!