Postal Assistant Recruitment 2025:
Staff Selection Commission (SSC) వారు అధికారికంగా మనకి గ్రూప్ బి మరియు గ్రూప్ సి Postal Assistant Recruitment 2025 ఉద్యోగాలకు సంబంధించి CGL ఉద్యోగలకు సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇందులో భాగంగా 14,582 పోస్టులు ఉన్నాయి.
స్టాప్ సెలక్షన్ కమిషన్ నుంచి విడుదల చేసిన గ్రాడ్యుయేషన్ లెవెల్ ఉద్యోగాలకు సంబంధించి మినిమం డిగ్రీ ఉన్నట్లయితే మీరు అప్లై చేసుకోవచ్చు.. ఇందులో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాబ్స్ ఉన్నాయి. అందులో భాగంగా మనకి ఇన్స్పెక్టర్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఉద్యోగాలతో పాటుగా ఇంకా చాలా రకాల ఉద్యోగాలు అనేవి ఉన్నాయి.
👉Organization Details:
ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు అనేవి మనకి అధికారికంగా స్టాప్ సెలక్షన్ కమిషన్ – SSC వారు మన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న ప్రతి స్టేట్ వారు అప్లై చేసుకున్న విధంగా ఈ నోటిఫికేషన్ అనేది అధికారికంగా విడుదల చేస్తారు.
ఫారెస్ట్ శాఖలో కొత్తగా ఉద్యోగాలు | Forest DEO Recruitment 2025
విద్యుత్ పంపిణీ సంస్థలో 5368 జాబ్స్
👉 Age:
ఈ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఉద్యోగాలకు సంబంధించి మీకు కనీస వయస్సు 18 నుంచి 32 సంవత్సరాలు మధ్య కలిగి ఉన్న ఆడవారు మగవారు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు.. వయసుకు సంబంధించిన కటాఫ్ తేదీ 01-08-2025 అనేది అధికారిక నోటిఫికేషన్ లో ఇవ్వడం జరిగింది.
SC/ST – 5 Years & OBC – 3 Years వయోసడలింపు కూడా ఇవ్వడం జరిగింది.
👉Education Qualifications:
Postal Assistant Recruitment 2025 లో మనకి చాలా రకాల ఉద్యోగాలు అనేవి ఉన్నాయి. పోస్టును అనుసరించుకొని మీకు క్వాలిఫికేషన్స్ అనేవి ఇవ్వడం జరిగింది.
- JSO – ఏదైనా డిగ్రీ అర్హత కనీసం 60% మార్కులు ఉన్నట్లయితే మీరు అప్లై చేసుకోవచ్చు.
- స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ Grade II – గ్రాడ్యుయేషన్ విభాగంలో ఎకనామిక్స్, మ్యాథమెటిక్స్ లేదా స్టాటిస్టిక్స్ చేసిన వారు అప్లై చేసుకోవచ్చు.
- రీసెర్చ్ అసిస్టెంట్ – డిగ్రీ తో పాటు ఒక సంవత్సరం ఎక్స్పీరియన్స్ ఉండాలి.
👉 Vacancies:
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ Postal Assistant Recruitment 2025 సంబంధించిన నోటిఫికేషన్ లో చాలా రకాల పోస్టులు ఇవ్వడం జరిగింది. మొత్తం అన్ని పోస్ట్లు కలుపుకున్నట్లయితే మనకి 14,582 ఉద్యోగాలు అనేవి టోటల్ గా ఉన్నాయి.
👉Salary:
SSC నోటిఫికేషన్ ద్వారా సెలెక్ట్ అయినటువంటి వారందరికీ కూడా పోస్ట్ని అనుసరించుకొని ఇక్కడ మీకు లెవెల్ 4 నుంచి 7 వరకు శాలరీస్ అనేవి కేటాయించారు. అంటే మీకు దాదాపుగా 25 వేల నుంచి 1,50,000 వరకు జీతాలు అనేవి ఇవ్వడం జరుగుతుంది.
👉Selection Process:
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఉద్యోగాలకు సంబంధించి సెలక్షన్లో మీకు Tier 1 & 2 అనేవి నిర్వహిస్తారు అది కూడా మీకు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ద్వారా ఈ పరీక్షలు అనేవి నిర్వహిస్తారు.
- ఇందులో భాగంగా ముందు మీకు ప్రిలిమినరీ పరీక్ష అనేది 200 మార్కులకు 100 ప్రశ్నలు ద్వారా నిర్వహిస్తారు
- ఈ పరీక్షకి సమయం 60 నిమిషాలు ఇస్తారు
- ఇందులో మీకు జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్, క్వాంటిటీటివ్ ఆప్టిట్యూడ్, జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ వంటి టాపిక్స్ అనేవి ఉంటాయి.
- -½ నెగిటివ్ మార్కులు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా మీకు తెలిసిన సమాధానం మాత్రమే రాయవలసి ఉంటుంది.
- పేపర్ మీకు ఇంగ్లీష్ తో పాటు హిందీలో ఇవ్వడం జరుగుతుంది.
👉Apply Process:
స్టాప్ సెలక్షన్ కమిషన్ ఉద్యోగాలకు సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్లో భాగంగా మీరు అప్లికేషన్స్ అనేవి అఫీషియల్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వెబ్సైట్ ఓపెన్ చేసి మీ వివరాలు నమోదు చేసి ఆన్లైన్లోనే సబ్మిట్ చేయవలసి ఉంటుంది.
👉Important Dates:
ఈ Postal Assistant Recruitment 2025 ఉద్యోగాలకు సంబంధించిన అప్లికేషన్స్ అనేవి జోన్ 9వ తేదీ నుంచి జూలై 4వ తేదీ వరకు దరఖాస్తులు పెట్టుకోవచ్చు.
అప్లికేషన్స్ లో మిస్టేక్స్ వస్తాయి కనుక మీరు జూలై 9 నుంచి జూలై 11 వరకు కూడా పెట్టుకునే వెసులుబాటించారు.
- Tier 1 – పరీక్ష అనేది మీకు ఆగస్టు 13 నుంచి 30 వరకు నిర్వహిస్తారు.
- Tier 2 – పరీక్ష అనేది మీకు డిసెంబర్ 2025 లో నెరవేస్తారు.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Jobs లో ప్రతిరోజు కూడా Jobs Information ఇవ్వడం జరుగుతుంది కావున ప్రతి రోజు మన వెబ్సైట్ని సందర్శించి మీ అర్హతలు ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.