పోస్టల్ GDS ఫలితాలు 2026 | Postal GDS 1st Merit List Download 2026

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Postal GDS 1st Merit List Download 2026:

Postal department నుండి ఇప్పుడే మనకు పోస్టల్ జిడిఎస్ గ్రామీణ డాగ్ సేవక్ సంబంధించినటువంటి మొదటి మెరిట్ లిస్ట్ అనేది అధికారికంగా రిలీజ్ చేయడం జరిగింది. మనకు జనవరి 26వ తేదీన నోటిఫికేషన్ రిలీజ్ అయిన విషయం తెలిసిందే అయితే ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి మెరిట్ లిస్ట్ అనేది ఫిబ్రవరి 28వ తేదీన రిలీజ్ చేస్తున్నట్లు కూడా అధికారులు వెళ్దాం జరిగింది.

ఈ యొక్క పోస్టల్ గ్రామీణ డాగ్ సేవక్ సంబంధించి మనం చూసుకుంటే డిసెంబర్ 31వ తేదీ నుంచి జనవరి 16 వరకు కూడా దరఖాస్తులు ఆన్లైన్లో తీసుకున్నారు దేశవ్యాప్తంగా 22 సర్కిల్లో ఈ వేకెన్సీస్ అయితే మనకు రిలీజ్ చేయడం జరిగింది.

8th అర్హత తో పోస్టల్ జాబ్స్ | Postal Skilled Artisans Notification 2026 | Latest Jobs in Telugu

10th pass కలిగినటువంటి ఆడా మగా ఎవరైనా కూడా అప్లై చేసుకుని అవకాశాన్ని కూడా మనకు పోస్టల్ డిపార్ట్మెంట్ వారు అందించడం జరిగింది.

How to Download Postal GDS Results :

India Post ఈ యొక్క అధికారిక వెబ్సైట్ అనేది ఓపెన్ చేస్తే అక్కడ మీకు రిజల్ట్స్ ఈ యొక్క అప్డేట్ కనిపిస్తుంది అక్కడ మీరు మెరిట్ లిస్ట్ అనేది మీ యొక్క జోన్ వైస్ గా మీరు డౌన్లోడ్ చేసుకొని మీ పేరు ఉందా లేదా అనేది చెక్ చేసుకోవచ్చు.

ఒకవేళ మీకు మెరిట్ లిస్టులో మీ పేరు లేకపోయినా కూడా ఇబ్బంది ఏమీ లేదు ఇంకా మనకు తర్వాత కూడా మెరిట్ లిస్ట్ అనేవి వస్తూనే ఉంటాయి కాబట్టి వాటిలో ఒకవేళ మీ పేరు ఉన్న కూడా మీరు అయితే సెలెక్ట్ అవ్వచ్చు.

Official Website

Leave a Comment

error: Content is protected !!