Postal Payments Bank Recruitment 2025:
ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంకు లిమిటెడ్ – IPPB నుంచి అధికారికంగా COO, CCO, CFO, CHRO జాబ్స్ Postal Payments Bank Recruitment 2025 వచ్చింది.
పోస్టల్ పేమెంట్స్ బ్యాంకు అధికారికంగా చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్, చీఫ్ కంప్లైంట్ ఆఫీసర్, చీఫ్ ఫైనాన్స్ ఆఫీసర్, చీఫ్ హెచ్ఆర్ ఆఫీసర్ అనే జాబ్స్ అనేది రిలీజ్ చేశారు. అయితే ఈ జాబ్స్ కి మీరు ఆగస్టు 22 వరకు కూడా అప్లై చేసుకోవచ్చు.
వయస్సు విషయానికి వచ్చినట్లయితే మీరు 38, 55 సంవత్సరాలు వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. డిగ్రీ డిప్లొమా పీజీ వంటి అర్హతలు ఉన్నట్లయితే చాలు. 3 లక్షల వరకు జీతం పొందవచ్చు.
👉 Organization Details:
ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంకు లిమిటెడ్ – IPPB నుంచి మనకి అధికారికంగా మన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ క్యాండిడేట్స్ అందరూ అప్లై చేస్తున్న విధంగా ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు.
Zapier లో జాబ్స్ | Zapier Recruitment 2025 | Work from Home Jobs 2025
👉 Age:
ఈ Postal Payments Bank Recruitment 2025 జాబ్స్ కి సంబంధించి 38 నుంచి 55 సంవత్సరాలు మధ్య వయసు ఉన్నటువంటి క్యాండిడేట్స్ అందరూ అప్లై చేసుకోవచ్చు.
SC, ST కి 5 Years, OBC- 3 Years వరకు కూడా మీరు అయితే అప్లై చేసుకోవచ్చు.
👉Education Qualifications:
పోస్టల్ విభాగంలో మీరు అప్లై చేయడానికి సంబంధించి కనీసం నీకు డిగ్రీ డిప్లమా లేదా పిజి అర్హత ఉన్నట్లయితే అప్లై చేసుకోవచ్చు.
BSF లో 3588 జాబ్స్ | BSF Constable Tradesmen Recruitment 2025 | Central Govt Jobs 2025
👉 Vacancies:
చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్, చీఫ్ కంప్లైంట్ ఆఫీసర్, చీఫ్ ఫైనాన్స్ ఆఫీసర్, చీఫ్ హెచ్ఆర్ ఆఫీసర్ అనే ఉద్యోగాలనేవి రిలీస్ చేశారు కాబట్టి త్వరగా అప్లికేషన్స్ పెట్టుకోండి.
👉Salary:
ఈ Postal Payments Bank Recruitment 2025కు సంబంధించిన క్యాండిడేట్స్ అందరికీ ఎక్సలెంట్ జీతాలు ఉంటాయి అనగా మీకు నెలవారి ₹3,16,627/- తో ₹4,36,271/- మధ్యలోనే నీకు జీతాలు అనేవి చెల్లించడం జరుగుతుంది.
👉Selection Process:
జాబ్ సెలక్షన్ విషయానికి వచ్చినట్లయితే మీకు ముందుగా దీనికి సంబంధించి ఒక ఇంటర్వ్యూ ఉంటుంది మరియు గ్రూప్ డిస్కషన్ లేదా ఆన్లైన్ విధానంలో ఒక చిన్న టెస్ట్ పెట్టి మీకు డైరెక్ట్ గా ఉద్యోగానికి ఇంటికి చేయడం జరుగుతుంది. వేరువేరు ఉద్యోగాలకు సంబంధించి వేరువేరుగా మీకు సెలక్షన్ చేస్తారు అప్లికేషన్ కూడా వేరువేరుగా పెట్టుకోవాలి.
👉Apply Process:
IPPB నుండి మనకి అధికారికంగా ఈ యొక్క Postal Payments Bank Recruitment 2025 రావడం జరిగింది కాబట్టి వారి యొక్క అధికారిక వెబ్సైట్ అనేది ఓపెన్ చేసి మీ డీటెయిల్స్ నమోదు చేసి వెంటనే అప్లై చేయండి.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Jobs లో ప్రతిరోజు కూడా Jobs Information ఇవ్వడం జరుగుతుంది కావున ప్రతి రోజు మన వెబ్సైట్ని సందర్శించి మీ అర్హతలు ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.