Postal Skilled Artisans Notification 2026:
Postal department నుండి మనకు ఎనిమిదో తరగతి విద్యార్హతతో ఏ విధమైనటువంటి పరీక్ష లేకుండా జాబు ఇచ్చే విధంగా ఇప్పుడే మనకు స్కిల్డ్ ఆర్టిసి అనే జాబ్స్ నోటిఫికేషన్ రావడం జరిగింది.
ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి మొత్తం మనకు 11 వేకెన్సీస్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది. వీడికి సంబంధించి ఏ విధంగా ఎగ్జామ్ అయితే ఉండదు డైరెక్ట్ గా మెరిట్ మార్కులు మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగానే డైరెక్ట్ గా మీకు జాబ్ సెలక్షన్ అనేది చేయడం జరుగుతుంది.
వీడికి సంబంధించిన దరఖాస్తులనేవి పెట్టుకోవడానికి సంబంధించి మార్చి 31 వరకు కూడా మీకు సాయంత్ర 5 గంటల వరకు కూడా అవకాశం అనేది ఇవ్వడం జరిగింది. ₹36,000/- జపాన్ కి ప్రతి నెల కూడా ఇవ్వడం జరుగుతుంది.
Organisation :
ఈ ఒక జాబ్స్ అనేవి పోస్టల్ డిపార్ట్మెంట్ వారు అధికారికంగా రిలీజ్ చేయడం జరిగింది కాబట్టి మన ఏపీ వాళ్ళు తెలంగాణ వాళ్లు కూడా అప్లై చేసుకుని ఎలిజిబిలిటీ ఉంది కాబట్టి ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే నోటిఫికేషన్ తాలూకు డీటెయిల్స్ అన్నీ కూడా క్షుణ్ణంగా చదువుకున్న తర్వాత మాత్రమే అప్లికేషన్ అనేవి పెట్టుకోవచ్చు.
Age:
Postal department ద్వారా మనం చూసుకున్నట్లయితే గనక అప్లై చేసుకోవడానికి 18 to 40 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉన్న వారందరూ కూడా అప్లై చేసుకుని ఎలిజిబిలిటీ ఉంటుంది.
OBC – 3 Years
SC, ST- 5 years
Qualification :
Postal department సంబంధించి అప్లై చేసుకోవడానికి 8th Pass విద్య రహత కలిగి ఉన్న వారందరూ కూడా అప్లై చేసుకుని ఎలిజిబులిటీ అనేది ఉంటుంది.
TCS లో బంపర్ జాబ్స్ | TCS NQT Hiring All India 2026 | Latest Software Jobs 2026
Vacancies :
Postal department ద్వారా రిలీజ్ చేసినటువంటి ఈ యొక్క జాబ్స్ కి టోటల్ గా లెవన్ వేకెన్సీస్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది.
Salary :
Postal department సంబంధించిన వాళ్ళందరికీ కూడా జీతాలు విషయానికి వచ్చినట్లయితే ₹19,900/- to ₹63,000/- నెల జీతం ఇవ్వడం జరుగుతుంది.
Selection process :
Postal department సంబంధించిన సెలక్షన్ ఎగ్జామ్ లాంటిది ఉండదు డైరెక్ట్ గా మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ మెరిట్ మార్క్స్ ఆధారంగానే సెలక్షన్ చేయడం జరుగుతుంది.
Important Dates :
Postal department సంబంధించి అప్లికేషన్స్ అనేవి ఫిబ్రవరి 20 నుంచి మార్చి 31 వరకు మీరు అయితే అప్లై చేయొచ్చు.
Apply process :
Postal department సంబంధించి మీరు అప్లికేషన్ ఫామ్ అయితే అధికారిక సబ్జెక్ట్ అనేది ఓపెన్ చేసుకొని మీరు అయితే అప్లై చేయొచ్చు.