Railway ER Recruitment 2025:
Railway Recruitment Cell – RRC నుండి గ్రూప్ సి గ్రూప్ డి పోస్ట్ల కోసం Railway ER Recruitment 2025 వచ్చేసింది. మొత్తం 13 పోస్టులు ఉన్నాయి.
రైల్వే రిక్రూట్మెంట్ సెల్ – RRC రైల్వే శాఖ నుంచి అధికారికంగా గ్రూప్స్ మరియు గ్రూప్ డి ఉద్యోగాల కోసం 13 వేకెన్సీస్ తో బంపర్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ జాబ్స్ కి స్కౌట్స్ అండ్ గైడ్స్ ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు.. మీ జాబ్స్ కి మీరు ఆగస్టు 8 వరకు అప్లై చేసుకోవచ్చు.10+2 అర్హతలు ఉన్న వారందరూ కూడా అర్హులే. 18 నుంచి 30, 33 సంవత్సరాలు ఉన్నట్లయితే మీరు అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు. సెలక్షన్లో ముందు మీకు 60 మార్కులకు రాత్ పరీక్ష ఉంటుంది తర్వాత సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఉంటుంది.
👉 Organization Details:
ఈ Railway ER Recruitment 202 జాబ్స్ అనేవి మనకి అధికారికంగా రైల్వే రిక్రూట్మెంట్ సెల్ – RRC నుంచి రావడం జరిగింది. ఈ జాబ్స్ కి మన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ వారు కూడా అప్లై చేయవచ్చు.
హాస్టల్ వార్డెన్ 1,676 జాబ్స్ భర్తీ
12th పాస్ అయితే ఆఫీస్ అసిస్టెంట్ జాబ్స్
👉 Age:
ఈ యొక్క రైల్వే రిక్రూట్మెంట్ సెల్ రైల్వే శాఖకు సంబంధించినటువంటి Railway ER Recruitment 202 జాబ్స్ కి కనీసం 18 – 30 / 33 సంవత్సరాలు మధ్య వయసు కలిగి ఉంటే సరిపోతుంది. SC, ST – 5 సంవత్సరాలు, OBC – 3 సంవత్సరాలు రిలాక్సేషన్ ఉంటుంది.
👉Education Qualifications:
రైల్వే రిక్రూట్మెంట్ సెల్ కి సంబంధించి 12th పాస్ అయినటువంటి వారందరూ కూడా అర్హులు. కావున అవకాశం ఉన్న ప్రతి ఒక్కరు త్వరగా అప్లై చేసుకోండి.
👉 Vacancies:
ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 13 పోస్టులతో గ్రూపు బి మరియు గ్రూప్ సి ఉ ఇవన్నీద్యోగాలు విడుదల చేశారు.ఇవన్నీ కూడా ప్రభుత్వ ఉద్యోగాలు కావున త్వరగా అప్లై చేయండి.
👉Salary:
ఈ యొక్క రైల్వే శాఖకు సంబంధించిన జాబ్స్ కి మీరు ఎంపిక అయినట్లయితే 30,000/- వరకు జీతాలు అనేవి పొందవచ్చు.
👉Selection Process:
ఈ Railway ER Recruitment 202 జాబ్ సెలక్షన్ విషయానికి వచ్చినట్లయితే ముందుగా మీకు కంప్యూటర్ ఆధారిత పరీక్ష ఉంటుంది. ఆ తర్వాత మీకు కొన్ని ఫిజికల్ ఈవెంట్లు అనేవి ఉంటాయి. ఆ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది.
ఈ పరీక్ష అనేది 60 మార్కులకు ఉంటుంది. 60 నిమిషాలు టైం ఇస్తారు. తర్వాత స్టేజ్ 2 లో సర్టిఫైడ్ వెరిఫికేషన్ సంబంధించి 40 మార్కులు ఉంటుంది. మొత్తంగా 60 మార్కులకు సెలక్షన్ చేయడం జరుగుతుంది.
👉Important Dates:
జాబ్స్ కి సంబంధించి మీరు అప్లికేషన్ అనేది July 9th to Aug 8th మధ్యలో మీరు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు.
👉Apply Process:
ఈ దరఖాస్తులనేవి మీరు ఆన్లైన్ లేదా అన్నంలో ఇచ్చినటువంటి ఆఫీషియల్ వెబ్సైట్లో మీరు పెట్టుకునే అవకాశాన్ని రైల్వే శాఖ వారు ఇవ్వడం జరిగింది.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Jobs లో ప్రతిరోజు కూడా Jobs Information ఇవ్వడం జరుగుతుంది కావున ప్రతి రోజు మన వెబ్సైట్ని సందర్శించి మీ అర్హతలు ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.