IRCTC లో బంపర్ జాబ్స్ | Railway IRCTC Notification 2026 | Latest Railway Jobs 2026

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Railway IRCTC Notification 2026:

Railway Recruitment Board – IRCTC నుండి మనకి 43 హాస్పిటల్ మానిటర్ పోస్టులకు సంబంధించినటువంటి ఉద్యోగాలకు కొత్తగా నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది.

ఈ పోస్టులకు 18 నుంచి 27 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకొని చాన్స్ కూడా ఇచ్చారు. ఈ యొక్క పోస్టులన్నీ కూడా మనకు కాంటాక్ట్ విధానంలో అయితే తీసుకోవడం జరుగుతుంది. ఈ పోస్టులకు సంబంధించి హోటల్ మేనేజ్మెంట్లో కనీసం BSC Degree అర్హతలు కలిగి ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయొచ్చు.

దీనికి ఏ విధమైనటువంటి రాత పరీక్ష లేకుండా డైరెక్ట్ గా మీకు అభ్యర్థులకు ఇంటర్వ్యూ అనేది మెడికల్ tests పెట్టి డైరెక్ట్ గా ఉద్యోగాలు ఇవ్వడం జరుగుతుంది.

వీటికి సంబంధించిన మీకు ఇంటర్వ్యూలో ఫిబ్రవరి 17 నుంచి మొదలవుతాయి. 30 వేలకు పైగానే ప్రతి నెల కూడా జీతాలు అనేవి ఇవ్వడం జరుగుతుంది.

Organisation :

Railway Recruitment Board – IRCTC నుంచి ఆఫీసులకు మనకు కాంట్రాక్ట్ విధానంలో ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళు నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ జాబ్స్ చాలా మంచి జాబ్స్ కాబట్టి అవకాశం ఉన్న ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోవాల్సిందిగా రైల్వే డిపార్ట్మెంట్ వారు ఆహ్వానిస్తున్నారు. మరి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి ఎవరైనా కూడా అప్లై చేస్తున్న ఛాన్స్ ఉంది అయితే మీకు సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో పని చేస్తారు కానీ పర్మినెంట్ కాదు కాంట్రాక్ట్ విధానంలో తీసుకుంటారు.

Age:

Railway Recruitment Board – IRCTC నుంచి మనకు 18 సంవత్సరాల నుంచి గరిష్టంగా చూస్తున్నట్లయితే కనుక 27 సంవత్సరాలు మధ్య వయసు కలిగి ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకునే అవకాశాన్ని ఇచ్చారు.

Education qualification :

Railway Recruitment Board – IRCTC నుంచి మనకు విడుదల చేసిన ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి మీకు హోటల్ మేనేజ్మెంట్ విభాగంలో BSC Degree అర్హతలు కలిగి ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకుని అవకాశాన్ని ఇవ్వడం జరిగింది.

Selection process :

Railway Recruitment Board – IRCTC మంచి విడుదల చేసిన ఈ ఉద్యోగాలకు సంబంధించి జాబ్ సెలక్షన్ విషయానికి వచ్చినట్లయితే గనుక మీకు ఇంటర్వ్యూ నిర్వహించడం జరుగుతుంది. అయితే పరీక్ష అనేది లేదు కేవలం స్కెల్ టెస్ట్ కూడా లేదు జస్ట్ ఇంటర్వ్యూ మాత్రమే నిర్వహించి ఎవరైతే సెలెక్ట్రో వాళ్ళకి మెడికల్ చెక్ అప్ కూడా చేస్తారు తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

Salary :

Railway Recruitment Board – IRCTC నుంచి విడుదల చేసిన ఉద్యోగాలకు ఎంపికైన ప్రతి ఒక్కరికి కూడా నెలవారీ జీతాలు అనేది ₹30,000/- జీతం ఇవ్వడం జరుగుతుంది.

Important Dates :

Railway Recruitment Board – IRCTC సంబంధించిన పోస్టులకు మీరు ఇంటర్వ్యూకి హాజరు కావాలి అంటే క్రింది తేదీలలో మీరు ఇంటర్వ్యూకి హాజరు కావచ్చు.

Feb 17th, 24th, 27th, March 5th

Vacancies :

Railway Recruitment Board – IRCTC నుంచి మొత్తం 43 హాస్పిటల్ అయితే మానిటర్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇవన్నీ కూడా మనకు కాంట్రాక్టు ఉద్యోగాలు గమనించాలి.

Apply process :

Railway Recruitment Board – IRCTC సంబంధించిన ఆఫీసులు వెబ్సైట్ ఓపెన్ చేసుకొని మీరు అప్లికేషన్ తోనే ఆన్లైన్ విధానంలో పెట్టుకోవచ్చు.

Official Notification & Apply

Leave a Comment

error: Content is protected !!