Real Recruitment 2025:
Real కంపెనీలో సపోర్ట్ స్పెషలిస్ట్ అనే జాబ్స్ కోసం Real Recruitment 2025 వచ్చింది. Any Degree పాస్ అయితే చాలు హ్యాపీగా ఇంటి నుండి ఈ జాబ్ చేయొచ్చు.
ఈ జాబ్స్ కంప్లీట్ గా ఫుల్ టైం జాబ్స్ మరియు ఇవన్నీ కూడా రిమోట్ జాబ్స్ కాబట్టి మీరు ఆఫీస్ కి అయితే వెళ్లాల్సిన పని లేదు కాబట్టి ఇంటి నుండే ఈ ఫుల్ టైం జాబ్స్ కి వర్క్ చేయొచ్చు. కాకపోతే ఈ వర్క్ అంతా కూడా మీకు నైట్ షిఫ్ట్ మాత్రమే ఉంటుంది కావున దానిని గమనించుకొని మీరు అప్లై చేసుకోండి.
👉 Organization Details:
Real అనే ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీ వారు అధికారికంగా మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారి కోసం ఈ Real Recruitment 2025 విడుదల చేశారు. ఈ జాబ్స్ అన్నీ కూడా మనకు ఫుల్ టైం జాబ్స్ మరియు అన్నీ కూడా రిమోట్ జాబ్స్ కావున అభ్యర్థులందరూ కూడా వర్క్ ఫ్రం హోం మాత్రమే చేయడానికి అవకాశం ఇచ్చారు. అంతేకాకుండా మీకు ఇక్కడ 6:30 PM to 3:30 AM మధ్యలో మీకు ఇక్కడ వర్క్ ఉంటుంది.
RRB లో 6300 జాబ్స్ | RRB Technician Jobs Recruitment 2025 | Latest Jobs in Telugu
సుప్రీం కోర్టులో Govt జాబ్స్ | SCI Jobs Recruitment 2025 | Supreme Court Jobs 2025
👉 Responsibilities:
మీరు కంపెనీ యొక్క stake హోల్డర్స్, ఎక్స్టర్ నల్ పార్టనర్స్ మరియు ఇంటర్నల్ టీమ్స్ తో వర్క్ అనేది చేయవలసి ఉంటుంది.
వారి యొక్క క్వశ్చన్స్ కి ఆన్సర్ చేయడం ఏదైనా ఇష్యూ వస్తే ఐడెంటిఫై చేయడం మరియు వాళ్లకు సంబంధించి వర్క్ లో మొత్తం కూడా స్మూత్ గా హ్యాండిల్ చేయాలి
డాక్యుమెంటేషన్ విషయంలో కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి మరియు ఈ యొక్క డాక్యుమెంటేషన్ అనేది మీరు ప్రాపర్ గా కంప్లీట్ చేయాలి
ఈ యొక్క డాక్యుమెంటేషన్ లో భాగంగా అక్కడ ఉన్నటువంటి స్టాండర్డ్స్ అనేది మీట్ అవ్వాలి.
Loan అప్లికేషన్ రివ్యూ చేయడం మరియు ఐ విల్ ఆక్రేట్ గా ఉన్నాయా లేదా అనేది మీరు ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఎర్రర్ అనేవి రాకుండా చూడాలి.
ఈ లోన్ అప్లికేషన్స్ అనేవి ప్రాపర్ గా చెక్ చేసి మీరు వాటిలో ఏదైనా మిస్టేక్స్ ఉన్నట్లయితే ఆ పర్టికులర్ క్యాండిడేట్ కి మీరు ఇన్ఫార్మ్ చేయడంతో పాటు వారికి మీరు సహకరించాలి.
👉Education Qualifications:
ఈ Real Recruitment 2025 ఉద్యోగాలకు సంబంధించి మీరు దరఖాస్తులు పెట్టుకోవడానికి Any Degree కనీసం అర్హత ఉంటే మాత్రమే అప్లై చేసుకోవాలి. వీటితోపాటు కమ్యూనికేషన్ స్కిల్స్ మరియు రాత్రిపూట పని చేయగలిగే నైపుణ్యం కూడా ఉండాలి. మీరు కచ్చితంగా కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉండాలి.
👉 Skills:
మీరు హార్డ్ వర్క్ చేయగలిగే నైట్ నేను కలిగి ఉండాలి మరియు ఇచ్చినటువంటి వర్క్ అనేది సకాలంలో ఫినిష్ చేయాలి
Loan అప్లికేషన్స్ మరియు రకరకాల లోన్స్ పైన మీకు నాలెడ్జ్ ఉండాలి
మీకు కమ్యూనికేట్ చేయగలిగినైపోయింది కూడా కచ్చితంగా ఉండాలి ఎందుకంటే లోన్స్ పైన మీరు మాట్లాడటం జరుగుతుంది
ఇవన్నీ కూడా ఫుల్ టైం జాబ్స్ కావున మీరు ప్రతిరోజు కూడా 9 గంటల పాటు కనీసం వర్క్ అనేది చేయాలి.
ఈ జాబ్స్ కి వర్క్ మొత్తం కూడా ఇంట్లో కాబట్టి ఇంట్లోనే మీరు ఒక సెటప్ అనేది క్రియేట్ చేసుకుని ఎటువంటి నాయిస్ లేకుండా ఉండే ప్రదేశాన్ని ఎంపిక చేసుకుని సెటప్ చేసుకోవాలి.
👉Salary:
ఈ జాబ్ సెలక్షన్ జరిగిన తర్వాత మీకు జీతం విషయానికి వచ్చినట్లయితే మీకు ప్రీవియస్ లో ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ ఆధారంగానే జీతం అనేది డిసైడ్ అవుతుంది. ప్రెషర్ గా అప్లై చేసుకో నా క్యాండిడేట్స్ సెలెక్ట్ అయినచో ₹3 LPA వరకు మీకు ప్యాకేజ్ అనేది ఉంటుంది.
👉Selection Process:
ఈ Real Recruitment 2025 జాబ్స్ కి ఆన్లైన్లో మీరు అప్లై చేసుకున్నట్లయితే వెంటనే మీకు ఒక మెయిల్ అనేది పంపిస్తారు. వాటిలో మీరు అసలు షార్ట్ లిస్టు అయ్యారా లేదా అనేది తెలుస్తుంది. తర్వాత ఒక చిన్న టెస్ట్ అనేది పెట్టడం జరుగుతుంది ఆ టెస్ట్ లో మీరు కచ్చితంగా క్వాలిఫై అయితే తర్వాత రౌండ్ కైతే వెళ్తారు. తర్వాత ఇంటర్వ్యూ చేసి మీ ఓవరాల్ పర్ఫామెన్స్ ఆధారంగా మీకు జాబ్ ఇస్తారు.
👉Apply Process:
ఈ Real Recruitment 2025 జాబ్స్ కి అప్లికేషన్స్ పెట్టదలుచుకున్న క్యాండిడేట్స్ కి ఇచ్చినటువంటి లింక్ ద్వారా మీరు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. ఎటువంటి దరఖాస్తులు లేకుండా హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు కాబట్టి త్వరగా అప్లికేషన్స్ పెట్టేయండి.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Jobs లో ప్రతిరోజు కూడా Jobs Information ఇవ్వడం జరుగుతుంది కావున ప్రతి రోజు మన వెబ్సైట్ని సందర్శించి మీ అర్హతలు ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.