RRB 8850 Vacancies Out 2025:
రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ – RRB ద్వారా మనకు మొత్తం 8850 పోస్టులకు సంబంధించిన స్టేషన్ మాస్టర్, క్లర్క్, జూనియర్ అసిస్టెంట్, టికెట్ కలెక్టర్ జాబ్స్ కోసం వచ్చేసింది.
నిరుద్యోగ అభ్యర్థులు ఎంతగానో ఎదురుచూస్తున్నటువంటి రైల్వే టికెట్ కలెక్టర్ మరియు మిగతా ఉద్యోగాలకు సంబంధించి భారీ మొత్తంలో పోస్టులకు సంబంధించి ఇప్పుడే అధికారికంగా నోటిఫికేషన్ వచ్చేస్తుంది.
నిరుద్యోగులకు నిజంగా పండగ వాతావరణం నెలకొంది. ఈ పోస్టులకు మీరు అప్లై చేయాలంటే 18 నుంచి 33 సంవత్సరాలు కచ్చితంగా మీకు వయస్సు ఉండాలి. అయితే వీటికి సంబంధించి పోస్టు నాతరంగా చేసుకొని మీకు 20 వేల రూపాయలు నుంచి 35 వేల మధ్యలోనే జీతాలు అనేవి చెల్లించడం జరుగుతుంది.
ఈ జాబ్ కి 18 నుంచి 30 / 33 సంవత్సరాల మధ్య వయసు ఎవరికైతే ఉందో వారందరూ కూడా అప్లై చేయొచ్చు. కంప్యూటర్ ఆదారికి పరీక్ష మరియు ఇంటర్వ్యూ ఆధారంగానే జాబ్ ఇవ్వడం జరుగుతుంది. అప్లికేషన్స్ అనేవి అక్టోబర్ 28వ తేదీ నుంచి నవంబర్ 20 వరకు కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. కొన్ని జాబ్స్ కి నవంబర్ 27 వరకు కూడా అప్లై చేసుకోవచ్చు.
👉Organisation:
రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ – RRB వారు చాలా రోజుల తర్వాత మనకోసం అధికారికంగా భారీ వేకెన్సీస్ తో టికెట్ కలెక్టర్ అనే జాబ్స్ కోసం నోటిఫికేషన్ అయితే జారీ చేయడం జరిగింది.
👉Age:
ఈ జాబ్ కి మీరు అప్లై చేయాలి అంటే పోస్ట్ ని ఆధార్ కార్డు చేసుకొని 18 నుంచి 30 / 33 సంవత్సరాల మధ్య వయసు ఎవరికైతే ఉందో వారు మాత్రమే అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఇవ్వడం జరిగింది.
SC, ST – 5 Years
BC – 3 Years
👉Education Qualifications:
ఈ ఒక్క రైల్వే జాబ్స్ మీరు అప్లై చేయడానికి సంబంధించి మీకు కనీసం Any Degree క్వాలిఫికేషన్ ఉంటే చాలు మీరు అయితే హ్యాపీగా అప్లై చేసుకోండి హ్యాపీగా జాబ్ అయితే చేసుకోవచ్చు. అని కూడా పర్మనెంట్ జాబ్స్ గమనించండి.
👉Vacancies:
ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం మనకి 8850 జాబ్స్ తో మనకు టికెట్ కలెక్టర్ మరియు జూనియర్ అసిస్టెంట్ దీనితోపాటు క్లర్క్ ఉద్యోగాలు విడుదల చేశారు.
👉Salary:
ఈ యొక్క ఉద్యోగాలకు ఎంపికైన వారందరికీ కూడా మీకు జీతాలు విషయానికి వచ్చినట్లయితే పోస్టును ఆధారంగా చేసుకొని మీకు ఆవరేజ్ గా మనకు ₹20,000 నుంచి 35 వేల మధ్యలోనే జీతాలు అనేవి పొందవచ్చును. అన్ని కూడా ప్రభుత్వ జాబ్స్ కాబట్టి మీకు చాలా బెనిఫిట్స్ కూడా ఇస్తారు.
👉Important Dates:
ఈ జాబ్స్ కి మీరు అప్లై చేయడానికి ఇంపార్టెంట్ తేదీలు విషయానికి వచ్చినట్లయితే కనుక అక్టోబర్ 28 నుంచి చివరి తేదీ నవంబర్ 20 వరకు కూడా కొన్ని జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు మరికొన్ని జాబ్స్ ఏమో నవంబర్ 27 వరకు కూడా మీరైతే అప్లై చేసుకోవచ్చు.
👉Selection Process:
ఈ జాబ్స్ కి సంబంధించిన సెలక్షన్ లో భాగంగా నిర్మించి ఒక ఎగ్జామ్ అయిపోయిన నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క ఎగ్జామ్ కూడా మీకు ఆన్లైన్ విధానంలోనే నిర్వహించడం అయితే జరుగుతుంది ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఇంటర్వ్యూ లేదా డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ అనేది నిర్వహించి డైరెక్ట్గా ఉద్యోగాలు ఇవ్వడం జరుగుతుంది.
👉Apply Process:
ఈ యొక్క ఉద్యోగాలకు మీరు అప్లై చేయాలి అంటే RRB ఈ యొక్క అధికారిక వెబ్సైట్ అనేది ఓపెన్ చేసుకొని మీ వివరాలు అన్నీ కూడా నమోదు చేసుకొని అప్లై చేసుకోవచ్చు.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Jobs లో ప్రతిరోజు కూడా Jobs Information ఇవ్వడం జరుగుతుంది కావున ప్రతి రోజు మన వెబ్సైట్ని సందర్శించి మీ అర్హతలు ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.