రైల్వేలో 11,117 ALP జాబ్స్ | RRB Assistant Loco Pilot Recruitment 2026 | Railway ALP Vacancies Out

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

RRB Assistant Loco Pilot Recruitment 2026:

Railway Recruitment Board – RRB నుండి మనకి అధికారికంగా ఈరోజే అసిస్టెంట్ Loco పైలెట్ – ALP (RRB Assistant Loco Pilot Recruitment 2026) ఉద్యోగాలు బత్తి కోసం కొత్త నోటిఫికేషన్ రావడం జరిగింది.

RRB Assistant Loco Pilot Recruitment 2026

RRB – ALP సంబంధించి మొత్తంగా 11,117 ఉద్యోగాలు అయితే మనకు ఇవే భాగంలో రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క జాబ్స్ కి సంబంధించి మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణతో పాటు దేశ వ్యాప్తంగా మహిళలు పురుషులు ఎవరైనా కూడా అప్లై చేయొచ్చు.

Join Whatsapp Channel

10th/ 12th/ ITI / Diploma అర్హతలు నోటువంటి వారందరికీ కూడా అవకాశం అనేది ఇవ్వడం జరిగింది. ₹40,000/-  నెలవారి జీతంతో ఉన్నతమైనటువంటి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ మీ లక్ష్యం అయితే కనుక తప్పనిసరిగా అప్లై చేసుకోవడానికి వీలుపడేటటువంటి ముఖ్యమైన నోటిఫికేషన్ లో అసిస్టెంట్ లోకో పైలట్ ఉద్యోగాలు కూడా ప్రముఖ స్థానంలో నిలుచుతాయి.

అసిస్టెంట్ లోకో పైలట్ ఉద్యోగాలకి 18 నుంచి 30 సంవత్సరాలు వయసు కచ్చితంగా కలిగి ఉండాలి. మీకు రెండు పరీక్షలు ఉంటాయి. తర్వాత దశలో మీకు మెడికల్ పరీక్షలో మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. మే 15 నుంచి జూన్ 14 వరకు మీరు అప్లై చేయొచ్చు. పరీక్ష తేదీలు ఇంకా మెన్షన్ చేయలేదు గమనించాలి. 

Organisation Details :

Railway Recruitment Board – RRB నుండి ఇప్పుడే మనకు ఎంతో కాలంగా వెయిట్ చేస్తున్నటువంటి బంపర్ వేకెన్సీస్ తో RRB Assistant Loco Pilot Recruitment 2026 అనే జాబ్స్ రిలీస్ చేయడం జరిగింది.

DRDO DRL Recruitment 2026

District Court Jobs Notification Out 2026

Phonepe లో బంపర్ జాబ్స్

Postal GDS 2nd list Results 2026

Age Limit:

Railway Recruitment Board – RRB నుంచి మనకు రిలీజ్ చేసినటువంటి యొక్క RRB Assistant Loco Pilot Recruitment 2026 ఉద్యోగాలకు సంబంధించి మనకు చూసుకున్నట్లయితే 18 నుంచి గరిష్టంగా 30 ఏళ్లు వయస్సు ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేయొచ్చు.

SC, ST – 5 Years

OBC – 3 Years

Qualification :

Railway Recruitment Board – RRB సంబంధించినటువంటి పోస్టులకు క్వాలిఫికేషన్ ఏం కావాలంటే 10th/ 12th/ ITI / Diploma Engineering అర్హతలు ఉన్నటువంటి క్యాండిడేట్స్ దేశవ్యాప్తంగా అప్లై చేయొచ్చు. ఈ రైల్వే అసిస్టెంట్ లోకో పైలట్ ఉద్యోగాలకు ఎక్స్పీరియన్స్ ఏమీ అవసరం లేదు జస్ట్ మీకు అర్హతలు ఉండి సర్టిఫికెట్లు ఉన్నట్లయితే చాలు.

Vacancies :

Railway Recruitment Board – RRB సంబంధించి మనం కి మొత్తంగా 11,127 అసిస్టెంట్ లోకో పైలట్ – RRB Assistant Loco Pilot Recruitment 2026 అనేవి రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క అసిస్టెంట్ లోకో పైలట్ జాబ్స్ అనేవి సెంట్రల్ గవర్నమెంట్ రైల్వే జాబ్. మీకు ఇందులో బెనిఫిట్స్ కావచ్చు రైల్వే క్వార్టర్స్ కావచ్చు మొత్తం అన్ని కూడా చాలా ఎక్సలెంట్ గా ఉంటాయి. 

Salary :

Railway Recruitment Board – RRB ద్వారా విడుదల చేసినటువంటి ఈ యొక్క ఉద్యోగాలకు ₹40,000/- జీతం అనేది యొక్క లోకో పైలట్ ఉద్యోగాలకి ఇవ్వడం జరుగుతుంది. 

Selection process :

Railway Recruitment Board – RRB ద్వారా మనకు అసిస్టెంట్ లోకో పైలట్ అనే జాబ్స్ అనేవి రిలీజ్ చేస్తే దానికి సంబంధించిన జాబ్స్ ఎలక్షన్ లో మొదటగా మీకు CBT 1, CBT 2, Documents verification. Medical Tests నిర్వహించి అప్పుడు మాత్రమే జాబ్ సెలక్షన్ చేయడం జరుగుతుంది.

CBT 1 – ఇది మనకి 75 ప్రశ్నలు 60 నిమిషాలు సమయంతో లెక్కలు రీజనింగ్ జనరల్ సైన్స్ జనరల్ అవేర్నెస్ వంటి జనరల్ టాపిక్స్ నుంచే ప్రశ్నలు వస్తాయి.

⅓  నెగటివ్ మార్కులు కూడా ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఆన్సర్స్ అన్ని రాసుకోవాలి.

CBT 2 – CBT 1 లో ఎవరైతే అర్హత సాధించారో వారందరికీ కూడా CBT 2  అనేది నిర్వహిస్తారు. అయితే మీకు CBT 2  లో వచ్చినటువంటి మార్కులను ఫైనల్ గా కన్సిడర్ చేస్తారు. 

Part A – 75 ప్రశ్నలుంటాయి

Part B – 75 ప్రశ్నలు ఉంటాయి.

Important Dates :

Railway Recruitment Board – RRB సంబంధించినటువంటి ఈ యొక్క జాబ్స్ కి మనకు ఇంపార్టెంట్ తేదీలు ఏంటంటే దరఖాస్తులు అన్ని కూడా ఆన్లైన్ విధానంలో అప్లై చేయాలి.

Apply Start – May 15th

Apply End – June 14th

Apply process :

Railway Recruitment Board – RRB సంబంధించిన ఆపరేషన్ వెబ్సైట్ అనేది ఓపెన్ చేసుకుని తర్వాత మీరైతే Apply చేయొచ్చు.

Official Short Notification

RRB – Official Website

Leave a Comment

error: Content is protected !!