RRB NTPC 3445 Jobs Update:
RRB NTPC అండర్ గ్రాడ్యువల్ 20 24 కి సంబంధించినటువంటి CBT II సంబంధించినటువంటి షెడ్యూల్ను రైల్వే శాఖ అధికారికంగా విడుదల చేయడం జరిగింది.

డిసెంబర్ 20వ తేదీన మనకు దీనికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ అనేవి కాంటాక్ట్ చేస్తాము అని చెప్పి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ వారు అధికారికంగా అనౌన్స్ చేయడం జరిగింది.
అయితే వీటికి సంబంధించిన హాల్ టికెట్స్ అనేవి మీకు పరీక్షకు నాలుగు రోజులు ముందునే అధికారికంగా ఉన్నటువంటి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డుకి సంబంధించిన అధికారిక వెబ్సైట్లో మీకు అందుబాటులో ఉంచుతాము అని చెప్పి రైల్వే డిపార్ట్మెంట్ వారు తెలియజేయడం జరిగింది.
యాక్చువల్ గా వీటికి సంబంధించి 3445 పోస్టులకు సంబంధించి గత ఏడాది 2024లో మనకు రైల్వే శాఖ నాన్ టెక్నికల్ పాపులర్ క్యాటగిరి విభాగంలో ఉన్నటువంటి పోస్టులను విడుదల చేయడం జరిగింది.
AP లో 700+ జాబ్స్ విడుదల | AP Mega Job Mela 28th Nov | Latest Jobs in Telugu
అయితే వీటికి సంబంధించి CBT – 1 ఫలితాలనివి రీసెంట్గా విడుదల చేసిన తర్వాత 51979 మంది వీటిలో అర్హత సాధించి ఇప్పుడు CBT II కి అర్హత సాధించడం జరిగింది.