RRB NTPC Cutoff 2025 | RRB NTPC Expected Cutoff | RRB NTPC CGL Response Sheets

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

RRB NTPC Cutoff:

జూన్ 5 to June 24  వరకు దేశవ్యాప్తంగా జరిగినటువంటి RRB NTPC పరీక్షలు కంప్లీట్ అయ్యాయి.వీటికి సంబంధించిన RRB NTPC Cutoff వివరాలు ఇప్పుడు మనం చూద్దాం.

Join Our Telegram Group

RRB NTPC Cutoff 2025

RRB NTPC పరీక్షలు అనేవి కంప్లీట్ అయింది కాబట్టి చాలామంది RRB NTPC Cutoff ఎంత ఉంటుంది మాకు జాబ్ వస్తుందా లేదా అనే సందేహంలో ఉన్నారు. వివిధ రకాల షిప్టుల్లో ఈ ఎగ్జామ్స్ జరిగాయి. ఆన్సర్ కి కోసం కూడా చాలామంది వెయిట్ చేస్తున్నారు. ఈ ఆన్సర్ కి అనేది జూన్ 28వ తేదీన అధికారికంగా వెబ్సైట్లో పెడతారు. మీరు ఆన్సర్ కి డౌన్లోడ్ చేసుకొని మీకు ఎన్ని మార్కులు వచ్చినాయో చెక్ చేసుకోవచ్చు.. ఆన్సర్ కి వచ్చిన తర్వాత మనం కట్ ఆఫ్ ని ఎక్స్పెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. దీంట్లో మళ్ళీ మీ యొక్క క్యాటగిరి వారిగా ఎంత కటాఫ్ ఉంటుందో మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు.

తెలుగు వారికి 335 జాబ్స్ 

సచివాలయం అసిస్టెంట్ బంపర్ జాబ్స్

NTPC – Answer Key Date:

  • జూన్ 28న అధికారికంగా ఆన్సర్ కి వస్తుంది
  • RRB అధికారిక వెబ్సైట్లోనే కి అందుబాటులో ఉంటుంది
  •  Select చేసుకున్నటువంటి  సమాధానంతో పాటు సరైన సమాధానం కూడా ఇస్తారు.
  • Key లో ఏదైనా తప్పులు ఉన్నట్లయితే మీరు వాటిని కచ్చితంగా అబ్జెక్షన్ పెట్టుకోవచ్చు. దానికి కొంత ఫీజు కూడా ఉంటుంది.

Expected Cutoff:

RRB NTPC గ్రాడ్యుయేట్ లెవెల్ పరీక్షలకు సంబంధించి కేటగిరి వారిగా కట్ ఆఫ్ మార్క్ లో ఎంత ఉండవచ్చు మనం ఎక్స్పర్ట్ చేయవచ్చు.ఇవి కేవలం అంచనాకి మాత్రమే ఇవి అఫీషియల్ కట్ ఆఫ్ వచ్చిన తర్వాత మనం పూర్తిస్థాయిలో ఒక అంచనాకు రావచ్చు కానీ ఇది కేవలం ఒక అంచనా వేసుకోవడానికి మాత్రమే ఉపయోగించుకోండి.

 

Caste Cutoff
UR 72 – 78
OBC 66 – 72
SC 60 – 65
ST 54 – 60
EWS 65 – 71

 

NTPC – Answer Key – HOW TO DOWNLOAD:

  • https://rrbsecunderabad.gov.in/ అనే అధికారిక రైల్వే వెబ్సైట్లోకి వెళ్లాలి
  • RRB NTPC Graduate Level Exam 2025 Answer Key Download అనే ఆప్షన్ ని ఎంచుకోవాలి
  •  మీ హాల్ టికెట్ నెంబర్ మరియు డేట్ అఫ్ బర్త్ కూడా సబ్మిట్ చేయాలి
  •  వెంటనే మీకు రెస్పాన్స్ షీట్స్ కనిపిస్తాయి కావాల్సిన అభ్యర్థులు అందరూ కూడా వాటిని పిడిఎఫ్ రూపంలో డౌన్లోడ్ చేసుకోవచ్చు

Join Our Telegram Group

🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Jobs లో ప్రతిరోజు కూడా Jobs Information ఇవ్వడం జరుగుతుంది కావున ప్రతి రోజు మన వెబ్సైట్ని సందర్శించి మీ అర్హతలు ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.

Leave a Comment

error: Content is protected !!