రైల్వే లో 6,180 జాబ్స్ విడుదల | RRB NTPC Technician Recruitment 2025 | Railway Jobs 2025

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

RRB NTPC Technician Recruitment 2025:

RRB నుండి అధికారికంగా మనకి రైల్వే RRB NTPC Technician Recruitment 2025 ఉద్యోగాలను భర్తీ చేయడానికి టెక్నీషియన్ నోటిఫికేషన్ విడుదల చేశారు. 6180 పోస్టులు ఉన్నాయి. సమగ్రమైన సమాచారం ఇప్పుడు మనం తెలుసుకుందాం.

RRB NTPC Technician Recruitment 2025

RRB NTPC ఉద్యోగాలలో భాగంగా టెక్నీషియన్ గ్రేడ్ III  ఉద్యోగాలు ఉన్నాయి. చారుగానే 35 వేలకు పైగానే తొలి జీతం పొందవచ్చు. జులై 28 వరకు మీరు అప్లికేషన్స్ అనేవి ఆన్లైన్ విధానంలో పెట్టుకోవాలి. అప్లికేషన్స్ పెట్టుకున్న వారికి సంబంధించి పరీక్ష ఆన్లైన్లో నిర్వహిస్తారు. 18 నుంచి 33 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి. ITI  పాసైన వారందరూ కూడా అర్హులే.

Join Our Telegram Group

👉 Organisation Details:

రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి మనకి అధికారికంగా RRB NTPC Technician Recruitment 2025 – నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరి సంబంధించిన టెక్నీషియన్ ఉద్యోగాలకి మంచి నోటిఫికేషన్ వచ్చింది.

పోస్టల్ GDS 4th List Out 

మెగా జాబ్ మేళ 237 పోస్టులు 

👉 Age:

ఈ RRB NTPC Technician Recruitment 2025 ఉద్యోగాలకు మీరు అప్లికేషన్స్ అనేవి ఆన్లైన్లో పెట్టుకోవడానికి కనీస వయసు 18 నుంచి 33 సంవత్సరాల మధ్య ఖచ్చితంగా కలిగి ఉండాలి.

SC/ ST – 5 Years

OBC – 3 Years వయస్సు రిలాక్సేషన్ ఉంటుంది.

👉Education Qualifications: 

రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి విడుదలైన ఈ యొక్క NTPC  ఉద్యోగాలకు మీరు అప్లికేషన్స్ పెట్టుకోవడానికి కనీస విద్యార్హత 10th + ITI Pass అయినటువంటి వారందరూ కూడా అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు.

👉 Vacancies:

RRB NTPC సంబంధించిన ఈ నోటిఫికేషన్ లో భాగంగా దేశవ్యాప్తంగా 6180 పోస్టులు ఉన్నాయి. వీటికి మన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణకు సంబంధించిన వారందరూ కూడా అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. పూర్తిస్థాయిలో పర్మినెంట్ గవర్నమెంట్ ఉద్యోగాలు.

👉Salary:

రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి విడుదలైన ఈ ఉద్యోగాలకు సంబంధించి జీతం విషయానికి వచ్చినట్లయితే మీరు ఉద్యోగంలో చేరగానే 35 వేల నుంచి స్టార్టింగ్ జీతం అయితే ఇవ్వడం జరుగుతుంది.. వీటితోపాటు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అన్ని రకాల బెనిఫిట్స్ మరియు సౌకర్యాలు అన్ని ఇవ్వడం జరుగుతుంది.

👉Fee: 

ఆర్ఆర్బీ ఉద్యోగాలకు మీరు అప్లికేషన్స్ పెట్టుకోవాలంటే UR, OBC, EWS – 500/- & SC,ST, PWD,Women – 250/-  అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.

👉Selection Process:

టెక్నీషియన్ ఉద్యోగాలకు సంబంధించి సెలక్షన్ల ముందు మీకు రాత పరీక్ష కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుంది. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు ఇంటర్వ్యూ పెట్టి ఉద్యోగానికి ఎంపిక చేయడం జరుగుతుంది.

👉Apply Process: 

గురు దరఖాస్తులనేవి ఆన్లైన్ విధానంలో మాత్రమే అప్లికేషన్స్ పెట్టుకునే వెసులుబాటించారు మీరు అప్లికేషన్స్ పెట్టుకోవడానికి సంబంధించి జూలై 28 వరకు టైం ఉంది.

👉Important Dates: 

ఈ జాబ్స్ కి మీరు అప్లి చేయడానికి జూన్ 28 నుంచి జూలై 28 వరకు ఆన్లైన్ విధానంలో అప్లికేషన్స్ పెట్టుకునే అవకాశం ఇచ్చారు.

Official Notification

Join Our Telegram Group

🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Jobs లో ప్రతిరోజు కూడా Jobs Information ఇవ్వడం జరుగుతుంది కావున ప్రతి రోజు మన వెబ్సైట్ని సందర్శించి మీ అర్హతలు ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.

Leave a Comment

error: Content is protected !!