RRB NTPC Technician Recruitment 2025:
RRB నుండి Technician grade 1 technician grade 3 జాబ్స్ కోసం RRB NTPC Technician Recruitment 2025 వచ్చింది. 6238పోస్టులు నోటిఫికేషన్ ద్వారా విడుదల చేశారు.
RRB NTPC టెక్నీషియన్ ఉద్యోగాలకు సంబంధించి 6238 పోస్టులకు భారీ నోటిఫికేషన్ వచ్చింది. ఈ జాబ్స్ కి జూలై 28 వరకు మీరు అప్లికేషన్ ఆన్లైన్ లో పెట్టుకోవాలి. 18 నుంచి 33 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉన్న రెండు తెలుగు రాష్ట్రాల వాళ్ళు అర్హులే. ఈ జాబ్స్ కి సెలక్షన్ లో మీకు ఆన్లైన్లోనే కంప్యూటర్ బేస్డ్ పరీక్ష నిర్వహించి జాబ్ ఇవ్వడం జరుగుతుంది.. మీరు ఉద్యోగంలో చేరగానే 30 వేలకు పైగానే జీతం పొందవచ్చు.
👉 Organisation Details:
రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి అఫీషియల్ గా మనకి టెక్నీషియన్ గ్రేడ్ 3 మరియు టెక్నీషియన్ గ్రేడ్ 1 ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేశారు.
ఏపీలో ఉచిత ఇళ్ల స్థలాలకి అప్లై చేయండి
👉 Age:
ఈ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డుకి సంబంధించిన టెక్నీషియన్ పోస్టులకు సంబంధించిన అప్లికేషన్స్ అనేవి మీరు ఆన్లైన్లో పెట్టుకోవాలంటే మీ దగ్గర కనీసం వయసు 18 నుంచి 33 సంవత్సరాల మధ్య ఖచ్చితంగా కలిగి ఉండాలి.
SC/ ST – 5 Years
OBC – 3 Years వయస్సు రిలాక్సేషన్ ఉంటుంది.
👉Education Qualifications:
RRB నుంచి ఈ RRB NTPC Technician Recruitment 2025 ఉద్యోగాలకు కనీస విద్యార్హత 10th + ITI Pass / ఇంజనీరింగ్ డిగ్రీ Pass అయినటువంటి వారందరూ దేశవ్యాప్తంగా అప్లై చేసుకోవచ్చు.
👉 Vacancies:
రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి మొత్తంగా 6238 పోస్టులు విడుదల చేశారు.ఈ జాబ్స్ అన్నీ కూడా పూర్తిస్థాయిలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.
👉Salary:
ఈ RRB NTPC Technician Recruitment 2025 జాబ్స్ కి ఎంపికైన వారందరికీ కూడా ఉద్యోగంలో చేరగానే మీకు 19,900/- బేసిక్ పేతో పాటు అన్ని రకాల రైల్వే అలవెన్సెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది.
👉Fee:
RRB . టెక్నీషియన్ ఉద్యోగాలకు UR, OBC, EWS – 500/- & SC,ST, PWD,Women – 250/- అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
👉Selection Process:
ఈ జాబ్స్ కి ఎంపిక అవ్వాలంటే ముందు మీకు కంప్యూటర్లో CBT ఆధారిత పరీక్షలు ఉంటాయి.. అందులో ఎంపికైన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఉద్యోగం ఇవ్వడం జరుగుతుంది.
👉Apply Process:
రైల్వే రిక్రూట్మెంట్ బోర్డులో టెక్నీషియన్ ఉద్యోగాలకు మీరు దరఖాస్తులనేవి అప్లికేషన్స్ ఆన్లైన్లో మాత్రమే పెట్టుకోవాలి. దేశవ్యాప్తంగా వివిధ జోన్స్ లో రైల్వే కి సంబంధించి సపరేట్గా వెబ్సైట్స్ ఉన్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల వారు కూడా సికింద్రాబాద్ జోన్ కి అప్లై చేసుకోవాలి.
👉Important Dates:
ఈ RRB NTPC Technician Recruitment 2025 జాబ్స్ కి మీరు అప్లికేషన్స్ అనేవి జూన్ 28 నుంచి జులై 28 వరకు కూడా ఆన్లైన్లో అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Jobs లో ప్రతిరోజు కూడా Jobs Information ఇవ్వడం జరుగుతుంది కావున ప్రతి రోజు మన వెబ్సైట్ని సందర్శించి మీ అర్హతలు ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.