RRB లో పరీక్ష తేదీలలో మార్పులు | RRB paramedical Revised Exam Schedule 2026 | Railway Exam Dates 2026

RRB paramedical Revised Exam Schedule 2026:

రైల్వే శాఖలో భాగంగా రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ ద్వారా మనకు రిలీజ్ చేసినటువంటి పారామెడికల్ ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి పరీక్ష షెడ్యూల్లో కొన్ని మార్పులు చేర్పులు చేయడం జరిగింది.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

వీటికి సంబంధించి గతంలో మనకు షెడ్యూల్ ఏంటి అంటే march 10 11 12 తేదీలలో ఇది సంవత్సర ఉంటే ఎగ్జామ్స్ అనేది నిర్వహిస్తారని చెప్పి ఇచ్చారు కదా వాటిలో కొన్ని మాటలు చెప్పు మనకు రైల్వే రిక్రూట్మెంట్ వాళ్ళు అయితే చేయడం జరిగింది.

ఇప్పుడు కొత్త తేదీ ఏంటంటే గనుక మార్చి 11 12 13వ తేదీలలో మీకు పారామెడికల్ ఆన్లైన్ పరీక్ష అనేది నిర్వహిస్తామని చెప్పి రైల్వే శాఖ అధికారికంగా ప్రకటన విడుదల చేయడం జరిగింది.

కావున అప్లై చేసినటువంటి అభ్యర్థులందరూ కూడా ఈ యొక్క విషయాన్ని గమనించే ప్రయత్నం చేయండి దానికి అనుగుణంగానే మీరు ప్రిపరేషన్ ప్లాన్ చేసుకోండి పరీక్షకు సిద్ధం కండి. మొత్తంగా చూసుకున్నట్లయితే 434 పోస్టులు విడుదల చేయడం జరిగింది.

మనకు రైల్వే బోర్డు వాళ్ళు పారామెడికల్ విభాగంలో టెక్నీషియన్ గ్రేడ్ 3 వంటి జాబ్స్ కి సంబంధించి షెడ్యూల్ ప్రకారం మార్చారు 9 10 13 తేదీలలో మీకు ఆన్లైన్లో ఎగ్జామ్స్ అయితే నిర్వహించడం జరుగుతుంది. జనవరిలో యాక్చువల్ గా మనకు మార్చి ఐదు నుంచి తొమ్మిది వరకు కూడా జరుగుతాయని చెప్పి గతంలో చెప్పారు దాన్ని మార్పులు చేసి కొత్త తేదీలు అయితే ఇచ్చారు గమనించాలి.

Leave a Comment

error: Content is protected !!