RRB Section controller Notification 2025:
Railway recruitment board – RRB నుండి మనకి 368 Section controller జాబ్స్ కోసం RRB Section controller Notification 2025 విడుదల చేశారు. ఇందులో జాబ్ పొందినట్లయితే కచ్చితంగా సక్సెస్ అవుతారు. డిగ్రీ అర్హత ఉన్నవారు అప్లై చేయవచ్చు.
ఈ సెక్షన్ కంట్రోలర్ ఉద్యోగాలకు సంబంధించి మొత్తం 368 పోస్టులకు ఏదైనా విభాగంలో డిగ్రీ అర్హత కలిగిన వారు అప్లై చేయవచ్చు. 18 నుంచి 30 సంవత్సరాల వరకు వయసు కలిగి ఉండాలి.
కంప్యూటర్ ఆధారిత పరీక్ష మరియు మెడికల్ చెకప్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా మీకు ఎంపిక చేయడం జరుగుతుంది. జీతాలు 65 వేలకు పైగానే ఇవ్వడం జరుగుతుంది.
👉 Organization Details:
Railway recruitment board – RRB నుండి మనకి కేంద్ర ప్రభుత్వ జాబ్స్ అనేవి అధికారికంగా విడుదల చేయడం జరిగింది.. అయితే ఈ ఉద్యోగాలకు సంబంధించి మీకు అర్హత ఉన్నట్లయితే గనుక ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణకు సంబంధించిన వారు కూడా అప్లై చేయడానికి రైల్వే బోర్డు వారు అధికారికంగా RRB Section controller Notification 2025 లో మెన్షన్ చేయడం జరిగింది.
SBI లో 5180 Clerk జాబ్స్ భర్తీ
👉 Age:
రైల్వే బోర్డు ఉద్యోగాలకు సంబంధించి మీకు కనీసం 18 నుంచి 30 సంవత్సరాల వరకు వయసుకు కచ్చితంగా ఉండాలి.
SC, ST కి 5 Years, OBC- 3 Years వరకు కూడా మీరు అయితే అప్లై చేసుకోవచ్చు.
👉Education Qualifications:
రైల్వే శాఖలో మీకు ఉద్యోగాలకు సంబంధించి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ క్వాలిఫికేషన్ ఉన్నట్లయితే కనుక మీరు అప్లై చేసుకోవచ్చు.. ఇతర అర్హతలు ఏమి కూడా అవసరం లేదు మరియు ఎక్స్పీరియన్స్ కూడా అడగలేదు. ఈజీగానే సెలెక్ట్ అవ్వచ్చు కావున అప్లై చేసుకునే కాండిడేట్స్ త్వరగా చేసుకోండి టైం అయిపోతుంది.
👉 Vacancies:
రైల్వే శాఖ నుంచి చాలా రోజుల తర్వాత 368 పోస్టులకు సంబంధించిన సెక్షన్ కంట్రోలర్ అని ఉద్యోగాలను విడుదల చేశారు. ఇవన్నీ కూడా ప్రభుత్వ జాబ్స్ అది కూడా రైల్వే డిపార్ట్మెంట్లో ఉన్న పోస్టులు కావున మీకు జీతాలతో పాటు చాలా బెనిఫిట్స్ ఇవ్వడం జరుగుతుంది. అంటే రైల్వే కార్టర్స్ కావచ్చు లేదా రైల్వే కి సంబంధించిన బెనిఫిట్స్ కావచ్చు మీకు ఇవ్వడం జరుగుతుంది.
👉Salary:
సెక్షన్ కంట్రోలర్ అనే RRB Section controller Notification 2025 అనేవి చాలా మంచి ఉద్యోగాలు కాబట్టి అది కూడా ఒక ఉన్నతమైనటువంటి పోసిషన్ లో మీరు సెట్ అవ్వచ్చు అంటే దీనిలో భాగంగా మనకు ఈ పోస్టులన్నీ కూడా Level 6 & 7 విభాగంలోనే మీకు జీతభత్యాలు ఇవ్వడం జరుగుతుంది కావున నెలవారి మీకు ₹65,000/- జీతాలు చెల్లిస్తారు.
👉Important Dates:
రైల్వే సంబంధించిన ఈ జాబ్స్ కి పట్టుకులర్గా ఇంకా అఫీషియల్ డేట్స్ అనేవి ఇవ్వలేదు కావున మీరు కచ్చితంగా అధికారిక రైల్వే డిపార్ట్మెంట్ వారి వెబ్సైట్ అనేది తరచూ ఓపెన్ చేసుకున్నట్లయితే మీకు డేట్స్ అనేవి అందులో కనపడతాయి. అప్పుడు మీరు దరఖాస్తులు పెట్టుకోండి.
👉Selection Process:
సెక్షన్ కంట్రోలర్ అనే ఉద్యోగాలకు సంబంధించి కంప్యూటర్ ఆధారిత పరీక్ష పెడతారు అలా అయిపోయిన తర్వాత అంటే దాంట్లో క్వాలిఫై అయ్యారు అనుకోండి అప్పుడు మీకు ఇతర రౌండ్స్ ఉంటాయి అనగా డాకుమెంట్ వెరిఫికేషన్ మరియు మెడికల్ చెకప్ ఫైనల్ సెలక్షన్ ఇవన్నీ కూడా చేసి అప్పుడు జాబ్ లోకి తీసుకుంటారు.
👉Apply Process:
ఈ RRB Section controller Notification 2025 ఉద్యోగాలకు సంబంధించిన Official వెబ్సైట్ అనేది క్రిందన ఇవ్వడం జరిగింది. నోటిఫికేషన్ డీటెయిల్స్ ప్రాపర్ గా చెక్ చేసుకున్న తర్వాత మీకు అప్లికేషన్ డేట్స్ అనేవి స్టార్ట్ అయ్యాక అప్పుడు మీరు దరఖాస్తులు అనేవి ఆన్లైన్ విధానంలో మాత్రమే పెట్టుకోవాలి.
Apply Dates – Soon
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Jobs లో ప్రతిరోజు కూడా Jobs Information ఇవ్వడం జరుగుతుంది కావున ప్రతి రోజు మన వెబ్సైట్ని సందర్శించి మీ అర్హతలు ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.