RRC Western Railway Notification 2026:
Railway Recruitment cell – RRC WR నుండి ఈ రోజే మనకు ప్రధానంగా 5349 ఉద్యోగాల ప్రత్యేక కోసం నోటిఫికేషన్ వచ్చింది.
ఈ రైల్వే పోస్టులకు సంబంధించి మీరు అప్లై చేయాలంటే మార్చ 23 వరకు కూడా సమయం అని ఇవ్వడం జరిగింది. వీటికి అప్లై చేయడానికి 15 నుంచి 24 సంవత్సరాలు కలిగి ఉన్న వారందరూ కూడా అప్లై చేస్తే ఛాన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఎగ్జామ్ లాంటివి ఏమీ ఉండవు డైరెక్ట్గా మెరిట్ ఆధారంగా నేను జాబ్ పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది.
ఇందులో సెలెక్ట్ అయిన వాళ్ళకి 15000 నుంచి 20,000 మధ్యలో జీతాలు అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎందుకు అంటే ఇందులో మీకు ట్రైనింగ్ ఇస్తారు ట్రైనింగ్ తో పాటు జీతం ఇవ్వడం జరుగుతుంది అంటే అప్రెంటిస్ పోస్టులకి ఈ విధంగా ఇవ్వడం జరుగుతుంది.
వీటికి సంబంధించి అప్లై చేసుకోని కాండిడేట్స్ కి 10th, 12th పాస్ అయినటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై చేయొచ్చు.
Organisation :
Railway Recruitment cell – RRC WR అనే రైల్వే డిపార్ట్మెంట్ వారు ఈ యొక్క అప్రెంటిస్ పోస్టులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణకు చెందినవారు అప్లై చేసుకుని విధంగా కూడా నోటిఫికేషన్ అనేది అధికారిక వెబ్సైట్లో పెట్టడం జరిగింది. ఇవన్నీ అప్రెంటిస్ కాబట్టి మనకు ఫుల్ టైం జాబ్ అంటే ఏమీ ఉండదు మీకు కొన్ని రోజులు పాటు ట్రైనింగ్ ఇస్తారు ట్రైనింగ్ తో పాటు ఎవరి మంత్ మీకు కొంత జీవితం కూడా ఇవ్వడం జరుగుతుంది. వన్స్ మీకు ట్రైనింగ్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత సర్టిఫికెట్ టిష్యూ చేస్తారు ఫర్దర్గా మీకు ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ లో ఏదైనా జాబ్స్ నోటిఫికేషన్ పడితే కనుక మీకు హెల్ప్ ఫుల్ గా ఉంటుంది సర్టిఫికెట్ అనేది.
తెలుగు వారికి Govt జాబ్స్ | MIDHANI Recruitment 2026 | Latest Jobs in Telugu
Age:
Railway Recruitment cell – RRC WR సంబంధించి 15 నుంచి 24 సంవత్సరాలు వయస్సు ఉన్నటువంటి వారు అప్లై చేసే ఛాన్స్ ఇవ్వడం జరిగింది.
SC, ST – 5 Years
OBC – 3 Years
Qualification :
Railway Recruitment cell – RRC WR సంబంధించి మీరు అక్కడ చేయాలి అంటే కనుక 10th, 12th అర్హతను కలిగి ఉన్న వారందరూ అప్లై చేయొచ్చు.
UPSC లో Govt జాబ్స్ | UPSC IES ISS Notification 2026 | Central Govt Jobs in Telugu
Vacancies :
Railway Recruitment cell – RRC WR సంబంధించి మతంలో 5349 పోస్టులు అనేవి కాంట్రాక్టు విధానంలో తీసుకోవడం జరుగుతుంది. పర్మినెంట్ జాబ్స్ అయితే కాదు గమనించాలి అభ్యర్థులందరూ కూడా ఇవి కేవలం అప్రెంటిస్ పోస్టులు మాత్రమే.
Salary :
Railway Recruitment cell – RRC WR లో భాగంగా రిలీజ్ చేసిన ఆ ఫ్రెండ్స్ పోస్టులకు ఎంపికైన వాళ్లకి 15 వేల నుంచి 20 వేల మధ్యలో జీతాలు కూడా ఇవ్వడం జరుగుతుంది.
Selection process :
Railway Recruitment cell – RRC WR సంబంధించి విధమైన ఇచ్చామని తెలియదు డైరెక్ట్గా మీరు టు మార్క్ ఆధారంగా చేసుకుని వెరిఫికేషన్ చేసి పోస్టింగ్ ఇస్తారు.
Important Dates :
Railway Recruitment cell – RRC WR సమాధానం అప్లికేషన్స్ పెట్రోలు 21 నుంచి ఫిబ్రవరి 23 వరకు కూడా అప్లై చేయొచ్చు.
Apply process :
Railway Recruitment cell – RRC WR సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ ఉంటుంది డీటెయిల్స్ అనేవి చెక్ చేసుకుని అప్లై చేసుకోవచ్చు.