Sagility Recruitment 2026:
Sagility Company నుండి ఇప్పుడే మనకు అఫీషియల్ గా Customer Support Executive అనే ఫుల్ టైం జాబ్స్ కొరకు కొత్తగా Sagility Recruitment 2026 అనేది ఇష్యూ చేయడం జరిగింది.

మొత్తం 2000 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. అయితే Sagility Recruitment 2026 కి సంబంధించిన జాబ్ పోస్టింగ్ ఎక్కడ ఉంటుంది అంటే మీకు బెంగళూరులో అయితే ఉంటుందని నోటిఫికేషన్ వివరాలు క్లియర్ గా ఇచ్చారు.
12th / Any Degree విద్యార్హత కలిగి ఉన్న వారందరూ కూడా అప్లై చేసుకునే అవకాశం అయితే ఇవ్వడం జరిగింది.. ఇది ఒక నాన్ సేల్స్ ఉద్యోగాలుగా చెప్పొచ్చు. వయస్సు మీకు 18 నుంచి 32 సంవత్సరాలు మధ్య వయసు ఉన్న వాళ్ళు అందరూ అప్లై చేయొచ్చు. అయితే నోటిఫికేషన్ లో ఏం చెప్తున్నారంటే నాన్ ఇంజనీరింగ్ బ్యాగ్రౌండ్ వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలని క్లియర్ గా ఇచ్చారు కాబట్టి బీటెక్ వాళ్ళని అప్లై చేయడానికి అయితే లేదు.
జాబ్ సెలక్షన్ ఎలా ఉంటుందంటే డైరెక్ట్ గా మీకు ఇంటర్వ్యూ అనేది బెంగళూరులో అయితే నిర్వహిస్తున్నారు.. మనకు మార్చ్ 15 నుంచి ఏప్రిల్ 17 వరకు కూడా మీకు ఈ యొక్క ఇంటర్వ్యూ అనేవి డైరెక్ట్ గా మీకు బెంగళూరులో వీళ్ళ ఆఫీసులో నిర్వహిస్తున్నారు. నిర్వహిస్తున్నారు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్ గా మీరు ఇంటర్వ్యూకి ఫ్రీగానే అటెండ్ అవ్వచ్చు.
Organisation Details :
Sagility Company నుండి ఇప్పుడే మనకు ఈ ఒక Sagility Recruitment 2026 అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా మనం చూసుకున్నట్లయితే Customer Support Executive అనే ఫుల్ టైం రోల్ కోసం ఈ నోటిఫికేషన్ జారీ చేశారు.
District Court Jobs Notification Out 2026
Age Limit:
Sagility Company సంబంధించిన Sagility Recruitment 2026 డీటెయిల్స్ లో ఏం చెప్పారంటే 18 నుంచి గరిష్టంగా మీకు 32 సంవత్సరాలు వయసు ఉన్నా కూడా అప్లై చేసుకుని ఎలిజిబిలిటీ అయితే మనకి ఇవ్వడం జరిగింది. ఆడవారు మహిళలు అబ్బాయిలు ఎవరైనా కూడా అప్లై చేయొచ్చు.
Qualification :
Sagility Company ద్వార విడుదల చేసినటువంటి ఈ యొక్క కస్టమర్ సపోర్ట్ ఉద్యోగాలకు సంబంధించిన క్వాలిఫికేషన్ 12th / Any Degree అర్హతలు ఉన్నటువంటి కాండిడేట్స్ అందరూ అప్లై చేయొచ్చు. అయితే బీటెక్ వారు అప్లై చేయడానికి లేదని నోటిఫికేషన్ డీటెయిల్స్ లో ఇచ్చారు.
Vacancies :
Sagility Company ద్వారా మనం చూసుకున్నట్లయితే మొత్తం 2000 వేకెన్సీస్ తో మనకు Customer Support Executive అని జాబ్స్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది.ఇవన్నీ ఫుల్ టైం జాబ్స్ నార్మల్ జాబ్స్ ఏమీ కాదు ఫుల్ టైం జాబ్స్ కాబట్టి మీరు డైరెక్ట్ గా కంపెనీకి వెళ్లి వర్క్ చేయాలి. ఈ కంపెనీ ఎక్కడ ఉంది అంటే మనకు బెంగళూరులో అయితే ఉంది.
Salary :
Sagility Company ద్వార విడుదల చేసినటువంటి ఈ యొక్క సపోర్టు ఉద్యోగాలకి సెలెక్ట్ అయినట్లయితే కనుక మీకు జీతాలు విషయానికి వచ్చినట్లయితే 3 LPA వరకు కూడా జీతాలు అనేవి పొందే అవకాశం ఉంటుంది.
Selection process :
Sagility Company ద్వారా మనకు ఈ యొక్క జాబ్స్ కి సంబంధించిన జాబ్స్ Selection డైరెక్ట్ గా మీకు ఇంటర్వ్యూ అనేది నిర్వహిస్తున్నారు. దాంట్లో మీ యొక్క పర్ఫామెన్స్ ఆధారంగా చూసుకొని మీకు సెలక్షన్ ఉంటుంది.
Important Dates :
Interview Dates – March 15th to April 17th
Address – Sagility office Ground Floor, AMR Tech Park, Bengaluru Urban, Bommanahalli Village, Karnataka, India.
Apply process :
మీరు ఇచ్చిన తేదీలలో నేరుగా ఇంటర్వ్యూకి మీయొక్క డాక్యుమెంట్స్ పట్టుకొని ఇంటర్వ్యూకి వెళ్లిపోతే సరిపోతుందా అక్కడ ఇంటర్వ్యూ చేసిన తర్వాత మీ పర్ఫామెన్స్ ఆధారంగా మిమ్మల్ని Select చేస్తారు.