SAIL లో 124 జాబ్స్ | SAIL Recruitment 2025 | Central Govt Jobs 2025

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

SAIL Recruitment 2025:

Steel authority of India limited – SAIL నుండి మనకి మేనేజ్మెంట్ ట్రైనింగ్ ఉద్యోగాల కోసం కొత్తగా 124 ఉద్యోగాలకు సంబంధించిన కొత్త నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది.

ఈ ఉద్యోగాలకు సంబంధించి ఇది మనకు వివిధ ప్రాంతాలలో జాబ్ లొకేషన్ ఇస్తున్నారు. నెలవారీ 50,000 నుంచి 1,80,000 మధ్యలోనే జీతాలు అనేవి ఇవ్వడం జరుగుతుంది. BE, BTECH ఇటువంటి అర్హతలు కలిగి ఉన్నటువంటి వారందరూ కూడా అప్లై చేయొచ్చు. ఈ ఉద్యోగాలకు 18 నుంచి 21 సంవత్సరాలు వయసు ఎవరిదైతే ఉంటుందో వారైతే అప్లై చేయొచ్చు.

వాతావరణ శాఖ లో జాబ్స్ | IMD Notification 2025 | Central Govt Jobs 2025

ముందుగా పరీక్ష ఉంటుంది తర్వాత మెరిట్ లిస్టు ఇంటర్వ్యూ కూడా తీసి అప్పుడు మీకు జాబ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ ఉద్యోగాలకు సంబంధించి నవంబర్ 15 నుంచి డిసెంబర్ 5వ తేదీ వరకు కూడా మీరైతే అప్లై చేయొచ్చు.

Organisation :

Steel authority of India limited – SAIL అనే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి చక్కటి సంస్థ ద్వారా మనకు పర్మినెంట్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ మీరు తెలంగాణ వారు కూడా అప్లై చేయడానికి ఛాన్స్ ఉంటుంది.

Age:

Steel authority of India limited – SAIL ఉద్యోగాలకు సంబంధించి మీరు అప్లై చేయడానికి కనీసం 18 నుంచి గరిష్టంగా 28 సంవత్సరాలు మధ్య వయసు కలిగివున్నటువంటి వారందరూ కూడా అప్లై చేయొచ్చు.

Fee:

Steel authority of India limited – SAIL లో ఉద్యోగాలకు మీరు అప్లై చేయడానికి క్రింది విధంగా మీరు దరఖాస్తు ఫీజు చెల్లించాలి.

UR, OBC, EWS : ₹1050/-

SC, ST, PWD, ESM – ₹300/-

Selection process :

Steel authority of India limited – SAIL నుండి విడుదల చేసిన ఉద్యోగాలకు సెలక్షన్లో భాగంగా ముందు మీకు పరీక్ష అనేది పెడతారు తర్వాత మెరిట్ లిస్ట్ మరియు ఇంటర్వ్యూ కూడా నిర్వహించే అప్పుడు మాత్రమే ఉద్యోగానికి ఎంపిక చేయడం జరుగుతుంది.

Vacancies :

Steel authority of India limited – SAIL నుండి మనకి మొత్తంగా చూసుకున్నట్లయితే గనక 124 మేనేజ్మెంట్ ట్రైనింగ్ ఉద్యోగాలు అనేవి విడుదల చేయడం జరిగింది..

Education qualification :

Steel authority of India limited – SAIL నుంచి విడుదల చేసినటువంటి ఉద్యోగాలకు మీరు అప్లై చేయాలి అంటే BE, BTECH అర్హతలు కలిగి ఉన్నటువంటి వారందరూ కూడా హ్యాపీగా అప్లై చేసుకోవడానికి.

Important Dates :

Steel authority of India limited – SAIL నుండి విడుదల చేసిన ఉద్యోగాలకు మీరు దరఖాస్తులు అనేవి ఆన్లైన్ విధానంలో పెట్టుకోవడానికి మనకి నవంబర్ 15 నుంచి డిసెంబర్ 5వ తేదీ వరకు కూడా మీరు అయితే అప్లై చేయొచ్చు.

Apply process :

Steel authority of India limited – SAIL నుండి మనకు విడుదల చేసిన ఉద్యోగాలకు సంబంధించినటువంటి వెబ్సైట్ అనేది ఇవ్వడం జరిగింది. నోటిఫికేషన్లు ఇచ్చినటువంటి వివరాలన్నీ కూడా సున్నంగా చదువుకున్న తర్వాత మీరు అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు.

Official Notification

Apply Online

Leave a Comment

error: Content is protected !!